Jump to content

Voted

KING007

Recommended Posts

  • Replies 63
  • Created
  • Last Reply
Posted
15 minutes ago, KING007 said:

6:30 nunche line lo unnaru janallu, nenu 7 ki vella, appatike oka 20 members unnaru line lo 

మా కుటుంబంలో అందరం 6:15 కి పోలింగ్ స్టేషన్ కి వెళ్ళాము. అప్పటికే కొంత మంది ఉన్నారు. 6:30 కి లైన్ లో నుంచున్నాము. మొదటి ఓట్ వేసింది టీడీపీ కాండిడేట్ వెనిగండ్ల రాము వాళ్ళ అమ్మ గారు. వయస్సు లో బాగా పెద్దావిడ అని వాళ్ళు వచ్చి రిక్వెస్ట్ చేస్తే అందరూ ఆవిడని ముందుకు పంపించాము. 7:15 కి మా ఓట్లు వేసి బయటకు వచ్చి చూస్తే పెద్ద పెద్ద లైన్లు ఉన్నాయి.

Posted
15 minutes ago, rajanani said:

Super 👌 

Posted
47 minutes ago, KING007 said:

6:30 nunche line lo unnaru janallu, nenu 7 ki vella, appatike oka 20 members unnaru line lo 

Maaku each booth lo male 70,female 50 done voting by 8 am

Posted

Crowd oka 400 members vunnaru…standing in line…eesari baane turnout vachettu vunfi mari…

btw first 2 hours oka 12% vuntundaa overall poling %??

Posted

2024 Andhra Pradesh elections:

ఉదయం 9 గంటలకు పోలింగ్ శాతం: 9.2%

2019 polling percentage at 9 AM: 10.2%

Posted
6 minutes ago, narens said:

2024 Andhra Pradesh elections:

ఉదయం 9 గంటలకు పోలింగ్ శాతం: 9.2%

2019 polling percentage at 9 AM: 10.2%

Takkuva vundi endi 

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...