Jump to content

Graduate MLC Election Counting


Sunny@CBN

Recommended Posts

పట్టభద్రుల ఎమ్మెల్సీ కౌంటింగ్ లో మొదటి స్థానంలో వైఎస్ఆర్సిపి వెన్నపూస రవీంద్ర, 
రెండవ స్థానంలో టిడిపి అభ్యర్థి భూమిరెడ్డి రాంభూపాల్,

 మూడో స్థానంలో పోతుల నాగరాజు.. 
దాదాపు 12 వేల ఓట్లు లెక్కించడం జరిగింది..

 4500 సుమారుగా వెన్నపూస రవి, 
4000 ఓట్లతో టిడిపి, సుమారు
 
1100 ఓట్లతో పోతుల నాగరాజు..

Link to comment
Share on other sites

  • Replies 811
  • Created
  • Last Reply
19 minutes ago, Nfan from 1982 said:

*తూర్పు రాయలసీమ*

ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ నాల్గవ రౌండ్ పూర్తి అయ్యే సరికి వైసిపి బలపరిచిన అభ్యర్థి *చంద్రశేఖర్ రెడ్డి* కి 
10773 ఓట్లు వచ్చాయి.

 - రెండో స్థానం పిడిఎఫ్ అభ్యర్థి  బాబు రెడ్డి..
8858 ఓట్లు వచ్చాయి

- మూడో స్థానంలో ఉన్న ఎల్ సి రమణారెడ్డికి 3419 వచ్చాయి.

చివరి రౌండ్ ముగిసేసరికి వైఎస్ఆర్సిపి బలపరిచిన

 *పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డికి మెజారిటీ...1922*..

💎💎💎💎💎💎💎💎💎💎

*చివరి విశ్లేషణ*

గెలుపు కోసం 

YCP అభ్యర్థికి రమారమి  *రెండో ఓట్లు 1200 రావాలి.*

 బాబు రెడ్డి గారికి 
*3100 రెండో ఓట్లు కావాలి...*

పై ఇద్దరికీ కాకుండా ఇతరులకు పడిన ఓట్లు 4000 దాకా ఉన్నాయి.. 

🔰🔰🔰🔰🔰🔰🔰🔰🔰

Jagananna salaries late ga ivvatam ae matram tappu ledu ani prove chestanna teachers :dream:

Link to comment
Share on other sites

*Breaking news;*

*విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం......*

*పట్టభద్రుల ఎమ్మెల్సీ.... ఎన్నికల ఫలితాలు*

*మొదటి రౌండ్లో టీడీపీ అభ్యర్థి స్వల్ప లీడింగ్..*

Link to comment
Share on other sites

Just now, Nfan from 1982 said:

*Breaking news;*

*విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం......*

*పట్టభద్రుల ఎమ్మెల్సీ.... ఎన్నికల ఫలితాలు*

*మొదటి రౌండ్లో టీడీపీ అభ్యర్థి స్వల్ప లీడింగ్..*

image.thumb.png.0d1f168b954fd20e001f50ae53be9b67.png

Link to comment
Share on other sites

ఇప్పుడే అందిన తాజా సమాచారం.... 

తూర్పు రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో మొదటి రౌండులో దూసుకుపోతున్న తెదేపా అభ్యర్థి కంచర్ల శ్రీకాంత్..... 

60 శాతం పైగా ఓట్లతో ముందంజలో ఉన్న కంచర్ల శ్రీకాంత్....

మొదటి రౌండ్ పూర్తి అయ్యేసరికి 4000 లీడ్ లో కంచర్ల శ్రీకాంత్ గారు

Link to comment
Share on other sites

3 minutes ago, Nfan from 1982 said:

*Breaking news;*

*విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం......*

*పట్టభద్రుల ఎమ్మెల్సీ.... ఎన్నికల ఫలితాలు*

*మొదటి రౌండ్లో టీడీపీ అభ్యర్థి స్వల్ప లీడింగ్..*

*ఉత్తరాంద్ర మొదటి రౌండ్ 28000 లో టీడీపీ కి 16000 కి పైగా ఓట్లు*

Link to comment
Share on other sites

మొదటి రౌండ్ లో 28000 ఓట్లకు గాను  14000 టీడీపీ కి పడినాయి 
మిగతా 14000 ఓట్లు అన్ని పార్టీలు పంచుకున్నారు
క్లీన్ majority దిశగా టీడీపీ

Link to comment
Share on other sites

59 minutes ago, Nfan from 1982 said:

*పట్టబద్రుల శాసనమండలి ఎన్నికల కౌంటింగ్*
మొదటి రౌండ్ లో వేపాడ చిరంజీవి లీడింగ్
 

UA 

TDP 👍

Idi vasthe super vuntadi... Waiting... 

Link to comment
Share on other sites

5 minutes ago, akhil ch said:

too early call. repu ki final avtay anna. ekada chustunaru updated aina

TDP cadre voted to pdf (second preference) and vice versa. First round leads vaste chalu. Second preference votes YcP ki pedda padaledu. First round lo YcP lead unna kuda second preference lo cover cheyachu.

Link to comment
Share on other sites

49 minutes ago, Nfan from 1982 said:

image.thumb.png.0d1f168b954fd20e001f50ae53be9b67.png

2వ రౌండ్ లో టేబుల్ నెంబర్ = 4 లో (TDP 379. YSR 274 PDF 181 వచ్చాయి ఈ రౌండ్ లో కూడా వేపాడ చిరంజీవి గారు లీడింగ్ లో ఉన్నారు
 

 

Link to comment
Share on other sites

38 minutes ago, Nfan from 1982 said:

2వ రౌండ్ లో టేబుల్ నెంబర్ = 4 లో (TDP 379. YSR 274 PDF 181 వచ్చాయి ఈ రౌండ్ లో కూడా వేపాడ చిరంజీవి గారు లీడింగ్ లో ఉన్నారు
 

 

 

Link to comment
Share on other sites

UA 

రెండో రౌండ్లో కూడా తెలుగుదేశం బలపరిచిన అభ్యర్థి  వేపాడ చిరంజీవి ఆదిక్యం
4000 ఓట్ల ఆధిక్యం లో టిడిపి..

Link to comment
Share on other sites

తూర్పు రాయలసీమ గ్రాడ్యుయేట్ MLC  ఎన్నికలలో భారీ మెజారిటీ తో గెలుపొందబోతున్న ప్రకాశం పులిబిడ్డ కంచర్ల శ్రీకాంత్ కి అభినందనలు 

నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో .. తెలుగుదేశం వేవ్ ఉందని సర్వేలు చెబుతున్నా ... ఈస్థాయిలో ఉందనుకోలేదు 

జనం కి 🙏

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...