Jump to content

Pattabhi


rama123

Recommended Posts

గన్నవరంలో ఘర్షణ ఘటనపై 11 మందిని అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టిన పోలీసులు.

పట్టాభి సహా నిందితులకు 14 రోజుల రిమాండ్ విధించిన గన్నవరం కోర్టు.

Link to comment
Share on other sites

గన్నవరం అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టుకు పట్టాభిరామ్

పట్టాభిరామ్‍ను కోర్టులో హాజరుపర్చిన పోలీసులు..తనపై పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించారని జడ్జికి తెలిపిన పట్టాభి..గుడ్లవల్లేరు పీఎస్‍లో తనపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారన్న పట్టాభి..ముసుగు వేసుకుని ముగ్గురు వ్యక్తులు పీఎస్‍కు వచ్చి వేరే గదిలోకి ఈడ్చుకెళ్లి ముఖానికి టవల్ చుట్టి కొట్టారన్న పట్టాభి..

అరికాళ్లు, అరిచేతులపై తీవ్రంగా కొట్టారని జడ్జికి తెలిపిన పట్టాభి

Link to comment
Share on other sites

TDP side nunchi strong replies sangathi secondary, at least ekkada noise kuda ledu

So called big leaders Devineni Uma, Kesineni Nani, Gadde Ramohan etc em pikuthunnaru

Villalooo villu thannukovadanikeeee time saripovadam ledu inka party kosam em fight chestharu?

Ilanti pulihora batch tho politics chesee kanna party lo join avvadaniki interest ga unna vasantha lanti vallani join chesukovadam better

Link to comment
Share on other sites

1 hour ago, Yaswanth526 said:

గన్నవరంలో ఘర్షణ ఘటనపై 11 మందిని అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టిన పోలీసులు.

పట్టాభి సహా నిందితులకు 14 రోజుల రిమాండ్ విధించిన గన్నవరం కోర్టు.

This is wrong news 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...