Jump to content

Graduate MLC Election Counting


Sunny@CBN

Recommended Posts

  • Replies 811
  • Created
  • Last Reply
1 hour ago, Ntrforever said:

Srikanth un expected for me. Did he spend money and take it seriously? 

*ఈ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు తెలుగుదేశం పార్టీ 175 నియోజకవర్గాల అసెంబ్లీ అభ్యర్థులకు మంచి జోష్ తో పాటు కనువిప్పు కూడా కలగాలి..*.

 

*ఉత్తరాంధ్ర అభ్యర్థి విషయంలో మొదట మహిళను ప్రకటించింది తెలుగుదేశం.*..

 

*తరువాత అభ్యర్థి విషయంలో మనసు మార్చుకుని గెలుపు అవకాశాలు వున్న వెంపాడ చిరంజీవిని నిలబెట్టింది.*..

 

*పార్టీ నమ్మకాన్ని నిలబెడుతూ ఆయన విజయం వైపు దూసుకెళ్తున్నాడు...*

 

*తరువాత పశ్చిమ రాయలసీమ భూమిరెడ్డి అభ్యర్థి..*.

 

*మొదటినుంచి ప్రచారం విషయంలో ముందు వున్నాడు..*.

 

*కానీ కాస్తా వెనుకబడ్డాడు...*

 

*అయినా సరే జగన్ ఇలకాలో గట్టిపోటీ ఇస్తున్నాడు...*

 

*ఇక మూడో అభ్యర్థి తూర్పు రాయలసీమ కంచర్ల శ్రీకాంత్...*

 

*ఊహించని విధంగా గెలుపు ముంగిట ఉన్నాడు...*

 

*ప్రచారంలో పెద్దగా కనపడలేదు కానీ గ్రౌండ్ వర్క్ మాత్రం బాగా చేసాడు...*

 

*ప్రతి ఓటర్ ని టచ్ చేసాడు లెటర్లు రాయడం*

 

*ఇప్పుడు కంచర్ల శ్రీకాంత్ ఏవిధంగా ప్రతి ఓటర్ ని పర్సనల్ గా టచ్ చేసాడో అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థులు కూడా నియోజకవర్గంలో ప్రతి ఫ్యామీలిని టచ్ చేయాలి..*.

 

*ఎలక్షన్స్ సమయంలో వేవ్ కోసం ప్రచార ఆర్భాటాలు తప్పా ఓటర్ ని టచ్ చేయడం కుదరదు..*.

 

*గట్టిగా మనకు ఈ తొమ్మిది నెలలు కీలకం*...

*ప్రతి ఫ్యామీలిని టచ్ చేస్తే విజయానికి బాటలు వేసుకున్నట్లే..*.

 

*జనంలో మార్పు వుంది కాబట్టి మనం వాళ్ళతో ఇంకా మమేకం అయితే వైసిపిని పునాదులతో సహా పెకలించవచ్చు.. ✍️.....*

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...