Jump to content

Graduate MLC Election Counting

Sunny@CBN

Recommended Posts

3 minutes ago, narens said:

Annai elaborate this…

Kastham.

Friends vasthunnaru anni even though chennai lo 22nd Match unna vizag ki Elli chusam.

Match untundhoo undadoo because of rain discussion chesinantha sepu ground lo lemu memu enduku le 

Link to comment
Share on other sites

  • Replies 811
  • Created
  • Last Reply
10 minutes ago, seenu454 said:

Kastham.

Friends vasthunnaru anni even though chennai lo 22nd Match unna vizag ki Elli chusam.

Match untundhoo undadoo because of rain discussion chesinantha sepu ground lo lemu memu enduku le 

Anduke odipoyaru ani chandas uncle annadu..:run_dog:

Link to comment
Share on other sites

31 minutes ago, narens said:

Annai elaborate this…

I think I can elaborate on this as I'm from Vizag. 

Vizag population prefers peace to rowdyism. 2014 Vijaxxxxx loss and 2019 results is an indication of what Vizag wants. Bhayapadi chastunaru janam ekada kabja chestaro sites ani. 2014-19 CBN chala baga chesaru Vizag lo cleanliness and roads etc and even hudhud time. Most people believe Vizag can be a IT hub if TDP comes back to power. 

Jagan chesina blunder to announce Vizag as a capital politically. Vizag ki capital vaddu development kavali....janalu Clear ga unaru. Kurnool lo capital anna papam rayalaseema lo ayina votes vachevi emo. Ipdu Amaravathi lo bokka and even in Vizag.

Link to comment
Share on other sites

3 minutes ago, Sunny@CBN said:

Below 30% vote ante YcP scene ento arthamkavatleda Vizag lo.

TDP need not do anything. Just announce that Vizag will be made IT hub and Vizag will be given its due importance. Vijayawada and Amaravati kante janalu nethina petukuntaru TDP ni.

Kothaga cheppedemundi...financial capital chestam annaruga

Link to comment
Share on other sites

18 minutes ago, Sunny@CBN said:

Below 30% vote ante YcP scene ento arthamkavatleda Vizag lo.

TDP need not do anything. Just announce that Vizag will be made IT hub and Vizag will be given its due importance. Vijayawada and Amaravati kante janalu nethina petukuntaru TDP ni.

Announcement Kuda avasaram ledu. Vizag is a city which CBN loves. Chala sarlu cheppadu . Vizag ki seni vadilista ante chalu. Vizag is officially the IT capital already 

Link to comment
Share on other sites

గంటా రాజీనామా ఆమోదిస్తే టీడీపీకి ఓటు తగ్గినట్లే ! 

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు ఉత్కంఠ రేపుతున్నాయి. ఎన్ని సార్లు చెప్పినా…. చూపించినా కొంత మంది వైసీపీ ఎమ్మెల్యేలు తప్పుగా ఓటేస్తూండటంతో వైసీపీ హైకమాండ్‌కు టెన్షన్ ప్రారంభమయింది. విప్ ధిక్కరించాల్సిన పని లేదు. ఓటింగ్ కు గైర్హాజర్ అవడమో లేకపోతే.. చెల్లని ఓటుగా వేసినా చాలు మొత్తం సీన్ మారిపోతుంది. అందుకే వైసీపీ హైకమాండ్ టెన్షన్ పడుతోంది. ప్రతీ రోజూ నేతలతో ప్రాక్టీస్ చేయిస్తోంది. కానీ ఎమ్మెల్యేలు డిసైడ్ అయిన వారుంటే వారి మాటలు వారే వినే పరిస్థితి లేదు. టీడీపీ కి ఎలా ఓట్లు తగ్గించాలన్న దానిపై ఇప్పుడు వైసీపీ హైకమాండ్ దృష్టి పెట్టింది. ప్రస్తుతం స్పీకర్ వద్ద గంటా శ్రీనివాస్ రాజీనామా లేఖ పెండింగ్‌లో ఉంది . చాలా కాలంగా ఆమోదించలేదు. ఇప్పుడు ఆమోదించినట్లుగా నోటిఫికేషన్ ఇస్తే.. ఆయన ఓటు హక్కు కోల్పోతారు. అదే జరిగితే టీడీపీకి ఓ ఓటు తగ్గిపోతుంది. వైసీపీ సభ్యులకు మరింత అడ్వాంటేజ్ వస్తుంది. అయితే ఇది కాస్త రిస్క్ తో కూడుకున్న వ్యవహారం. గంటా రాజీనామా ఆమోదిస్తే ఉపఎన్నిక వస్తుంది. దాన్ని ఎదుర్కోగలం అనుకుంటే చేస్తారు.. లేకపోతే లేదు. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలతో ప్రభుత్వం పూర్తిగా డిఫెన్స్ లో ఉంది. క్యాడర్ లో నిరాశ ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో… వారికి ధైర్యం కల్పించడానికి ఓ ఉపఎన్నికలో గెలిస్తే బాగుంటుందని వైసీపీ హైకమాండ్ అనుకుంటే రాజీనామా ఆమోదించవచ్చు.కానీ ఓడితే మాత్రం ఇక సాధరాణ ఎన్నికలపై ఆశలు వదులుకోవాల్సి వస్తుందని భయపడితే మాత్రం ఆగిపోతారు.మొత్తంగా గంటా శ్రీనివాస్ రాజీనామా లేఖ ఇప్పుడు వైసీపీకి ఓ సాహసోపేతమైన నిర్ణయం తీసుకోవడానికి అవకాశం ఇచ్చినట్లయింది..

