Eswar09 Posted May 28, 2024 Posted May 28, 2024 Johar one nd only Telugu valla Anna garu .. Johar NTR.
Raaz@NBK Posted May 28, 2024 Posted May 28, 2024 మీ కీర్తి శాశ్వతం, మీ జీవితం మాకు ఒక పాఠం.మీ 101 వ జయంతి సందర్భంగా మిమ్మల్ని స్మరించుకుంటూ ఉన్నాను. 🙏
Raaz@NBK Posted May 28, 2024 Posted May 28, 2024 *ఎన్.టి.ఆర్ నటించిన డైరెక్టు తెలుగు సినిమాలు : 275* 1మనదేశం (24-11-1949) 2షావుకారు (07-04-1950) 3 పల్లెటూరిపిల్ల (27-04-1950) 4 మాయారంభ (22-09-1950) 5 సంసారం (29-12-1950) 6 పాతాళభైరవి (15-03-1951) 7 మల్లీశ్వరి (20-12-1951) 8 పెళ్ళి చేసి చూడు (29-02-1952) 9 పల్లెటూరు (16-10-1952) 10 దాసి (26-11-1952) 11. అమ్మలక్కలు (12-03-1953) 12. పిచ్చిపుల్లయ్య (17-07-1953) 13. చండీరాణి (28-08-1953) 14. చంద్రహారం (06-01-1954) 15. వద్దంటేడబ్బు (19-02-1954) 16. తోడుదొంగలు (15-04-1954) 17. రాజూపేద (25-06-1954) 18. సంఘం (10-07-1954) 19. అగ్గిరాముడు (05-08-1954) 20. పరివర్తన (01-09-1954) 21. ఇద్దరు పెళ్ళాలు (06-10-1954) 22. మిస్సమ్మ (12-01-1955) 23. రేచుక్క (25-03-1955) 24. విజయగౌరి (30-06-1955) 25. చెరపకురా చెడేవు (06-07-1955) 26. కన్యాశుల్కం (26-08-1955) 27. జయసింహ (21-10-1955) 28. సంతోషం (24-12-1955) 29. తెనాలి రామకృష్ణ (12-01-1956) 30. చింతామణి (11-04-1956) 31. జయం మనదే (04-05-1956) 32. సొంతఊరు (23-05-1956) 33. ఉమాసుందరి (20-07-1956) 34. చిరంజీవులు (15-08-1956) 35. గౌరీమహాత్మ్యం (20-10-1956) 36. పెంకిపెళ్ళాం (06-12-1956)(11 తమిళ్( మాయా రంభై, పాతాళ భైరవి, కళ్యాణం పన్ని పార్, వెలైకరి మగల్,మారుమగల్, చండీ రాణి, చంద్ర హారం,పానం పడుతుం పాడు, నట్టియ తార, తెనాలి రామకృష్ణ, మర్మవీరన్),3 హిందీ సినిమాలు( పాతాళ భైరవి, చండీ రాణి,నయా ఆద్మీ)తో కలిపి 50 వ సినిమా) 37. చరణదాసి, (20-12-1956) 38. భాగ్యరేఖ (20-02-1957) 39. మాయాబజార్ (27-03-1957) 40.వీర కంకణం (16-05-1957) 41. సంకల్పం (19-06-1957) 42. వినాయక చవితి (22-08-1957) 43. భలే అమ్మాయిలు (06-09-1957) 44. సారంగధర( 01-11-1957) 45. కుటుంబ గౌరవం (07-11-1957) 46. పాండురంగ మహాత్మ్యం (28-11-1957) 47. అన్న తమ్ముడు (15-02-1958 ) 48. భూకైలాస్( 20-03-1958) 49. శోభ (01-05-1958 ) 50. రాజనందిని (04-07-1958 ) 51. మంచి మనసుకు