Jump to content

Good Job ABN

Royal Nandamuri

Recommended Posts

1 minute ago, Chandasasanudu said:

idi worst timing asala....alntivi nijanga tdo cheisthe not though ABN...vere la vadalai...that is the difference between TDP anad YSRCP politics

now many using this to distance pk from TDP...and sunkara lanti kukkalaki manchi chance idi....bad move by RK

PK gadu CM seat meedha interest ga ledu. But PP fans CM CM ani egurutha unnaru. 

But, ee time lo KCR gadu endhuku kalisadu antav? Jagan weak ayyadu + KCR weK ayyadu. TS lo malli PK and batch help kavali. And, ikkada PK - TDP dooramga undali. Adhe ee meet lo main agenda. 

RK ki strong sources unnayi 

Link to comment
Share on other sites

2 minutes ago, Uravakonda said:

PK gadu CM seat meedha interest ga ledu. But PP fans CM CM ani egurutha unnaru. 

But, ee time lo KCR gadu endhuku kalisadu antav? Jagan weak ayyadu + KCR weK ayyadu. TS lo malli PK and batch help kavali. And, ikkada PK - TDP dooramga undali. Adhe ee meet lo main agenda. 

RK ki strong sources unnayi 

Akkada meet ki chinna proof vunda uncle..sources etc.. ippudu panikirav ilaanti matters lo…

Link to comment
Share on other sites

7 minutes ago, Uravakonda said:

PK gadu CM seat meedha interest ga ledu. But PP fans CM CM ani egurutha unnaru. 

But, ee time lo KCR gadu endhuku kalisadu antav? Jagan weak ayyadu + KCR weK ayyadu. TS lo malli PK and batch help kavali. And, ikkada PK - TDP dooramga undali. Adhe ee meet lo main agenda. 

RK ki strong sources unnayi 

source undedi endi bokka....sakshi ki untai boledu source...if tdo and pk wants alliance...no news against to alliance should come from supporting media...anduke ysrcp maintains social media and paid analyst batch....should be injected in different way...ilanti vaati valla janasena lo unna ysrcp batch baaga agni rajestharu...which would influence neutral janasena batch too

Link to comment
Share on other sites

1 hour ago, Uravakonda said:

Mukkodu ki TDP raava tammu istam ledu AP lo. Vaadi state revenue debba tintundi. Ippudu ante mukkodu D taagi podu kunna ok kada. CBN vaste malli kasta padali kada

Link to comment
Share on other sites

18 hours ago, Chandasasanudu said:

idi worst timing asala....alntivi nijanga tdo cheisthe not though ABN...vere la vadalai...that is the difference between TDP anad YSRCP politics

now many using this to distance pk from TDP...and sunkara lanti kukkalaki manchi chance idi....bad move by RK

Chance lekapoina sunkara gaadi luchhalu yeppudu yedustune vuntaru...

But one thing is sure that what RK said today will be happened tomorrow.... RK also not confirmed on package but KCR trying to lure PK ani maatrame cheppadu...

Link to comment
Share on other sites

18 hours ago, Chandasasanudu said:

source undedi endi bokka....sakshi ki untai boledu source...if tdo and pk wants alliance...no news against to alliance should come from supporting media...anduke ysrcp maintains social media and paid analyst batch....should be injected in different way...ilanti vaati valla janasena lo unna ysrcp batch baaga agni rajestharu...which would influence neutral janasena batch too

Ade kada. Burra leni Manda.

Kathi Mahesh gaadini kooda ilane leparu. Vaalla media lo asalu okka saaraina discussion pettaraaa. 

Burra takkuva manda ani burra takkuva manda

ee RK gaani valla labham kanna bokka chaala ekkuva

Link to comment
Share on other sites

5 hours ago, Peter Griffin said:

Kind off aa super move by RK ..

BRS ni check lo pettachu .. Telangana lo mana money is going to Andhra ane propaganda tho ...

