Jump to content

Mid term elections

rama123

Recommended Posts

Just now, Godavari said:

Houses construction ugadi ki annaru avi complete avvaledu.

Tidco full handover avvaledu so ipude undakapovachu

Vadi target tidco kadu le, avi ichina vadiki 0 use, vaati badulu cent bhumi lo illu padhakam lo ivvatame advantage... Ave isthadu max... 

Link to comment
Share on other sites

18 minutes ago, Yaswanth526 said:

Early elections ledhu bokka levu

BJP jeffa cases meda active ga undi. Karnataka elections ki funding isthe slow chesthanu ani BJP bediristhundi

Antha levu money inthe unnayi ani berasaaralu kosam velladu.

AP elections will happen in December. BJP indirectly support YCP for MLA elections. In April BJP + YCP go for pre poll alliance for MP elections in 2024.

Link to comment
Share on other sites

1 hour ago, Yaswanth526 said:

Early elections ledhu bokka levu

BJP jeffa cases meda active ga undi. Karnataka elections ki funding isthe slow chesthanu ani BJP bediristhundi

Antha levu money inthe unnayi ani berasaaralu kosam velladu.

Ippatike thousand of crores Ichi vuntadu. Ika etu Adani gadi support vundi. Mosha gallu kudaradu ante Adani gaadi ni meditator ga pedatadu. 

Link to comment
Share on other sites

7 hours ago, Yaswanth526 said:

AP elections will happen in December. BJP indirectly support YCP for MLA elections. In April BJP + YCP go for pre poll alliance for MP elections in 2024.

Mari TDP sangathi yenti valla game lo? How will TDP fare antav?

Link to comment
Share on other sites

*చెవిరెడ్డి కూడా చేతులెత్తేశాడు !*

వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోమనే వైసీపీ సీనియర్ల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. తాజాగా ఈ జాబితాలో చిత్తూరు జిల్లా చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా చేరారు. ఎన్నికల సమయంలో సీఎం జగన్ తన వెంట ఉండాలని కోరారని అందుకే తాను ఎన్నికల్లో పోటీ చేయడం లేదన్నారు. తన కుమారుడు చెవిరెడ్డి మోహిత్‌కు సీఎం జగన్ టిక్కెట్ ఇస్తారని ఆయనను ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు. అయితే జగన్ రెడ్డి ఎన్నికలకు వెళ్లడానికి చెవిరెడ్డి పక్కన ఎందుకు ఉండాలని జగన్ అనుకుంటున్నారో కానీ.. చంద్రగిరిలో పరిస్థఇతి బాగో లేదని అభ్యర్థిని మార్చాలన డిసైడయ్యే జగన్ ఈ హింట్ ఇచ్చారని అంటున్నారు. వచ్చే ఎన్నికల్లో చెవిరెడ్డి కుమారుడికి కూడా సీటు రాదని వైసీపీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఇలా చేతులెత్తిసిన వైసీపీ సీనియర్లలో చెవిరెడ్డి సంఖ్య చాలా ఎక్కువే. భూమన కరుణాకరెర్డిడ. ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు, ధ‌ర్మాన కృష్ణ‌దాస్ , త‌మ్మినేని సీతారాం , పేర్ని నాని , బాలినేని ఇలా చాలా మంది తాము పోటీ చేయడం లేదని చెప్పుకొస్తున్నారు. ఇంకా ముందు ముందు ఎంత మంది తమకు పోటీ చేసే ఉద్దేశం లేదని చెబుతారో కానీ.. పరిస్థితి మాత్రం తేడాగా మారుతోందని వైసీపీలోనే గుసగుసలు వినిపిస్తున్నాయి. టిక్కెట్ ఇస్తామన్నా కూడా ఈ సారి వైసీపీకి పోటీ చేసే అభ్యర్థులు ఉండరని కొంత కాలంగా ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు దానికి తగ్గట్లుగానే సీనియర్లు తాము పోటీ చేయబోమంటున్నారు. మరో వైపు జగన్మోహన్ రెడ్డి వారసులకు టిక్కెట్లు ఇవ్వబోమని సీనియర్లే పోటీ చేయాలని ఒత్తిడి చేస్తున్నారు. వారసులకు ఇవ్వకపోయినా పర్వాలేదు తాము మాత్రం పోటీ చేసేది లేదంటున్నారు. మొత్తంగా వైసీపీ టిక్కెట్లు మాకువద్దు బాబోయ్ అనే పరిస్థితి ముందే వచ్చేసిందన్న సెటైర్లు పడుతున్నాయి

Link to comment
Share on other sites

33 minutes ago, Siddhugwotham said:

Ituvanti stories nammaddu. IPac strategy emo 😂😂

Link to comment
Share on other sites

On 3/28/2023 at 5:12 PM, rama123 said:

Set chestunda...

mid term ante before 3 years jarige elections....now we are entering into 5th year by May....its last lap(aki) election 😆

Link to comment
Share on other sites

On 3/31/2023 at 12:53 PM, Mobile GOM said:

Ituvanti stories nammaddu. IPac strategy emo 😂😂

Cheviot reddy constituency lo last kondaru normal people oodipothadu ani chepparu. Results choosthey 40K+ majority tho gelichadu. ippudu koduku entry kosam plan chesthunnadu, very common. Aa paina vesina article ni nammadam waste of time.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...