Sunny@CBN 602 Posted March 16 Share Posted March 16 Please post the updates here. Link to post Share on other sites
Eswar09 1,182 Posted March 16 Share Posted March 16 Anni gone deniki updates Link to post Share on other sites
Nfan from 1982 1,965 Posted March 16 Share Posted March 16 2 minutes ago, Eswar09 said: Anni gone deniki updates No counting going on and no updates started till now reg graduate and teacher MLCs Link to post Share on other sites
KING007 2,170 Posted March 16 Share Posted March 16 5 minutes ago, Nfan from 1982 said: No counting going on and no updates started till now reg graduate and teacher MLCs Elago poyeve ani... Donga votes bagane vesaru Link to post Share on other sites
Nfan from 1982 1,965 Posted March 16 Share Posted March 16 23 minutes ago, KING007 said: Elago poyeve ani... Donga votes bagane vesaru పశ్చిమ రాయలసీమ గ్రాడ్యుయేట్ MLC పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపులో... పోతల నాగరాజు 75 PDF... రామ్ గోపాల్ రెడ్డి 31 TDP... వెన్నపూస రవీందర్ రెడ్డి 19 YCP.... Link to post Share on other sites
Nfan from 1982 1,965 Posted March 16 Share Posted March 16 *MLC ఎలక్షన్ సమాచారం* ఇప్పటిదాకా 4 రౌండ్స్ ఓట్లు విడదీత కంప్లీట్ అయినాయి...ఇంకో 4 రౌండ్స్ విడదీసి ఎవరి ఓట్లు వాళ్లకి కట్టలు కట్టటం పెండింగ్ ఉంది.. మొత్తం 8 రౌండ్స్... కేవలం ఓట్లు విడదీత కే ఈ రోజు సాయంత్రం 5 అవుతుంది ... దాని తర్వాత ఓట్ ల లెక్కింపు ఉంటుంది... రిజల్ట్స్ రేపు ఉదయం వచ్చే అవకాశం ఉంది... Link to post Share on other sites
rama123 615 Posted March 16 Share Posted March 16 Pdf Edo okkati guarantee gaa gelavochu Link to post Share on other sites
vasu4tarak 1,733 Posted March 16 Share Posted March 16 13 minutes ago, rama123 said: Pdf Edo okkati guarantee gaa gelavochu Last minute lo manollaki directions icharu.. 2nd priority PDF ki compulsory gaa veyyalani... Enthavaraku reach ayyindoo choodali Link to post Share on other sites
surapaneni1 746 Posted March 16 Share Posted March 16 39 minutes ago, Nfan from 1982 said: పశ్చిమ రాయలసీమ గ్రాడ్యుయేట్ MLC పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపులో... పోతల నాగరాజు 75 PDF... రామ్ గోపాల్ రెడ్డి 31 TDP... వెన్నపూస రవీందర్ రెడ్డి 19 YCP.... Disqualified 200 plus... Link to post Share on other sites
Nfan from 1982 1,965 Posted March 16 Share Posted March 16 2 minutes ago, surapaneni1 said: Disqualified 200 plus... Yes Link to post Share on other sites
Nfan from 1982 1,965 Posted March 16 Share Posted March 16 8 minutes ago, vasu4tarak said: Last minute lo manollaki directions icharu.. 2nd priority PDF ki compulsory gaa veyyalani... Enthavaraku reach ayyindoo choodali Ayyindhi baagane Link to post Share on other sites
surapaneni1 746 Posted March 16 Share Posted March 16 Just now, Nfan from 1982 said: Yes Showing anger on government.. Link to post Share on other sites
Sunny@CBN 602 Posted March 16 Author Share Posted March 16 టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బిజెపి మద్దతు అభ్యర్థి AVN రెడ్డి ముందంజలో ఉన్నారు. పీఆర్టీయూ అభ్యర్థి చెన్నకేశవరెడ్డి పై 742 ఓట్ల ఆధిక్యంలో AVN రెడ్డి ఉన్నారు. మొదటి ప్రాధాన్యతలో పూర్తయిన సగం ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. మరో 12,600 ఓట్లు లెక్కించాల్సి ఉంది. Link to post Share on other sites