I think this article is more of to target  BRS  ... just my understanding 

appudu veyalsindi ala kaadu.....1000 kotlu anna..BRS ni kalitho thannina PK ani esthey....ippudu intha penta undedi kaadu....unstoppable balayya thechina image antha eedu chedadobbadu....malla konni janasena lo unna ipac payrol batch kavasinanatha use chesukunnaru

Link to comment
Share on other sites

16 minutes ago, Chandasasanudu said:

appudu veyalsindi ala kaadu.....1000 kotlu anna..BRS ni kalitho thannina PK ani esthey....ippudu intha penta undedi kaadu....unstoppable balayya thechina image antha eedu chedadobbadu....malla konni janasena lo unna ipac payrol batch kavasinanatha use chesukunnaru

బెడిసి కొట్టబోయే కుటిల వ్యూహం..

వైసీపీ ని ఓడించడానికి టీడీపీ, జనసేన ఖచ్చితంగా పొత్తులతో ముందుకు వెళ్లాల్సిన అనివార్య పరిస్థితుల్లో టీడీపీ పసుపు మీడియా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వాన్ని హననం చేసేలా కథనాలు రాయడం మొదలుపెట్టింది.

నిజానికి టీడీపీ కి, పచ్చ మీడియా కి ఇలాంటి విష ప్రచారాలు కొత్తేమీ కాదు. టీడీపీ ఆవిర్భావం నుంచి, ముఖ్యంగా NTR ని పదవి నుంచి దింపినప్పటినుంచి ఎప్పటికప్పుడు వాళ్ల వ్యూహాలకు పదును పెడుతూనే ఉంటాయ్. కానీ జనసేన మద్దతు లేకుండా ఎన్నికల్లో గెలవలెం అని తెలిసి కూడా తన భవిష్యత్ మిత్ర పార్టీ ని బలహీన పడే వ్యూహాలు వేసి తద్వారా పొత్తు బెరాల్లో తగ్గించేలా చేయడం ఇక్కడ వ్యూహం లా కనబడుతుంది. అందులో భాగంగా బీఆర్ఎస్ పార్టీ జనసేన తో పొత్తు పెట్టుకునేలా పవన్ తో చర్చలు జరుపుతుందని దానికి ఒక వెయ్యి కోట్ల ప్యాకేజీ సిద్దం చేశారని ప్రజల్ని ప్రభావితం చేసేలా కథనాలు వండి వదిలారు పచ్చ మీడియా ప్రతనిధులు. దీన్ని జనసేన శ్రేణులు తిప్పి కొడతాయని తెలిసినా సాధ్యమైనంత వరకు ప్రజల్లో దీన్ని తిప్పి టీడీపీ తో అత్యంత బలహీన పరిస్థితుల్లో పొత్తు పెట్టుకునేలా చేసే వ్యూహం వేస్తున్నారు.

ఇలాంటి నక్క వ్యూహాలు టీడీపీ కి, వారి పచ్చ మీడియా కి కొత్త కాకపోయినా, ఈ సారి ఇది బెడిసి కొట్టి ఎలక్షన్స్ జరగడానికి ముందే టీడీపీ కి ఓటమిని కొని తెచ్చుకునే ప్రయత్నం లో ఉందని అనుకోవచ్చు. రాజకీయ పొత్తులో భాగంగా ఉండబోయే పార్టీ ని బలహీనం చేయడం ద్వారా టీడీపీ రాజకీయ భవిష్యత్ ని కాపాడుకునే ప్రయత్నం లా కనబడుతుంది. 2019 ఎన్నికల్లో ఎందుకు ఓడిపోయమో స్వీయ పరిశీలన జరిగినట్టు కనబడటం లేదు.

ఇలాంటి పాత గిమ్మిక్కులతో తన గోయ్యి తనే తవ్వుకుంటున్నట్టుంది. నేను ఇంతకుముందే చెప్పినట్టు టీడీపీ వైపు నుంచి నిజాయితీ లేకపోతే ఈ పొత్తు సాధ్యం కాదు. అటువైపు వైసీపీ పై ఉన్న ప్రభుత్వ, పార్టీ వ్యతిరేకత ని అధిగమించడానికి తన ప్రయత్నాలను ముమ్మరం చేసింది.

(from FB)

Link to comment
Share on other sites

1 hour ago, Chandasasanudu said:

inthaki video motham chusava .... he said BRS is thinking to offer ... 

Link to comment
Share on other sites

1 hour ago, Chandasasanudu said:

appudu veyalsindi ala kaadu.....1000 kotlu anna..BRS ni kalitho thannina PK ani esthey....ippudu intha penta undedi kaadu....unstoppable balayya thechina image antha eedu chedadobbadu....malla konni janasena lo unna ipac payrol batch kavasinanatha use chesukunnaru

akkada vadu thannaledemo 😃

Link to comment
Share on other sites

2 hours ago, GOLI SODA said:

బెడిసి కొట్టబోయే కుటిల వ్యూహం..