మంచి రోజులు (15-08-1958 ) 52. కార్తవరాయని కధ (18-10-1958 ) 53. ఇంటిగుట్టు (07-11-1958 ) 54. అప్పు చేసి పప్పు కూడు (14-01-1959) 55. రేచుక్క పగటి చుక్క (14-05-1959) 56. శభాష్ రాముడు (04-09-1959) 57. దైవబలం (17-09-1959) 58. బాలనాగమ్మ (09-10-1959) 59. వచ్చిన కోడలు నచ్చింది (21-10-1959) 60. బండ రాముడు (06-11-1959) 61. శ్రీ వేంకటేశ్వర మహాత్మ్యం (09-01-1960) 62. రాజమకుటం (24-02-1960) 63. రాణీ రత్న ప్రభ (27-05-1960) 64. దేవాంతకుడు చిత్రం (07-07-1960) 65. విమల (11-08-1960) 66. దీపావళి (22-09-1960) 67. భట్టి విక్రమార్క (30-09-1960) 68. కాడెద్దులు ఎకరం నేల (06-10-1960) 69. సీతారామ కల్యాణం (06-01-1961) 70 ఇంటికి దీపం ఇల్లాలే (26-01-1961) 71. పెండ్లి పిలుపు (05-05-1961) 72. సతీ సులోచన (05-05-1961) 73. శాంత (14-7-1961) 74 . జగదేకవీరుని కధ (09-08-1961) 75. కలసి ఉంటే కలదు సుఖం (08-09-1961) 76. టాక్సీ రాముడు (18-10-1961) 77. గులేబకావళి కధ (05-01-1962 ) 78. గాలి మేడలు (09-02-1962) 79. టైగర్ రాముడు (08-03-1962) 80. భీష్మ ( 19-04-1962 ). 81. దక్ష యజ్ణం ( 10-05-1962 ) 82. గుండమ్మకధ (07-06-1962) ( తమిళ సినిమాలు1 మాయారంభై 2 పాతాళ భైరవి 3 కల్యాణం పన్నిపార్ 4 వెలైకారి మగల్ 5 మరుమగల్ 6 చండీరాణి 7 చంద్ర హారం 8 పానం పడుతుం పాడు 9 నట్టీయ తార 10 తెనాలి రామకృష్ణ 11 మర్మ వీరన్ 12 మాయా బజార్ 13 సంపూర్ణ రామాయణం 14 రాజు సెవై 15 రాజ మగుడం హిందీ సినిమాలు 1 పాతాళ భైరవి 2 చండీ రాణి 3 నయా ఆద్మీ…...15 తమిళ్ సినిమాలు+3 హిందీ సినిమాలు +82 తెలుగు సినిమాలు = 100 వ సినిమా) 83.మహామంత్రి తిమ్మరసు (26-07-1962 ) 84.స్వర్ణ మంజరి (10-08-1962) 85.రక్త సంబంధం (01-11-1962) 86.ఆత్మ బంధువు (14-12-1962) 87.శ్రీ కృష్ణార్జున యుద్ధం (09-01-1963) 88. ఇరుగు పొరుగు (11-01-1963) 89.పెంపుడు కూతురు (06-02-1963) 90 వాల్మీకి (09-02-1963) 91 సవతి కొడుకు (22-02-1963) 92 లవకుశ (29-03-1963) 93 పరువు ప్రతిష్ట (09-05-1963) 94 ఆప్తమిత్రులు, (29-05-1963) 95 బందిపోటు (15-08-1963) 96. లక్షాధికారి (27-09-1963) 97 తిరుపతమ్మ కధ (04-10-1963) 98 నర్తనశాల (11-10-1963) 99 మంచీ చెడు (07-11-1963) 100గుడిగంటలు (14-01-1964) 101ఇంకా మర్మ యోగి (22-02-1964) 102.కలవారి కోడలు (14-03-1964) 103.దేశ ద్రోహులు (07-05-1964) 104.