Vihari Posted April 16, 2023 Share Posted April 16, 2023 కేసీఆర్ ను తూర్పారపట్టేసిన ఆర్కే తెలంగాణలో కేసీఆర్ కు వ్యతిరేకంగా రాయగలిగిన, రాసే మీడియాను వెదికి పట్టుకోవాలంటే కాస్త కష్టమే. వెలుగు..వి6 లాంటి ఒకటి రెండు తప్ప మరేవీ ఆ ధైర్యం చేయవు. చేయడం లేదు. జనం ఎక్కువగా చదివే మెయిన్ స్ట్రీమ్ మీడియా మాత్రం అస్సలు అక్షరం ముక్క రాయదు. కానీ గత కొన్ని రోజులుగా ఆంధ్రజ్యోతి అదే పని చేస్తోంది. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ కొంటామంటూ తెలంగాణ సిఎమ్ కేసీఆర్ ప్రకటిస్తే..తెలుగు మీడియా సంస్థలు అబ్బో..సూపర్ అన్నాయి. కానీ ఆంధ్రజ్యోతి మాత్రమే అందులోని డొల్లతనాన్ని బయటకు తీసి వరుస కథనాలు ప్రచురించింది. సింగరేణి దగ్గర డబ్బులు యాడున్నాయి అంటూ మొత్తం లెక్కలు బయటకు తీసింది. అసలు స్టీల్ ప్లాంట్ బిడ్లు దాన్ని కొనడానికి కాదు, అది వేరే అని మొత్తం వ్యవహారం బయటకు లాగింది. కేసీఆర్ కు బాగా సన్నిహిత మిత్రుడైన ఆర్కే ఇప్పుడు ఏకంగా ఆయన వ్యవహారశైలిలోని భిన్న కోణాలను తన కొత్త పలుకులో తూర్పారపట్టేసారు. అందులో దొర్లిన కొన్ని ఆణిముత్యాలు. *ఉమ్మడి రాష్ట్రంలో మిగులు నిధులతో అలరారిన సింగరేణి కంపెనీ ఇప్పుడు ఫిక్స్‌డ్ డిపాజిట్లు కూడా ఆరగించేసి, అప్పుల కోసం వేట మొదలుపెట్టింది. *తాము అధికారంలోకి వస్తే వంద రోజుల్లోనే మూతపడిన ఈ ఫ్యాక్టరీని తెరిపిస్తామని 2014 ఎన్నికల సందర్భంగా కేసీఆర్ అండ్ కో ప్రకటించారు. ఇప్పుడు 2023లో ఉన్నాం. నిజాం షుగర్ ఫ్యాక్టరీ మూతపడే ఉంది. ఏపీ రేయాన్స్ ఫ్యాక్టరీ పరిస్థితి కూడా ఇంతే. తెలంగాణలో మూతపడిన పరిశ్రమల ఊసెత్తని కేసీఆర్ . *రెండేళ్ల కిందట కరోనా మహమ్మారి విజృంభించినప్పుడు మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ రావాలని ప్రయత్నించిన ఆంధ్రప్రదేశ్‌కు చెందిన రోగులను అమానవీయంగా అడ్డుకున్నది ఈ కేసీఆర్ కాదా? *సరిహద్దులలో పోలీసులను మోహరింపజేసి కరోనా రోగులను హైదరాబాద్‌కు తీసుకువస్తున్న అంబులెన్సులను వెనక్కి తిప్పిపంపలేదా? *నిన్నగాక మొన్న తమ ధాన్యాన్ని హైదరాబాద్‌లో అమ్ముకోవడానికి లారీలలో తరలించే ప్రయత్నం చేసిన ఆంధ్ర రైతులను అడ్డుకోవడం నిజం కాదా? *అధికారంలోకి వచ్చిన కొత్తలో హైదరాబాద్‌లో నివసిస్తున్న ఆంధ్ర మూలాలున్న వారి ఇళ్లు, కార్యాలయాలపైకి జేసీబీలను పంపిన కేసీఆర్. *బ్రాహ్మణులకు పాదాభివందనం చేసే కేసీఆర్ దళితులకు ఏ సందర్భంలో కూడా పాదాభివందనం చేయడాన్ని మనం చూడలేదు. బ్రాహ్మణ వర్గానికి చెందిన ప్రణబ్ ముఖర్జీ రాష్ట్రపతిగా ఉన్నప్పుడు, పాదాభివందనం చేయడాన్ని మనం చూశాం! అదే సమయంలో దళితుడైన రామ్‌నాథ్ కోవింద్ రాష్ట్రపతిగా ఉన్నప్పుడు ఆయనకు ఒక్కసారి కూడా పాదాభివందనం చేయలేదు. *గతంలో ఇదే అంబేడ్కర్ జయంతికి ముందురోజు పంజగుట్ట చౌరస్తాలో బాబాసాహెబ్ విగ్రహాన్ని కూల్చి చెత్త కుప్పలో పడేసిన ప్రభుత్వమే ఈనాడు ఆ మహానుభావుడ్ని ఆకాశానికెత్తడం వెనుక ఉన్నవి రాజకీయ ప్రయోజనాలేనని దళితులు కూడా గుర్తిస్తున్నారు. ఇలా పాయింట్ టు పాయింట్ రాసుకుంటూ వెళ్లారు. గమ్మత్తేమిటంటే ఈ పాయింట్లు ఏవీ కొత్తవి కాదు. ఇన్నాళ్లూ ఏ మెయిన్ స్ట్రీమ్ మీడియా పట్టించుకుని, ప్రశ్నించలేదు. ఇకపై కూడా ప్రశ్నించకపోవచ్చు. Advertisement Link to comment Share on other sites More sharing options...