Gunner 3,933 Posted March 16 Share Posted March 16 43 minutes ago, Sunny@CBN said: టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బిజెపి మద్దతు అభ్యర్థి AVN రెడ్డి ముందంజలో ఉన్నారు. పీఆర్టీయూ అభ్యర్థి చెన్నకేశవరెడ్డి పై 742 ఓట్ల ఆధిక్యంలో AVN రెడ్డి ఉన్నారు. మొదటి ప్రాధాన్యతలో పూర్తయిన సగం ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. మరో 12,600 ఓట్లు లెక్కించాల్సి ఉంది. idi TG kada.. Link to post Share on other sites
Sunny@CBN 602 Posted March 16 Author Share Posted March 16 అనంతపురం, కర్నూలు, కడప టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ అనంతపురంలోని జెఎన్టీయూ ఇంజనీరింగ్కాలేజ్‌లో కొనసాగుతోంది. ప్రస్తుతం స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన బీజేపీ నాయకుడు ఒంటేరు శ్రీనివాసరెడ్డి వైసీపీ అభ్యర్థి రామచంద్రా రెడ్డిల మధ్య పోటీ ఉన్నట్లు అప్ డేట్ అందుతోంది. పీడీఎఫ్ అభ్యర్ధి కత్తి నర్సింహారెడ్డి ప్రస్తుతం మూడవ స్థానంలో కొనసాగుతున్నారు. Link to post Share on other sites
Sunny@CBN 602 Posted March 16 Author Share Posted March 16 2 minutes ago, Gunner said: idi TG kada.. 47 minutes ago, Sunny@CBN said: టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బిజెపి మద్దతు అభ్యర్థి AVN రెడ్డి ముందంజలో ఉన్నారు. పీఆర్టీయూ అభ్యర్థి చెన్నకేశవరెడ్డి పై 742 ఓట్ల ఆధిక్యంలో AVN రెడ్డి ఉన్నారు. మొదటి ప్రాధాన్యతలో పూర్తయిన సగం ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. మరో 12,600 ఓట్లు లెక్కించాల్సి ఉంది. Ya Telangana. Link to post Share on other sites
Nfan from 1982 1,965 Posted March 16 Share Posted March 16 తూర్పు రాయలసీమ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి డాక్టర్ కంచర్ల శ్రీకాంత్ గారు పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లో ముందజగా ఉన్నారు #TDPMLC Link to post Share on other sites
Sunny@CBN 602 Posted March 16 Author Share Posted March 16 6 minutes ago, Nfan from 1982 said: తూర్పు రాయలసీమ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి డాక్టర్ కంచర్ల శ్రీకాంత్ గారు పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లో ముందజగా ఉన్నారు #TDPMLC Super. Where are you getting the updates. Link to post Share on other sites
Nfan from 1982 1,965 Posted March 16 Share Posted March 16 3 minutes ago, Sunny@CBN said: Super. Where are you getting the updates. TPW WhatsApp group brother Link to post Share on other sites
Nfan from 1982 1,965 Posted March 16 Share Posted March 16 పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొదటి రౌండ్ 25 వేలు ఓట్ల లెక్కింపు పూర్తి.. 1వ ప్రాధాన్య ఓట్లు మాత్రమే 1.రాంబాపాల్ రెడ్డి- 6355 2.వెన్నపూస రవీందర్ రెడ్డి- 3153 3.పోతుల నాగరాజు - 14000 ఇతరులకు -1200 చెల్లని ఓట్లు- 292... కౌంటింగ్ ప్రక్రియ ఈ విదంగా జరిగితే ఆర్డరాత్రి కి 1వ ప్రాధాన్యం ఓట్లు పూర్తి కావచ్చు.... చెల్లని ఓట్లు ఎక్కువ ఉన్నట్టు సమాచారం ఎక్కువ మంది 1ప్రాధాన్యత ఇచ్చి మళ్ళీ 1ప్రాధాన్యం ఇవ్వడం వల్ల చెల్లని ఓట్లు గా నమోదు కావడం జరిగింది.. ఇప్పటికైతే అనంతపురం,కడప,కర్నూల్ స్థానం నుండి PDF అభ్యర్థి భారీ ఆధిక్యత ఉంది.కానీ మొదటి ప్రాధాన్యత ఓట్ల లో గెలుపు సాధ్యమా అనేది అనుమానమే? మొదటి ప్రాధాన్యత ఓట్లతో గెలిస్తే మాత్రం సంచలనమే..! Link to post Share on other sites
Nfan from 1982 1,965 Posted March 16 Share Posted March 16 *ఫర్ స్క్రోల్ / ప్రెస్..* *అనంతపురం.* 16.03.2023. *ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కౌంటింగ్ తొలి ప్రాధాన్యత ఓట్లకు సంబంధించిన మొదటి రౌండ్ ఫలితాలు..* *మొదటి రౌండ్ లో 13,997 ఓట్ల లెక్కింపు పూర్తి..* *అందులో మొత్తం చెల్లిన (వాలీడ్) ఓట్లు : 13,674* *చెల్లని (ఇన్ వాలీడ్) ఓట్లు : 323* *అభ్యర్థుల వారిగా వచ్చిన ఓట్ల వివరాలు *1. అనిల్ కుమార్ రెడ్డి, కొత్తపల్లి : 85* *2. ఒంటేరు శ్రీనివాసులరెడ్డి(Union) : 3,543* *3. కత్తి నరసింహారెడ్డి : 2,500* *4. పొన్నతోట గంగాధర్‌రెడ్డి : 8* *5. డా.చామల అనిల్ వెంకట ప్రసాద్‌రెడ్డి (రూపాయి డాక్టర్) : 1,726* *6. చామల వరలక్ష్మి : 14* *7. దాసరి రామశేశయ్య : 117* *8. జీవీ నారాయణరెడ్డి : 710* *9. బండ్లపల్లి మదన్‌మోహన్‌రెడ్డి : 51* *10. పి. శ్రీనివాసరావు : 6* *11. ఎంవీ రామచంద్రారెడ్డి(YCP) : 4,756* *12. డా.ఎస్. మాధవరావు : 158* ------------------------------------------- DIPRO.I&PR.ATP Link to post Share on other sites