రాముడు-భీముడు(21-05-1964) 105.శ్రీసత్యనారాయణవ్రత మహాత్మ్యం(27-06-1964), 106.అగ్గి-పిడుగు (31-07-1964) 107.దాగుడుమూతలు (21-08-1964) 108.శభాష్ సూరి (19-09-1964) 109.బబ్రువాహన (22-10-1964) 110.వివాహ బంధం (23-10-1964) 111.మంచి మనిషి (11-11-1964) 112.వారసత్వం(19-11-1964) 113.బొబ్బిలియుద్ధం (04-12-1964) 114 నాదీ ఆడ జన్మే (07-01-1965) 115. పాండవ వనవాసం (14-01-1965) 116 దొరికితే దొంగలు (26-02-1965) 117.మంగమ్మ శపధం (06-03-1965) 118.సత్య హరిశ్చంద్ర (22-04-1965) 119.తోడు నీడ (12-05-1965) 120.ప్రమీలార్జునీయం (11-06-1965) 121 దేవత (24-07-1965) 122 వీరాభిమన్యు (12-08-1965) 123 విశాల హృదయాలు (09-09-1965) 124 సి ఐ డి (23-09-1965) 125 ఆడ బ్రతుకు (12-11-1965) 126 శ్రీకృష్ణ పాండవీయం(13-01-1966) 127 పల్నాటి యుద్ధం (18-02-1966) 128 శకుంతల (23-03-1966) 129 పరమానందయ్య శిష్యులకధ (07-04-1966) 130 శ్రీకాకుళాంధ్ర మహావిష్ణు కధ (06-05-1966)(17 తమిళ్,3 హిందీ సినిమాలు తో కలిపి 150 వ సినిమా) 131 మంగళ సూత్రం (19-05-1965) 132.అగ్గిబరాటా (02-06-1966) 133.సంగీత లక్ష్మి (07-07-1966) 134.శ్రీకృష్ణ తులాభారం (25-08-1966) 135.పిడుగు రాముడు (10-09-1966) 136.అడుగు జాడలు (29-09-1965) 137. డాక్టర్ ఆనంద్ (14-10-1966) 138 గోపాలుడు భూపాలుడు (13-01-1967) 139 నిర్దోషి (02-03-1967) 140 కంచు కోట (22-03-1967) 141.భువనసుందరి కథ (07-04-1967) 142.ఉమ్మడి కుటుంబం” (20-04-1967) 143.భామా విజయం (29-06-1967) 144.నిండు మనసులు (11-08-1967) 145.స్త్రీజన్మ (31-08-1967) 146.శ్రీకృష్ణావతారం (12-10-1967) 147.పుణ్యవతి (03-11-1967) 148.ఆడపడుచు (30-11-1967) 149.చిక్కడు దొరకడు (21-12-1967) 150.ఉమా చండీ గౌరీ శంకరుల కధ (11-01-1968) 151 నిలువు దోపిడి చిత్రాలు (25-01-1968) 152 తల్లి ప్రేమ (09-03-1968) 153 తిక్క శంకరయ్య (29-03-1968) 154 రాము (04-05-1968) 155. కలిసొచ్చిన అదృష్టం (10-08-1968) 156. నిన్నే పెళ్ళడతా (30-08-1968) 157. భాగ్యచక్రం (13-09-1968) 158. నేనే మొనగాణ్ని (04-10-1968) 159. బాగ్దాద్ గజ దొంగ (24-10-1968) 160. నిండు సంసారం (05-12-1968) 161 వర కట్నం (10-01-1969) 162 కధానాయకుడు (27-02-1969) 163 భలే మాస్టారు (27-03-1969) 164 గండికోట రహస్యం (01-05-1969) 165 విచిత్ర కుటుంబం (28-05-1969) 166 