Mobile GOM Posted April 16, 2023 Share Posted April 16, 2023 47 minutes ago, Vihari said: కేసీఆర్ ను తూర్పారపట్టేసిన ఆర్కే తెలంగాణలో కేసీఆర్ కు వ్యతిరేకంగా రాయగలిగిన, రాసే మీడియాను వెదికి పట్టుకోవాలంటే కాస్త కష్టమే. వెలుగు..వి6 లాంటి ఒకటి రెండు తప్ప మరేవీ ఆ ధైర్యం చేయవు. చేయడం లేదు. జనం ఎక్కువగా చదివే మెయిన్ స్ట్రీమ్ మీడియా మాత్రం అస్సలు అక్షరం ముక్క రాయదు. కానీ గత కొన్ని రోజులుగా ఆంధ్రజ్యోతి అదే పని చేస్తోంది. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ కొంటామంటూ తెలంగాణ సిఎమ్ కేసీఆర్ ప్రకటిస్తే..తెలుగు మీడియా సంస్థలు అబ్బో..సూపర్ అన్నాయి. కానీ ఆంధ్రజ్యోతి మాత్రమే అందులోని డొల్లతనాన్ని బయటకు తీసి వరుస కథనాలు ప్రచురించింది. సింగరేణి దగ్గర డబ్బులు యాడున్నాయి అంటూ మొత్తం లెక్కలు బయటకు తీసింది. అసలు స్టీల్ ప్లాంట్ బిడ్లు దాన్ని కొనడానికి కాదు, అది వేరే అని మొత్తం వ్యవహారం బయటకు లాగింది. కేసీఆర్ కు బాగా సన్నిహిత మిత్రుడైన ఆర్కే ఇప్పుడు ఏకంగా ఆయన వ్యవహారశైలిలోని భిన్న కోణాలను తన కొత్త పలుకులో తూర్పారపట్టేసారు. అందులో దొర్లిన కొన్ని ఆణిముత్యాలు. *ఉమ్మడి రాష్ట్రంలో మిగులు నిధులతో అలరారిన సింగరేణి కంపెనీ ఇప్పుడు ఫిక్స్‌డ్ డిపాజిట్లు కూడా ఆరగించేసి, అప్పుల కోసం వేట మొదలుపెట్టింది. *తాము అధికారంలోకి వస్తే వంద రోజుల్లోనే మూతపడిన ఈ ఫ్యాక్టరీని తెరిపిస్తామని 2014 ఎన్నికల సందర్భంగా కేసీఆర్ అండ్ కో ప్రకటించారు. ఇప్పుడు 2023లో ఉన్నాం. నిజాం షుగర్ ఫ్యాక్టరీ మూతపడే ఉంది. ఏపీ రేయాన్స్ ఫ్యాక్టరీ పరిస్థితి కూడా ఇంతే. తెలంగాణలో మూతపడిన పరిశ్రమల ఊసెత్తని కేసీఆర్ . *రెండేళ్ల కిందట కరోనా మహమ్మారి విజృంభించినప్పుడు మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ రావాలని ప్రయత్నించిన ఆంధ్రప్రదేశ్‌కు చెందిన రోగులను అమానవీయంగా అడ్డుకున్నది ఈ కేసీఆర్ కాదా? *సరిహద్దులలో పోలీసులను మోహరింపజేసి కరోనా రోగులను హైదరాబాద్‌కు తీసుకువస్తున్న అంబులెన్సులను వెనక్కి తిప్పిపంపలేదా? *నిన్నగాక మొన్న తమ ధాన్యాన్ని హైదరాబాద్‌లో అమ్ముకోవడానికి లారీలలో తరలించే ప్రయత్నం చేసిన ఆంధ్ర రైతులను అడ్డుకోవడం నిజం కాదా? *అధికారంలోకి వచ్చిన కొత్తలో హైదరాబాద్‌లో నివసిస్తున్న ఆంధ్ర మూలాలున్న వారి ఇళ్లు, కార్యాలయాలపైకి జేసీబీలను పంపిన కేసీఆర్. *బ్రాహ్మణులకు పాదాభివందనం చేసే కేసీఆర్ దళితులకు ఏ సందర్భంలో కూడా పాదాభివందనం చేయడాన్ని మనం చూడలేదు. బ్రాహ్మణ వర్గానికి చెందిన ప్రణబ్ ముఖర్జీ రాష్ట్రపతిగా ఉన్నప్పుడు, పాదాభివందనం చేయడాన్ని మనం చూశాం! అదే సమయంలో దళితుడైన రామ్‌నాథ్ కోవింద్ రాష్ట్రపతిగా ఉన్నప్పుడు ఆయనకు ఒక్కసారి కూడా పాదాభివందనం చేయలేదు. *గతంలో ఇదే అంబేడ్కర్ జయంతికి ముందురోజు పంజగుట్ట చౌరస్తాలో బాబాసాహెబ్ విగ్రహాన్ని కూల్చి చెత్త కుప్పలో పడేసిన ప్రభుత్వమే ఈనాడు ఆ మహానుభావుడ్ని ఆకాశానికెత్తడం వెనుక ఉన్నవి రాజకీయ ప్రయోజనాలేనని దళితులు కూడా గుర్తిస్తున్నారు. ఇలా పాయింట్ టు పాయింట్ రాసుకుంటూ వెళ్లారు. గమ్మత్తేమిటంటే ఈ పాయింట్లు ఏవీ కొత్తవి కాదు. ఇన్నాళ్లూ ఏ మెయిన్ స్ట్రీమ్ మీడియా పట్టించుకుని, ప్రశ్నించలేదు. ఇకపై కూడా ప్రశ్నించకపోవచ్చు. Advertisement Do you have link Bro. Link to comment Share on other sites More sharing options...