TDP_2019 1,213 Posted March 16 Share Posted March 16 Ila perlu pedithe em artham ayyiddi. Link to post Share on other sites
KING007 2,170 Posted March 16 Share Posted March 16 East Rayalseema updates cheppandi Link to post Share on other sites
Gunner 3,933 Posted March 16 Share Posted March 16 55 minutes ago, Nfan from 1982 said: *ఫర్ స్క్రోల్ / ప్రెస్..* *అనంతపురం.* 16.03.2023. *ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కౌంటింగ్ తొలి ప్రాధాన్యత ఓట్లకు సంబంధించిన మొదటి రౌండ్ ఫలితాలు..* *మొదటి రౌండ్ లో 13,997 ఓట్ల లెక్కింపు పూర్తి..* *అందులో మొత్తం చెల్లిన (వాలీడ్) ఓట్లు : 13,674* *చెల్లని (ఇన్ వాలీడ్) ఓట్లు : 323* *అభ్యర్థుల వారిగా వచ్చిన ఓట్ల వివరాలు *1. అనిల్ కుమార్ రెడ్డి, కొత్తపల్లి : 85* *2. ఒంటేరు శ్రీనివాసులరెడ్డి(Union) : 3,543* *3. కత్తి నరసింహారెడ్డి : 2,500* *4. పొన్నతోట గంగాధర్‌రెడ్డి : 8* *5. డా.చామల అనిల్ వెంకట ప్రసాద్‌రెడ్డి (రూపాయి డాక్టర్) : 1,726* *6. చామల వరలక్ష్మి : 14* *7. దాసరి రామశేశయ్య : 117* *8. జీవీ నారాయణరెడ్డి : 710* *9. బండ్లపల్లి మదన్‌మోహన్‌రెడ్డి : 51* *10. పి. శ్రీనివాసరావు : 6* *11. ఎంవీ రామచంద్రారెడ్డి(YCP) : 4,756* *12. డా.ఎస్. మాధవరావు : 158* ------------------------------------------- DIPRO.I&PR.ATP 4756 votes to YCP... adi kuda teachers.... Link to post Share on other sites
Nfan from 1982 1,965 Posted March 16 Share Posted March 16 59 minutes ago, Gunner said: 4756 votes to YCP... adi kuda teachers.... only one round brother Link to post Share on other sites
Siddhugwotham 2,562 Posted March 16 Share Posted March 16 North Andhra (uttarandhra) gradualte MLC: Unofficial info from counting center TDP is leading after 1st round మొదటి రౌండ్ పూర్తయ్యే నాటికి మొదటి స్థానం లో టీడీపీ, రెండవ స్థానం లో వైఎస్ఆర్సీపి మూడవ స్దానం లో పిడీఎఫ్ వారు ఉన్నారు. Link to post Share on other sites
Nfan from 1982 1,965 Posted March 16 Share Posted March 16 1 hour ago, KING007 said: East Rayalseema updates cheppandi Kancherla Srikanth TDP leading Ani ABN lo scrolling now Link to post Share on other sites
Siddhugwotham 2,562 Posted March 16 Share Posted March 16 Tirupati MLC TDP Candidate Kancharla Srikanth leading... Link to post Share on other sites
Nfan from 1982 1,965 Posted March 16 Share Posted March 16 *తూర్పు రాయలసీమ* ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ నాల్గవ రౌండ్ పూర్తి అయ్యే సరికి వైసిపి బలపరిచిన అభ్యర్థి *చంద్రశేఖర్ రెడ్డి* కి 10773 ఓట్లు వచ్చాయి. - రెండో స్థానం పిడిఎఫ్ అభ్యర్థి బాబు రెడ్డి.. 8858 ఓట్లు వచ్చాయి - మూడో స్థానంలో ఉన్న ఎల్ సి రమణారెడ్డికి 3419 వచ్చాయి. చివరి రౌండ్ ముగిసేసరికి వైఎస్ఆర్సిపి బలపరిచిన *పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డికి మెజారిటీ...1922*.. *చివరి విశ్లేషణ* గెలుపు కోసం YCP అభ్యర్థికి రమారమి *రెండో ఓట్లు 1200 రావాలి.* బాబు రెడ్డి గారికి *3100 రెండో ఓట్లు కావాలి...* పై ఇద్దరికీ కాకుండా ఇతరులకు పడిన ఓట్లు 4000 దాకా ఉన్నాయి.. Link to post Share on other sites
Nfan from 1982 1,965 Posted March 16 Share Posted March 16 *పట్టబద్రుల శాసనమండలి ఎన్నికల కౌంటింగ్* మొదటి రౌండ్ లో వేపాడ చిరంజీవి లీడింగ్ UA TDP Link to post Share on other sites
Recommended Posts
Archived
This topic is now archived and is closed to further replies.