Jump to content

missionrayalaseema


Recommended Posts

మిషన్ రాయలసీమ !
Telugu Desam Party (TDP) డిక్లరేషన్ !

స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు ద్వారా..  స్పోర్ట్స్ హబ్ గా #కడప !

ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలను పెద్దఎత్తున ఏర్పాటు చేయడం ద్వారా.. ఎలక్ట్రానిక్స్ తయారీ హబ్ గా #చిత్తూరు !

ఆటోమొబైల్ తయారీ పరిశ్రమల ఏర్పాటు ద్వారా.. ఆటోమొబైల్ తయారీ హబ్ గా #అనంతపురం !

వ్యవసాయ పరిశోధనలకు, 
బెంగళూరు హైదరాబాద్ ఇండస్ట్రియల్ కారిడార్ కు కేంద్రబిందువు గా..
వ్యవసాయ పరికరాల తయారీ పరిశ్రమలు ఏర్పాటు ద్వారా.. వ్యవసాయ పరికరాల తయారీ హబ్ గా #కర్నూలు !

#YuvaGalamPadayatra #YuvaGalam #YuvaGalamLokesh #missionrayalaseema

1D000830-BB76-4521-9668-6CB0BCA651B0.jpeg

EFEE2CC3-692B-43A2-AD07-8103A68011B6.jpeg

3C26EC02-E94F-4D7D-99CD-6EEB904A3C6D.jpeg

1EDAD599-6633-466C-BD09-8F4EC0AD0608.jpeg

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...