Eswar09 1,182 Posted March 17 Share Posted March 17 10 minutes ago, narens said: Election roju call chesthe ….full donga votes, srikanth asalu no pravharam…edo naam ke vaasthe ga poti chesthunnadu annaru… ..cut chesthe 28K + leading Yes ayina ma nlr lo asala kanapdala local tv lo adds tappa... Link to post Share on other sites
Koduri 593 Posted March 17 Share Posted March 17 1 minute ago, TDP_Abhimani said: Yaa brother....last time 15 seats lo deposit vachindi...maali vallaki power sharing anta Adaviki Raju avvalani Prathi kukka anukuntundi kaani daaniki oka arhata kaavali. PK gaadini use chesukovali. Ee sari TDP raakapothe ika AP ni marchipovadam better. Rigging, fake votes, money and power vunna vaaditho poti ante manam ee chance kooda teesukokoodadu. Link to post Share on other sites
KING007 2,170 Posted March 17 Share Posted March 17 Na vote utilize ayyindi Link to post Share on other sites
Siddhugwotham 2,562 Posted March 17 Share Posted March 17 జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ నిలబడిన ఓడిన ప్రాంతం కూడా గాజువాక.. ఆయనకి వచ్చిన ఓట్లు 58,539 టీడీపీ అభ్యర్థి కి వచ్చిన ఓట్లు 56,642 తేడా: 58539-56,642 = 1897 ఓట్లు ఓవర్ యాక్షన్ చేసేవాళ్ళు ఈ data చూడండి మా ఆత్మగౌరవాన్ని దెబ్బ తియ్యాద్దు Link to post Share on other sites
Siddhugwotham 2,562 Posted March 17 Share Posted March 17 *పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు* *ఆరవ రౌండ్* వైసిపిః 8976 టిడిపి: 8977 పిడిఎఫ్:2257 బిజెపిః 801 మెజార్టిః 1(టిడిపి) *వెస్ట్ రాయలసీమ లో ఆరవ రౌండ్ లో టిడిపి అధిక్యం 01 ఓట్లు* మొత్తం మీద అరవ రౌండ్ పూర్తి అయ్యేసరికి వైసీపీ 1971 ఓట్లు ఆధిక్యం లో ఉన్నది.. Link to post Share on other sites
Nfan from 1982 1,965 Posted March 17 Share Posted March 17 6వ రౌండ్ పశ్చిమ రాయలసీమ వైసిపి -8976 టిడిపి - 8977 పిడిఎఫ్ - 2257 బిజెపి - 801 టిడిపి మెజారిటీ -1 Link to post Share on other sites
Sunny@CBN 602 Posted March 17 Author Share Posted March 17 Inka enni rounds unnayi bro 1st preference counting Link to post Share on other sites
Nfan from 1982 1,965 Posted March 17 Share Posted March 17 విశాఖ: పట్టభద్రుల నియోజకవర్గ 7వ రౌండ్ ఫలితాలు. కొనసాగుతున్న టీడీపీ ఆధిక్యత. టీడీపీ అభ్యర్థి వేపాడ చిరంజీవికి 26,358 లీడ్. *After 7 rounds* టీడీపీ-80,762 వైసీపీ-54,404 పీడీఎఫ్- 33464 Link to post Share on other sites
Nfan from 1982 1,965 Posted March 17 Share Posted March 17 2 minutes ago, Sunny@CBN said: Inka enni rounds unnayi bro 1st preference counting Total 8 brother Link to post Share on other sites
Sunny@CBN 602 Posted March 17 Author Share Posted March 17 తూర్పు రాయలసీమ గ్రాడ్యుయేట్ MLC: 7 వ రౌండ్ కౌంటింగ్ పూర్తి అయ్యేసరికి ... 27,262 ఓట్ల ఆధిక్యంలో తెలుగుదేశం అభ్యర్థి కంచర్ల శ్రీకాంత్ 6,7 రౌండ్లలో కలిపి 10,000 మెజారిటీ. అర్ధరాత్రికి తుది ఫలితం. లాంఛనమే Link to post Share on other sites