వైసీపీ ని ఓడించడానికి టీడీపీ, జనసేన ఖచ్చితంగా పొత్తులతో ముందుకు వెళ్లాల్సిన అనివార్య పరిస్థితుల్లో టీడీపీ పసుపు మీడియా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వాన్ని హననం చేసేలా కథనాలు రాయడం మొదలుపెట్టింది.

నిజానికి టీడీపీ కి, పచ్చ మీడియా కి ఇలాంటి విష ప్రచారాలు కొత్తేమీ కాదు. టీడీపీ ఆవిర్భావం నుంచి, ముఖ్యంగా NTR ని పదవి నుంచి దింపినప్పటినుంచి ఎప్పటికప్పుడు వాళ్ల వ్యూహాలకు పదును పెడుతూనే ఉంటాయ్. కానీ జనసేన మద్దతు లేకుండా ఎన్నికల్లో గెలవలెం అని తెలిసి కూడా తన భవిష్యత్ మిత్ర పార్టీ ని బలహీన పడే వ్యూహాలు వేసి తద్వారా పొత్తు బెరాల్లో తగ్గించేలా చేయడం ఇక్కడ వ్యూహం లా కనబడుతుంది. అందులో భాగంగా బీఆర్ఎస్ పార్టీ జనసేన తో పొత్తు పెట్టుకునేలా పవన్ తో చర్చలు జరుపుతుందని దానికి ఒక వెయ్యి కోట్ల ప్యాకేజీ సిద్దం చేశారని ప్రజల్ని ప్రభావితం చేసేలా కథనాలు వండి వదిలారు పచ్చ మీడియా ప్రతనిధులు. దీన్ని జనసేన శ్రేణులు తిప్పి కొడతాయని తెలిసినా సాధ్యమైనంత వరకు ప్రజల్లో దీన్ని తిప్పి టీడీపీ తో అత్యంత బలహీన పరిస్థితుల్లో పొత్తు పెట్టుకునేలా చేసే వ్యూహం వేస్తున్నారు.

ఇలాంటి నక్క వ్యూహాలు టీడీపీ కి, వారి పచ్చ మీడియా కి కొత్త కాకపోయినా, ఈ సారి ఇది బెడిసి కొట్టి ఎలక్షన్స్ జరగడానికి ముందే టీడీపీ కి ఓటమిని కొని తెచ్చుకునే ప్రయత్నం లో ఉందని అనుకోవచ్చు. రాజకీయ పొత్తులో భాగంగా ఉండబోయే పార్టీ ని బలహీనం చేయడం ద్వారా టీడీపీ రాజకీయ భవిష్యత్ ని కాపాడుకునే ప్రయత్నం లా కనబడుతుంది. 2019 ఎన్నికల్లో ఎందుకు ఓడిపోయమో స్వీయ పరిశీలన జరిగినట్టు కనబడటం లేదు.

ఇలాంటి పాత గిమ్మిక్కులతో తన గోయ్యి తనే తవ్వుకుంటున్నట్టుంది. నేను ఇంతకుముందే చెప్పినట్టు టీడీపీ వైపు నుంచి నిజాయితీ లేకపోతే ఈ పొత్తు సాధ్యం కాదు. అటువైపు వైసీపీ పై ఉన్న ప్రభుత్వ, పార్టీ వ్యతిరేకత ని అధిగమించడానికి తన ప్రయత్నాలను ముమ్మరం చేసింది.

(from FB)

E type analysis ni nammite, PK last elections mundu jariginadaani nunchi ami nerchukoledu ani ardam chesukovachu

Link to comment
Share on other sites

ABN raasedi at the end aina own ego satisfaction ki rasukuntadu kani TDP ki advantage ga avuddi ani nenu anukonu. I saw a video a while back RK telling that Balayya called him and told him not to write anything about him in ABN. Hero ni trust chesi RK ni ignore cheyyandi, he will never be loyal to TDP. TDP ki vache positive kante anties pro TDP ani cheppi ABN chese prethi leki paniki TDP reason ani choopinchdam ekkuva.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...