Link to comment
Share on other sites

9 hours ago, Sunny@CBN said:

I think I can elaborate on this as I'm from Vizag. 

Vizag population prefers peace to rowdyism. 2014 Vijaxxxxx loss and 2019 results is an indication of what Vizag wants. Bhayapadi chastunaru janam ekada kabja chestaro sites ani. 2014-19 CBN chala baga chesaru Vizag lo cleanliness and roads etc and even hudhud time. Most people believe Vizag can be a IT hub if TDP comes back to power. 

Jagan chesina blunder to announce Vizag as a capital politically. Vizag ki capital vaddu development kavali....janalu Clear ga unaru. Kurnool lo capital anna papam rayalaseema lo ayina votes vachevi emo. Ipdu Amaravathi lo bokka and even in Vizag.

I too agree 

Even top real estate builders in Vizag also saying that prices and sales could have been much better if CBN continued second term 

this includes Vizag MP MVV 

Link to comment
Share on other sites

10 hours ago, seenu454 said:

Kastham.

Friends vasthunnaru anni even though chennai lo 22nd Match unna vizag ki Elli chusam.

Match untundhoo undadoo because of rain discussion chesinantha sepu ground lo lemu memu enduku le 

@seenu454 annai neelo intha kreedaspoorthi  vundi ani ippude telisindi andulonu cricket patla ...chaala daachinattu vunnav annai

Link to comment
Share on other sites

3 hours ago, Siddhugwotham said:

గంటా రాజీనామా ఆమోదిస్తే టీడీపీకి ఓటు తగ్గినట్లే ! 