Siddhugwotham 2,562 Posted March 17 Share Posted March 17 వైసీపీ అభ్యర్థి రవీంద్రారెడ్డికి తగ్గుతున్న ఆధిక్యత - సింగిల్ డిజిట్‍కే పరిమితమవుతున్న వైసీపీ ఆధిక్యత - ఓటింగ్ పర్యవేక్షిస్తున్న కీలక అధికారికి ప్రభుత్వ పెద్దల నుంచి వరుస ఫోన్లు - కౌంటింగ్ కేంద్రం దగ్గరకు వైసీపీ కీలక నేతలు - అప్రమత్తమైన టీడీపీ అధిష్టానం - కౌంటింగ్ జరుగుతున్న తీరుపై ఎప్పటికప్పుడు ఆరా Link to post Share on other sites
Nfan from 1982 1,965 Posted March 17 Share Posted March 17 ఎమ్మెల్సీ ఓట్లు ఎలా లెక్కిస్తారు? 1. అన్ని బ్యాలెట్ బాక్సుల్లోని ఓట్లను ఒక డ్రమ్ములో కుమ్మరించి వాటిని కలిపేస్తారు. 2. ఏ పోలింగ్ స్టేషన్లో ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చాయో తెలిసే అవకాశం ఏమాత్రం లేదు. 3. అభ్యర్థి గెలుపుకు చెల్లిన ఓట్లలో సగం + 1 రావాలి. 4. తొలుత (1) మొదటి ప్రాధాన్యత ఓట్లను ఎవరికి ఎన్ని వచ్చాయో లెక్కిస్తారు. వీటిలోనే చెల్లిన ఓట్లలో సగం +1 వస్తే ఆ అభ్యర్ధిని గెలిచినట్లు ప్రకటిస్తారు. అప్పుడు 2, 3, 4 ఓట్లు లెక్కించాల్సిన అవసరం రాదు. 5. మొదటి (1) ఓట్లు ఎవరికీ సగం +1 రాకపోతే అందరి కంటే తక్కువ మొదటి ఒట్లు వచ్చిన వారిని (ఎలిమినేట్) తొలగిస్తారు. అతని రెండవ (2) ఓట్లను మిగిలినవారికి ఎవరికెన్ని వచ్చాయో లెక్కించి కలుపుతారు. ఇప్పుడు ఏ అభ్యర్ధికైనా సగం + 1 వస్తే అతన్ని గెలిచినట్లు ప్రకటిస్తారు. దీంతో ఓట్ల లెక్కింపు ముగుస్తుంది. 6. అప్పటికీ సగం + 1 రాకపోతే ఆ తర్వాత తక్కువ ఓట్లు వచ్చిన వారిని తప్పించి అతని రెండవ (2) ఓట్లను మిగిలినవారికి ఎవరికెన్ని వచ్చాయో లెక్కించి కలుపుతారు. అప్పటికీ ఎవరికీ సగం + 1 రాకపోతే ఇప్పటికే ఎలిమినేట్ అయిన ఇద్దరి మూడవ (3) ఓట్లు కూడా లెక్కించి పైవారికి కలుపుతారు. 7. ఇలా సగం + 1 వచ్చే వరకు క్రింది నుండి తక్కువ ఓట్లు వచ్చిన వారి 2, 3, 4. ఓట్లు ఇలా ఒక క్రమంలో కలుపుకుంటూ పోతారు. 8. చివరిదాకా సగం +1 రాకపోతే ఎలిమినేట్ కాని చివరి అభ్యర్ధిని గెలిచినట్లు ప్రకటిస్తారు. 9. మనం మొదటి ఓటు వేసిన అభ్యర్థి పోటీ నుంచి ఎలిమినేట్ అయితే మాత్రమే అతని 2, 3, 4 ఓట్లు లెక్కిస్తారు. కాబట్టి అతనికి వచ్చే నష్టం ఏమీ వుండదు. Link to post Share on other sites
Bezawada NFan 1,111 Posted March 17 Share Posted March 17 chaduvuleni freebies batch lo kuda marpu vaste matram ika Ycp disaster ka baap avvudi vache election lo !! Link to post Share on other sites
TDP_Abhimani 434 Posted March 17 Share Posted March 17 33 minutes ago, Bezawada NFan said: chaduvuleni freebies batch lo kuda marpu vaste matram ika Ycp disaster ka baap avvudi vache election lo !! We don't have a choice...we have continue freebies started by Jagan.... Link to post Share on other sites
Siddhugwotham 2,562 Posted March 17 Share Posted March 17 *పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు* *ఏడవ రౌండ్* వైసిపిః 8596 టిడిపి: 9326 పిడిఎఫ్:1520 బిజెపిః 713 మెజార్టిః 640 టిడిపి *వెస్ట్ రాయలసీమ లో ఎడవ రౌండ్ లో టిడిపి అధిక్యం 640 ఓట్లు* Link to post Share on other sites
vgchowdary 582 Posted March 17 Share Posted March 17 1 minute ago, Siddhugwotham said: *పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు* *ఏడవ రౌండ్* వైసిపిః 8596 టిడిపి: 9326 పిడిఎఫ్:1520 బిజెపిః 713 మెజార్టిః 640 టిడిపి *వెస్ట్ రాయలసీమ లో ఎడవ రౌండ్ లో టిడిపి అధిక్యం 640 ఓట్లు* Come on Link to post Share on other sites
Recommended Posts
Archived
This topic is now archived and is closed to further replies.