కదలడు వదలడు (09-07-1969) 167 నిండు హృదయాలు (15-08-1969) 168 భలే తమ్ముడు (18-09-1969) 169 అగ్గి వీరుడు (17-10-1969) 170 మాతృదేవత (07-11-1969) 171 ఏకవీర (04-12-1969) 172 తల్లా-పెళ్ళామా (08-01-1970) 173 లక్ష్మీ కటాక్షం (12-02-1970) 174 ఆలీబాబా 40 దొంగలు, (04-04-1970) 175 పెత్తందార్లు(30-04-1970) 176 విజయం మనదే (15-07-1970) 177 చిట్టి చెల్లెలు (29-07-1970) 178 మాయని మమత (13-08-1970) 179 మారిన మనిషి (24-09-1970) 180 కోడలు దిద్దిన కాపురం (21-10-1970)( తమిళ సినిమాలలో 16 లవకుశ 17 కర్ణన్….....17తమిళ్ సినిమాలు+3 హిందీ సినిమాలు+180 తెలుగు సినిమాలు =200 వ సినిమా) 181 ఒకే కుటుంబం (25-12-1970) 182 శ్రీ కృష్ణ విజయం (11-01-1971) 183 నిండు దంపతులు (04-02-1971) 184 రాజకోట రహస్యం (12-03-1971) 185 జీవితచక్రం (31-03-1971) 186 రైతుబిడ్డ (19-05-1971) 187 అదృష్ట జాతకుడు (06-08-1971) 188 చిన్ననాటి స్నేహితులు(06-10-1971) 189 పవిత్ర హృదయాలు (24-11-1971) 190 శ్రీకృష్ణసత్య (24-12-1971) 191 శ్రీకృష్ణాంజనేయ యుద్ధం (18-05-1972) 192 కుల గౌరవం (19-10-1972) 193 బడిపంతులు (23-11-1972) 194 డబ్బుకు లోకం దాసోహం (12-01-1973) 195 దేశోద్ధారకులు (29-03-1973) 196 ధనమా దైవమా (24-05-1973) 197 దేవుడు చేసిన మనుషులు (09-08-1973) 198 వాడే-వీడు (18-10-1973) 199 ఎర్ర కోట వీరుడు (14-12-1973) 200 పల్లెటూరి చిన్నోడు (09-01-1974) 201.అమ్మాయి పెళ్ళి (07-03-1974) 202 మనుషుల్లో దేవుడు (05-04-1974) 203 తాతమ్మకల (30-08-1974) 204 నిప్పులాంటి మనిషి(25-10-1974) 205 దీక్ష (11-12-1974) 206 శ్రీరామాంజనేయయుద్ధం (10-01-1975) 207 కథానాయకుని కథ (21-02-1975) 208 మాయా మశ్చీంద్ర (09-05-1975) 209 సంసారం (28-05-1975) 210 రాముని మించిన రాముడు (12-06-1975) 211 అన్నదమ్ముల అనుబంధం (04-07-1975) 212 తీర్పు (01-10-1975) 213 ఎదురులేని మనిషి (12-12-1975) 214 వేములవాడ భీమకవి (08-01-1976) 215 ఆరాధన (12-03-1976) 216 మనుషులంతా ఒక్కటే (07-04-1976) 217 మగాడు (19-05-1976) 218 నేరం నాదికాదు ఆకలిది (22-07-1976) 219 బంగారు మనిషి (25-08-1976) 220 మా దైవం (17-09-1976) 221 మంచికి మరో పేరు (09-12-1976) 222 దానవీరశూర కర్ణ(14-01-1977) 223 అడవిరాముడు (28-04-1977) 224 ఎదురీత (22-07-1977) 225 చాణక్య చంద్రగుప్త (25-08-1977) 226 