kurnool NTR Posted April 17, 2023 Share Posted April 17, 2023 RK guts vunnodu Link to comment Share on other sites More sharing options...
Vihari Posted April 17, 2023 Author Share Posted April 17, 2023 5 hours ago, Mobile GOM said: Do you have link Bro. link search sesa ABN lo dorakaledu. pai article maatram gas gadi site lodi. Link to comment Share on other sites More sharing options...
r_sk Posted April 17, 2023 Share Posted April 17, 2023 https://www.andhrajyothy.com/2023/editorial/kothapaluku/ukku-flowers-in-the-ears-of-telugu-people-1050361.html Link to comment Share on other sites More sharing options...
Nfan from 1982 Posted April 17, 2023 Share Posted April 17, 2023 2 hours ago, kurnool NTR said: RK guts vunnodu Link to comment Share on other sites More sharing options...
Siddhugwotham Posted April 17, 2023 Share Posted April 17, 2023 Kummadu.... Link to comment Share on other sites More sharing options...
TDP_Abhimani Posted April 17, 2023 Share Posted April 17, 2023 I don't understand what RK benefits going against KCR...?? Link to comment Share on other sites More sharing options...
KING007 Posted April 17, 2023 Share Posted April 17, 2023 Good atleast someone is writing Link to comment Share on other sites More sharing options...
Bezawada_Lion Posted April 17, 2023 Share Posted April 17, 2023 1 hour ago, TDP_Abhimani said: I don't understand what RK benefits going against KCR...?? KCR = Jagan…enemy Link to comment Share on other sites More sharing options...
akhil ch Posted April 17, 2023 Share Posted April 17, 2023 2 hours ago, TDP_Abhimani said: I don't understand what RK benefits going against KCR...?? iddaru kalisi aade game eh adi. RK is more close to KCR than CBN Link to comment Share on other sites More sharing options...
TDP_Abhimani Posted April 17, 2023 Share Posted April 17, 2023 3 minutes ago, akhil ch said: iddaru kalisi aade game eh adi. RK is more close to KCR than CBN Naa point entante….RK can broker deal between CBN and KCR….why unnecessary frictions Link to comment Share on other sites More sharing options...
akhil ch Posted April 17, 2023 Share Posted April 17, 2023 3 minutes ago, TDP_Abhimani said: Naa point entante….RK can broker deal between CBN and KCR….why unnecessary frictions nenu mi gurinchi rasta . janalu elagu pattinchukovatledu. image penchukunta type Link to comment Share on other sites More sharing options...
vasu4tarak Posted April 17, 2023 Share Posted April 17, 2023 1 hour ago, akhil ch said: iddaru kalisi aade game eh adi. RK is more close to KCR than CBN +1 to favour KCR by raising anti Andhra emotions Link to comment Share on other sites More sharing options...
