Jump to content

IPAC Survey Report


Raaz@NBK

Recommended Posts

  • Replies 85
  • Created
  • Last Reply

లోకేష్ ను ఆల్రెడీ విపరీతంగా troll చేసారు 2019 లో.....

పాదయాత్ర ల వల్ల పార్టీలకు ఎంతో కొంత plus అవుతుంది తప్ప..... మైనస్ అయితే కాదు

జనాలను రీచ్ అయ్యేదాన్ని బట్టి ఓటు పెరగచ్చు.....

SM జఫ్ఫా గ్యాంగ్ తప్ప ఎవరు పెద్దగా troll చెయ్యట్లేదు....

ఒకప్పుడు క్రిటిక్ గాడు చేసిన పనినే ..... అరివీర దర్శకుడు ఆర్జీవి గాడు చేస్తున్నాడు......

నెల జీతం మాట్లాడుకున్నాడులా ఉంది......

అతని దగ్గర ఉన్న  టాలెంటెడ్ అసిస్టెంట్ బ్యాచ్ బయటకు పోయాక సినిమాల సంఖ్యా తగ్గిపోయింది.....

వాడికీ ఏమీ పని లేదు.....జఫ్ఫా గ్యాంగ్ పని లేదు....

BTW..... 2014,2019 లో వైసీపీ తో ఉన్న.....పవన్ కళ్యాణ్ కి సపోర్ట్ ఇవ్వని తన వర్గం జనాల ఓట్లు బాగా లాగేస్తాడు ఈసారి.....

పవన్ ని ఎక్కువ troll చేసినా జఫ్ఫా కే నష్టం....

2014 నుండి వెంట ఉన్న కనీసం 10 వర్గాల ఓట్లు నష్టపోతాడు ఈసారి.... ఉద్యోగులు....యువత...etc...,

అధికారంలో ఉన్నారు కదా .... కన్నూ మిన్నూ కనబడదు....

Link to comment
Share on other sites

59 minutes ago, Nfan from 1982 said:

My own recent  observation :

 

FDFS Amigos movie ki velthe Govt ads apudu lower class audience responded in favour of Govt during ammavodi ad 😇

ante inka money padaledhu anukonta..so money veyyamani archara leka..jai jagan annaraa?

Link to comment
Share on other sites

2 hours ago, Eswar09 said:

Inka ee pakkana nunchi antunnaru ee janalu.. grinder lo vesi rubbuthunna kani janalani happy ga undhaa vellaki..

Still we r lagging anukonta vedi chese bokkalani janalaki ardham ayyetatlu cheppadam lo..

Ala kaadu le bro 

Aa ad Ala undhi touching ga 

Lower classes and Mass ki correct ga reach ayye ads playing in all theatres across the state 

I too felt shocked after seeing the response in N movie that too 

Link to comment
Share on other sites

Just now, Nfan from 1982 said:

Ala kaadu le bro 

Aa ad Ala undhi touching ga 

Lower classes and Mass ki correct ga reach ayye ads playing in all theatres across the state 

I too felt shocked after seeing the response in N movie that too 

TDP kuda lower classes and masses ki reach ayye ads ready cheyaali immediately not like last time 

 

Link to comment
Share on other sites

నిన్న జగన్రెడ్డికి ipack ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా..👇👇👎

పక్కాగా YCP గెలిచే సీట్లు 7🙊
50/50 టఫ్ ఫైట్ ఉన్నవి 11 సీట్లు🙄🤣

TDP పక్కాగా భారీ మెజారిటీతో 
గెలిచే సీట్లు 157🐅🐅

ఇంక గడప గడపకు లేదు బొక్కా లేదు

ఎన్నికల నాటికి ఇంకా వ్యతిరేకత పెరిగి నువ్వు
5 సీట్లు గెలిస్తే నీకు చాలా ఎక్కువ😃

Link to comment
Share on other sites

54 minutes ago, Nfan from 1982 said:

నిన్న జగన్రెడ్డికి ipack ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా..👇👇👎

పక్కాగా YCP గెలిచే సీట్లు 7🙊
50/50 టఫ్ ఫైట్ ఉన్నవి 11 సీట్లు🙄🤣

TDP పక్కాగా భారీ మెజారిటీతో 
గెలిచే సీట్లు 157🐅🐅

ఇంక గడప గడపకు లేదు బొక్కా లేదు

ఎన్నికల నాటికి ఇంకా వ్యతిరేకత పెరిగి నువ్వు
5 సీట్లు గెలిస్తే నీకు చాలా ఎక్కువ😃

Endi idi idedo :roflmao: survey lekka undi

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...