మా ఇద్దరి కధ (23-09-1977) 227 యమగోల (21-10-1977) 228 సతీ సావిత్రి (04-01-1978) (19 తమిళ్3 హిందీ సినిమాలతో కలిపి 250 వ సినిమా) 229 మేలుకొలుపు (13-01-1978) 230 అక్బర్ సలీం అనార్కలి (15-03-1978) 231 రామకృష్ణులు (08-06-1978) 232 యుగపురుషుడు (14-07-1978) 233 రాజపుత్ర రహస్యం (28-07-1978) 234 సింహబలుడు (11-08-1978) 235 శ్రీ రామ పట్టాభిషేకం (07-09-1978) 236 సాహసవంతుడు (06-10-1978) 237 లాయర్ విశ్వనాధ్ (17-11-1978) 238 కేడీ నంబర్ వన్ (15-12-1978) 239 డ్రైవర్ రాముడు (02-02-1979) 240 మా వారి మంచితనం (09-03-1979) 241 శ్రీమద్విరాట పర్వం (28-05-1979) 242 వేటగాడు(05-07-1979) 243 టైగర్ (05-09-1979) 244 శ్రీతిరుపతి వేంకటేశ్వర కళ్యాణం (28-09-1979) 245 శృంగార రాముడు (22-11-1979) 246 యుగంధర్ (30-11-1979) 247 ఛాలెంజ్ రాముడు (12-01-1980) 248 సర్కస్ రాముడు (01-03-1980) 249 ఆటగాడు (24-04-1980) 250 సూపర్ మేన్ (10-07-1980) 251 రౌడీ రాముడు కొంటె కృష్ణుడు (15-08-1980) 252 సర్దార్ పాపారాయుడు (30-10-1980) 253 సరదా రాముడు (14-11-1980) 254 ప్రేమ సింహాసనం (14-01-1981) 255.గజదొంగ (30-01-1981) 256 ఎవరు దేవుడు (04-03-1981) 257 తిరుగులేని మనిషి (03-04-1981) 258 సత్యం శివం (28-05-1981) 259 విశ్వ రూపం (25-07-1981) 260 అగ్గి రవ్వ (14-08-1981) 261 కొండవీటి సింహం(07-10-1981) 262 మహాపురుషుడు (21-11-1981) 263 అనురాగదేవత (09-01-1982) 264 కలియుగ రాముడు (13-03-1982) 265 జస్టిస్ చౌదరి(28-05-1982) 266 బొబ్బిలిపులి(09-07-1982) 267 వయ్యారి భామలు వగలమారి భర్తలు (20-08-1982) 268 నా దేశం (27-10-1982) 269 సింహం నవ్వింది (03-03-1983) 270 చండశాసనుడు (28-05-1983) 271.శ్రీమద్విరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి జీవిత చరిత్ర(29-11-1984) 272 బ్రహ్మర్షి విశ్వామిత్ర (19-04-1991) 273. సమ్రాట్ అశోక (28-05-1992) 274 మేజర్ చంద్ర కాంత్(23-04-1993) 275 శ్రీనాధకవి సార్వభౌముడు (21-10-1993)(19 తమిళ్,3 హిందీ సినిమాలతో కలిపి 297 వది) ****** ఎన్ టి ఆర్ అతిధి పాత్రలలో నటించిన సినిమాలు : 3 1. సతీ అనసూయ (గెస్ట్) 25-10-1957 2. భక్త రఘునాధ్ (గెస్ట్) 04-11-1960 3. భక్త రామదాసు (గెస్ట్) 23-12-1964 ఈ మూడు అతిథి పాత్రల సినిమాలతో కలిపి మొత్తం 300 సినిమాలు ********** విడుదల కాని చిత్రం (బ్రహ్మర్షి విశ్వామిత్ర హిందీ) : 1(301 వది) ఎన్ టి ఆర్ నటించిన పర భాషా చిత్రాలు : 22(19 తమిళ్,3 హిందీ) 1. మాయా రంభై (తమిళ్) 00-00-19-- 2. పాతాళ భైరవి (తమిళ్) 17-05-1951 3. పాతాళ భైరవి (హిందీ) 00-05-1952 4. కల్యాణం పణ్ణి పార్ (పెళ్ళి చేసి చూడు తమిళ్) 15-08-1952 5. వెలైకారి మగళ్ (దాసి తమిళ్) 14-01-1953 6. మరుమగళ్ (అమ్మలక్కలు తమిళ్) 20-02-1953 7. చండీరాణి (హిందీ) 28-08-1953 8. చండీరాణి (తమిళ్) 28-08-1953 9. చంద్రహార్ (తమిళ్) 14-01-1954 10. పనం పడుతుం పడు (వద్దంటే డబ్బు) 04-03-1954 11. నట్టియతార (రేచుక్క తమిళ్) 25-05-1955 12. తెనాలి రామన్ (తమిళ్) 03-02-1956 13. మర్మవీరన్ ( గెస్ట్, తమిళ్) 19-07-1956 14. నయాఆద్మీ (సంతోషం హిందీ) 06-04-1956 15. మాయా బజార్ (తమిళ్) 12-04-1957 16. సంపూర్ణ రామాయణం (తమిళ్) 14-04-1958 17. రాజ సెవై (రేచుక్క పగటి చుక్క తమిళ్) 02-10-1959 18. రాజ మగుడం (తమిళ్) 25-02-1960 19. లవకుశ (తమిళ్) 19-04-1963 20. కర్ణన్ (తమిళ్) 14-01-1964 21. తిరుడాదే తిరుడన్ (ఎర్ర కోట వీరుడు తమిళ్) 11-01-1971 22. కన్నన్ కరుణై (శ్రీ కృష్ణ పాండవీయం, తమిళ్)16-06- 1971 ******* : ********** తెలుగులో వచ్చిన డబ్బింగ్ సినిమాలు 1.14-01-1959 సంపూర్ణ రామాయణం (తమిళ్, సంపూర్ణ రామాయన్) 2.09-04-1964 కర్ణ( తమిళ్,కర్ణన్) 3.16-03-1957 వేగుచుక్క( మర్మ వీరన్,తమిళ్) ********** బెంగాలీలో డబ్బింగ్ అయిన సినిమాలు 1 1968 మేఘనాథ్ బాద్ ( సతీ సులోచన) 2.1971 శకుంతల 3. మాయా బజార్ 4. జగదేకవీరుని కథ 5. నర్తన శాల 6. పాండవ వనవాసం ******** హిందీలో డబ్బింగు అయిన సినిమాలు 1 -05-1952 పాతాళ భైరవి 2.03-01-1958 పియా మిలన్(మర్మవీరన్,తమిళ్) 3. 1959 జైసింగ్(జయసింహ,తెలుగు) 4.20-10-1960 భక్తి మహిమ(భూకైలాస్, తెలుగు) 5. 1960 డాకు భూపత్ (రాజనందిని, తెలుగు) 6. 1960 రామాయన్ (సంపూర్ణ రామాయణం,తమిళ్) 7 1961 పతివ్రత మహసతీ సులోచన (సతీ సులోచన) 8 1962 బాద్లా (రేచుక్క,తెలుగు) 9 1962 భగవాన్ బాలాజి ( శ్రీవెంకటేశ్వర మహత్యం,తెలుగు) 10 1964 చక్రవర్తి విక్రమాదిత్య ( భట్టి విక్రమార్క,తెలుగు) 11 1965 దాన్ వీర్ కర్ణ(కర్ణన్,తమిళ్) 12 1968 రామ్ ఔర్ రహీమ్ ( రామదాసు,తెలుగు) 13. 