Mobile GOM Posted April 17, 2023 Share Posted April 17, 2023 9 hours ago, Vihari said: link search sesa ABN lo dorakaledu. pai article maatram gas gadi site lodi. Ithe Adi boku news ayyi vundachhu. Link to comment Share on other sites More sharing options...
Chaitu87 Posted April 17, 2023 Share Posted April 17, 2023 28 minutes ago, Mobile GOM said: Ithe Adi boku news ayyi vundachhu. Paina link pettaru kadandi andhrajyothi di https://www.andhrajyothy.com/2023/editorial/kothapaluku/ukku-flowers-in-the-ears-of-telugu-people-1050361.html Link to comment Share on other sites More sharing options...
kurnool NTR Posted April 17, 2023 Share Posted April 17, 2023 Link to comment Share on other sites More sharing options...
kurnool NTR Posted April 17, 2023 Share Posted April 17, 2023 Link to comment Share on other sites More sharing options...
kurnool NTR Posted April 17, 2023 Share Posted April 17, 2023 Link to comment Share on other sites More sharing options...
sskmaestro Posted April 17, 2023 Share Posted April 17, 2023 Election year varaku silent untaa ani edo agreement ayindigaaa….. (when KCR banned ABN last time) janaaalu ah issue marchipoyaaraaa ? if RK is still super close friend to KCR, why did ABN got banned last time ? Link to comment Share on other sites More sharing options...
sskmaestro Posted April 17, 2023 Share Posted April 17, 2023 And also, he cannot go against both Telugu govts at same time….he might be choosing when to attack and when to remain silent Link to comment Share on other sites More sharing options...
Vihari Posted April 17, 2023 Author Share Posted April 17, 2023 1 minute ago, sskmaestro said: Election year varaku silent untaa ani edo agreement ayindigaaa….. (when KCR banned ABN last time) janaaalu ah issue marchipoyaaraaa ? if RK is still super close friend to KCR, why did ABN got banned last time ? RK is not friend to KCR. remember KCR tried to ban ABN channel reaching to public by cable via their association? I don't think RK has any friendship left with KCR so many past incidents like banning ABN to TRS activities, threatening ABN journalists. Link to comment Share on other sites More sharing options...
sskmaestro Posted April 17, 2023 Share Posted April 17, 2023 1 minute ago, Vihari said: RK is not friend to KCR. remember KCR tried to ban ABN channel reaching to public by cable via their association? I don't think RK has any friendship left with KCR so many past incidents like banning ABN to TRS activities, threatening ABN journalists. Once upon a time they are friends. And I think he waited until election year to start attacking…. That’s my POV Link to comment Share on other sites More sharing options...
r_sk Posted April 17, 2023 Share Posted April 17, 2023 48 minutes ago, sskmaestro said: Election year varaku silent untaa ani edo agreement ayindigaaa….. (when KCR banned ABN last time) janaaalu ah issue marchipoyaaraaa ? if RK is still super close friend to KCR, why did ABN got banned last time ? Janalaki baaga short memories lendi….. Liquor case lo Akka ki headlines petti mari highlight chesindi koda RK ne….. Akka Open Heart ki vachi mari edchindi ABN meeda….. Link to comment Share on other sites More sharing options...
Vihari Posted April 17, 2023 Author Share Posted April 17, 2023 7 hours ago, sskmaestro said: Once upon a time they are friends. And I think he waited until election year to start attacking…. That’s my POV yup. once upon a time friends. but KCR backstabbed RK and tv9 ravi prakash immediately after coming to power. initial ga 4 years baane RK fought by bringing so many corruptions of kcr. but TG people did not listen. so he does not go deeper now also. Link to comment Share on other sites More sharing options...
r_sk Posted April 18, 2023 Share Posted April 18, 2023 3 hours ago, Vihari said: yup. once upon a time friends. but KCR backstabbed RK and tv9 ravi prakash immediately after coming to power. initial ga 4 years baane RK fought by bringing so many corruptions of kcr. but TG people did not listen. so he does not go deeper now also. Eppudu friends? Link to comment Share on other sites More sharing options...
Vihari Posted April 18, 2023 Author Share Posted April 18, 2023 1 hour ago, r_sk said: Eppudu friends? between 2007 to 2014. He wrote very favourably to KCR in all those years. Link to comment Share on other sites More sharing options...
LION_NTR Posted April 19, 2023 Share Posted April 19, 2023 RK maatalu okkosari pedasaram ga untaayi. Masala addition untundi news lo. But, I believe he has better integrity than many others in the telugu media. Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Archived
This topic is now archived and is closed to further replies.