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు ఉత్కంఠ రేపుతున్నాయి. ఎన్ని సార్లు చెప్పినా…. చూపించినా కొంత మంది వైసీపీ ఎమ్మెల్యేలు తప్పుగా ఓటేస్తూండటంతో వైసీపీ హైకమాండ్‌కు టెన్షన్ ప్రారంభమయింది. విప్ ధిక్కరించాల్సిన పని లేదు. ఓటింగ్ కు గైర్హాజర్ అవడమో లేకపోతే.. చెల్లని ఓటుగా వేసినా చాలు మొత్తం సీన్ మారిపోతుంది. అందుకే వైసీపీ హైకమాండ్ టెన్షన్ పడుతోంది. ప్రతీ రోజూ నేతలతో ప్రాక్టీస్ చేయిస్తోంది. కానీ ఎమ్మెల్యేలు డిసైడ్ అయిన వారుంటే వారి మాటలు వారే వినే పరిస్థితి లేదు. టీడీపీ కి ఎలా ఓట్లు తగ్గించాలన్న దానిపై ఇప్పుడు వైసీపీ హైకమాండ్ దృష్టి పెట్టింది. ప్రస్తుతం స్పీకర్ వద్ద గంటా శ్రీనివాస్ రాజీనామా లేఖ పెండింగ్‌లో ఉంది . చాలా కాలంగా ఆమోదించలేదు. ఇప్పుడు ఆమోదించినట్లుగా నోటిఫికేషన్ ఇస్తే.. ఆయన ఓటు హక్కు కోల్పోతారు. అదే జరిగితే టీడీపీకి ఓ ఓటు తగ్గిపోతుంది. వైసీపీ సభ్యులకు మరింత అడ్వాంటేజ్ వస్తుంది. అయితే ఇది కాస్త రిస్క్ తో కూడుకున్న వ్యవహారం. గంటా రాజీనామా ఆమోదిస్తే ఉపఎన్నిక వస్తుంది. దాన్ని ఎదుర్కోగలం అనుకుంటే చేస్తారు.. లేకపోతే లేదు. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలతో ప్రభుత్వం పూర్తిగా డిఫెన్స్ లో ఉంది. క్యాడర్ లో నిరాశ ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో… వారికి ధైర్యం కల్పించడానికి ఓ ఉపఎన్నికలో గెలిస్తే బాగుంటుందని వైసీపీ హైకమాండ్ అనుకుంటే రాజీనామా ఆమోదించవచ్చు.కానీ ఓడితే మాత్రం ఇక సాధరాణ ఎన్నికలపై ఆశలు వదులుకోవాల్సి వస్తుందని భయపడితే మాత్రం ఆగిపోతారు.మొత్తంగా గంటా శ్రీనివాస్ రాజీనామా లేఖ ఇప్పుడు వైసీపీకి ఓ సాహసోపేతమైన నిర్ణయం తీసుకోవడానికి అవకాశం ఇచ్చినట్లయింది..

ganta gadidi amodiste kotam gadu open ga wip against este same scene vastadi. ekkada by election vachina bokka ycp ke ipudu

Link to comment
Share on other sites

Inthaki rahasya ballot aa kaada, in case secrete voting ayithe tdp expectations pettukovachu... Mana daridrulane anuradha request chesthe 1 or 2 veyyochemo anipisthundi out of 4.... 

Ika pothe, MLC victory ni maximum use chesukune programs set cheyyali across 3 regions... Pattbhadrula kruthagnatha yatra ani 3 major towns vizag, ongole n kurnool lo one end to other end varaku padayatra ending with meeting just to thank graduates set cheyyali, fire crackers lanti hadavidi kakunda subtle way lo.... 

Link to comment
Share on other sites

1 minute ago, naresh1243 said:

Adedo Dharma porata deeksha...parota Paya gurthu unda?

Adi deeksha, idi yatra, good mileage guaranteed, we should thank pattabhadrulu na, ofcourse jags gadu permission ivvadu anuko ventane, adi kuda oka mileage ki panikoche item Ey... 😊..... 

Asalu idemanna maamulu victory aa... We shd make use of it to the fullest... 

Link to comment
Share on other sites

26 minutes ago, ramntr said:

Inthaki rahasya ballot aa kaada, in case secrete voting ayithe tdp expectations pettukovachu... Mana daridrulane anuradha request chesthe 1 or 2 veyyochemo anipisthundi out of 4.... 

Ika pothe, MLC victory ni maximum use chesukune programs set cheyyali across 3 regions... Pattbhadrula kruthagnatha yatra ani 3 major towns vizag, ongole n kurnool lo one end to other end varaku padayatra ending with meeting just to thank graduates set cheyyali, fire crackers lanti hadavidi kakunda subtle way lo.... 

ha 

secret ballot ae brother 

No one can trace the wrong voter 

Link to comment
Share on other sites

5 minutes ago, kiran319 said:

For every candidate they will assign the required number of MLAs to vote.So ee candidate ki thakkuva vasthayo aa batch lo cross vote padindhi ani identify cheyocchu.So no body will take risk from YCP.

Anuradha gelichiddi anukontunna.. aame gelistey evariki  debba padiddo tension 7 YCP MLC candidates ki..lol..  Pothula Sunitha potey happy nenu .. Donga Mxxxa. 

Link to comment
Share on other sites

1 hour ago, kiran319 said:

For every candidate they will assign the required number of MLAs to vote.So ee candidate ki thakkuva vasthayo aa batch lo cross vote padindhi ani identify cheyocchu.So no body will take risk from YCP.

Unna 6 months ki bochedu Mandi ready ga untaru...

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...