1970 వీరాభిమన్యు( వీరాభిమన్యు,తెలుగు) 14 1971 భగవత్ (గండికోట రహస్యం,తెలుగు) 15 1971 మాయా బజార్ (మాయా బజార్,తెలుగు) 16 1973 గణేష్ చతుర్థి ( వినాయకచవితి,తెలుగు) 17 1973 పాండవ వనవాస్ (పాండవ వనవాసం,తెలుగు) 18 1974 హరేకృష్ణ (శ్రీకృష్ణ విజయం,తెలుగు) 19 1974 లవకుశ్ (లవకుశ,తెలుగు) 20 1975 అలక్ నిరంజన్( మాయామచింద్ర, తెలుగు) 21 1975 శ్రీరామ్ హనుమాన్ యుధ్ ( శ్రీ రామాంజనేయ యుద్ధం,తెలుగు) 22 1976 తుహి రామ్ తుహి కృష్ణ( శ్రీకృష్ణ సత్య,తెలుగు) 23. జగదేకవీరునికథ 24 26-07-1981 సతీసావిత్రి ( సతీసావిత్రి,తెలుగు) ********* కన్నడంలో డబ్బింగ్ అయిన సినిమాలు 1961జగదేక వీరుని కథ 1963 శ్రీ కృష్ణార్జున యుద్ధం 1965 మాయా బజార్ లవకుశ *********** ఒరియాలో డబ్బింగ్ అయిన సినిమాలు జగదేక వీరుని కథ నర్తనశాల ********** తమిళంలో డబ్బింగ్ అయిన సినిమాలు 1. 00-00-1955 జయసిమ్మన్ ( జయ సింహ,తెలుగు) 2. 30-03-1956 ఇల్లారమే ఇన్బం (చెరపకురా చెడేవు,తెలుగు) 3. 00-08-1956 వేట్రి వీరన్( జయం మనదే,తెలుగు) 4 .02-10-1956 అమరగీతం( చిరంజీవులు,తెలుగు) 5 . 00-00-1956 మంగళ గౌరి ( శ్రీ గౌరీ మహత్యం,తెలుగు) 6. ఆండ్రి పెట్ర సెల్వం( రాజుపేద,తెలుగు) 7 00-00-1958 వెట్టుకు వందా వరలక్ష్మి ( భాగ్య రేఖ,తెలుగు) 8 00-00- 1958 సతీ అనసూయ ( సతీ అనసూయ,తెలుగు) 9 00-00- 1958 పెంకి పెళ్ళాం 10 10-09-1959 శబాష్ రాము( శభాష్ రాముడు,తెలుగు) 11 00-00-1959 వినాయకచతుర్ధి ( వినాయక చవితి,తెలుగు) 12 00-00-1959 అన్నియుం పిత్వుమ్ మున్నారి ( పాండురంగ మహాత్మ్యం,తెలుగు) 13 00-00-1960 బాలనాగమ్మ ( బాలనాగమ్మ,తెలుగు) 14 00-00-1960 పట్టి విక్రమాదిత్యన్ ( భట్టివిక్రమార్క,తెలుగు) 15 00-00-1960,19-09-2008 శ్రీనివాస కల్యాణం ( శ్రీ వెంకటేశ్వర మహత్యం,తెలుగు) 16 00-00-1961 జగతాల ప్రతాపన్ ( జగదేకవీరుని కథ,తెలుగు) 17 00-00-1961 నాగ నందిని( తెలుగు) 18 00-00-1962 దక్షయజ్ఞం ( దక్ష యజ్ఞం, తెలుగు) 19 00-00-1963 శ్రీకృష్ణార్జున యుద్ధం ( తెలుగు) 20 00-00-1964 వీరాధి వీరన్ ( అగ్గి పిడుగు,తెలుగు) 21 29-05-1964 నర్తనశాల 22 00-00-1966 శ్రీ కృష్ణ తులాభారం 23 00-00-1966 కావేరి మన్నన్( అగ్గి బరాట,తెలుగు) 24 00-00-1967 శ్రీకృష్ణావతారం 25 00-00-1967 అపూర్వ పైరవిగల్ 26 00-00-1969 మాయాతీవు రహస్యం( అగ్గి వీరుడు,తెలుగు) 27 00-00-1970 లక్ష్మీ కటాక్షం 28 00-00-1983 అంతఃపుర మర్మం (రాజపుత్ర రహస్యం,తెలుగు)
Recommended Posts
Archived
This topic is now archived and is closed to further replies.