Jump to content

Graduate MLC Election Counting


Sunny@CBN

Recommended Posts

15 minutes ago, Nfan from 1982 said:

*చదువుకున్న యువతలో మార్పు కనపడుతోంది*
కానీ
*చదువు చెప్పే పంతుళ్లలో ఇంకా మార్పు రాలేదనుకుంటా..*

Aallaki next 1 yr doola teerustaru extras chestey…so they have to compromise 

Link to comment
Share on other sites

  • Replies 811
  • Created
  • Last Reply

*అందరికీ నమస్కారం*

*ప్రస్తుత టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలలో టీచర్లు డబ్బులకు అమ్ముడు పోయినారు అనే విషయం పైన ఉన్న అపోహలను తొలగించేందుకు నేనిస్తున్న వివరణను పరిశీలించాల్సిందిగా విజ్ఞప్తి*

ఇక్కడ టీచర్లుగా ( ఓటు కలిగిన టీచర్లుగా) బాధపడాల్సిన పరిస్థితి కాదు. ఎందుకంటే మన వైపు తప్పులేదు. ఇది పూర్తిగా ప్రభుత్వం అత్యంత ముందు జాగ్రత్తలు తీసుకొని ఓటరు నమోదు వద్దనే తూర్పు / పశ్చిమ రాయలసీమ నియోజకవర్గాల్లో సుమారుగా తొమ్మిది వేల మందిని ( ప్రవేట్ పాఠశాలల వ్యక్తులను ) టీచర్ ఓట్లుగా నమోదు చేయడం జరిగింది. మరియు మోడల్ స్కూల్ కస్తూరిబా  పాఠశాలలో,జూనియర్ కాలేజీలు, డిగ్రీ కాలేజీలు, యూనివర్సిటీల్లో పార్ట్ టైం, ఫుల్ టైం, డైలీ వేజెస్, అవర్ లీ వేజెస్ ఇలాంటి రకరకాల పేరుతో ఉన్నటువంటి వాళ్లు కూడా దాదాపు ప్రైవేటు టీచర్ల కింద లెక్కే. వీరు సుమారుగా 4000 వరకు ఉంటారు. వీరందరూ మొత్తంగా13 వేల వరకు ఒక్కొక్క నియోజకవర్గంలో ఉన్నారు. వీరికి కోరిన విధంగా పంపకాలు జరిగిండవచ్చు. 

మనం అనగా ప్రభుత్వ, జిల్లా పరిషత్, మునిసిపల్, ఎయిడెడ్ పాఠశాలల, జూనియర్ కాలేజీ,ఐటిఐ, డిగ్రీ కాలేజ్, యూనివర్సిటీ  మొదలగు వాటిలో ప్రభుత్వ స్కేలు పొంది మూడు సంవత్సరాలు సర్వీస్ చేసి ఓటరుగా నమోదయి ఉన్నవాళ్ళం దాదాపు 13 వేల నుండి 14000 లోపే  ఉంటాం. వీరిలో ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని పూర్తిస్థాయిలో ఎన్నో కారణాలతో (సామాజిక కారణాలతో సహా) అభిమానించే వాళ్ళు రెండు నుండి మూడు వేల వరకు ఉంటారు. అంటే మన నిజమైన బలం 10 నుండి 11వేలే. ఖచ్చితంగా రెండు చోట్ల మన పూర్తి బలం ఓట్లన్నీ ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగానే వేయబడ్డాయని ఓట్ల లెక్కింపు లెక్కలే చూపుతున్నాయి. కావున ప్రభుత్వ ఉపాధ్యాయులు ఖచ్చితంగా అమ్ముడు పోలేదని అమ్ముడుపోరని  విన్నవించుకొనుచున్నాను.

ఇట్లు 
వినమ్రతతో 
రమణప్ప ఎం.వి

*పై వివరణ మిమ్మల్ని సంతోష పెట్టి ఉంటే చాలా సంతోషం.ఒకవేళ ఈ వివరణ మిమ్మల్ని ఎవరినైనా ఇబ్బంది పెట్టినా, బాధపెట్టిన, మన్నించాల్సిందిగా కోరుచున్నాను*

*పై వివరణ పూర్తిగా విభేదించే వాళ్ళు ఎవరైనా ఉంటే మరోసారి నా వివరణను పరిశీలించి నిర్ణయించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను.*

*పై విషయాలు నిజమని నమ్మే వాళ్ళు అందరూ ఈ విషయాలను ప్రజలులోకి  తీసుకొని వెళ్లకపోతే మనమిక ఇంటి నుండి పాఠశాల వరకు పాఠశాల నుండి ఇంటి వరకు తల దించుకొని నడవాల్సి వస్తుంది అని అనిపిస్తోంది. ఉపాధ్యాయుడు తలదించుకుంటే ఇక ఈ సమాజం తల ఎత్తుకొని ఉండలేదు. కాబట్టి  మనం  తల ఎత్తుకొని, సమాజం కూడా తల ఎత్తుకునేలా బతుకుదాం.*

Link to comment
Share on other sites

తూర్పు రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు

దూసుకుపోతున్న టీడీపీ అభ్యర్థి కంచర్ల శ్రీకాంత్

ఐదో రౌండ్ లోనూ కొనసాగిన టీడీపీ హవా

కౌంటింగ్ సెంటర్ నుంచి వెళ్లిపోయిన వైసీపీ అభ్యర్థి

Link to comment
Share on other sites

Real problem starts for Jagan If Anuradha won as MLC...

TDP needs 24 votes but it has 19 as of now.... As usual, TDP issues WHIP to rebel MLAs...

After seeing Graduate Elections trend, if few YSRCP MLAs dared to Vote to Anuradha...

If it happens Jaffa fall into deep trouble...

 

Link to comment
Share on other sites

1 minute ago, Siddhugwotham said:

Real problem starts for Jagan If Anuradha won as MLC...

TDP needs 24 votes but it has 19 as of now.... As usual, TDP issues WHIP to rebel MLAs...

After seeing Graduate Elections trend, if few YSRCP MLAs dared to Vote to Anuradha...

If it happens Jaffa fall into deep trouble...

Anuradha gelisthe YCP panic button press chesinatte

Mostly avvakunda chustadu le

Link to comment
Share on other sites

5 minutes ago, Siddhugwotham said:

Real problem starts for Jagan If Anuradha won as MLC...

TDP needs 24 votes but it has 19 as of now.... As usual, TDP issues WHIP to rebel MLAs...

After seeing Graduate Elections trend, if few YSRCP MLAs dared to Vote to Anuradha...

If it happens Jaffa fall into deep trouble...

 

Manaku kotam and aanam votes padathay gaa...

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...