Jump to content

Adani - Fraud

Flash

Recommended Posts

Just now, Naresh_NTR said:

FOMO

few adani stocks morning UC hit ayinappudu nen kuda adani power kondamu... -5 to +5 avutundi anukunna.. luckily stayed away... 

Only ael and ports are in futures and a safer bet to play with. Rest future lo levu

Link to comment
Share on other sites

  • Replies 1.1k
  • Created
  • Last Reply

అదానీ - మోడీ

అదానీ కనీసం హై స్కూల్ చదువు కూడా పూర్తి చెయ్యని ఒక స్కూల్ డ్రాప్ ఔట్.

ముందు చిన్న వజ్రాల పరిశ్రమలో చిరు ఉద్యోగిగా మొదలు పెట్టిన సంపాదన జీవితం, తరువాత చిన్న చిన్న వ్యాపారాల తో మొదలు పెట్టి ఓడ రేవులు కొనే స్థాయికి ఎదిగాడు....

2000 తరువాత మోడీతో పరిచయం ఇతడి జీవితాన్నీ పూర్తిగా మార్చేసింది.

మోడీకి, RSS కు, బీజేపీ కి ఇతను పూర్తి బినామీ. కార్పొరేట్స్ కు ప్రభుత్వాలకు మధ్య ఇలాంటి అవినాభావ సంబంధాలు మామూలే. ఎవరు పాలనలో ఉంటే వారికి పదో పరకో ఇచ్చి, కోట్లల్లో లాభ పడుతుంటారు. పార్టీలకు ఫoడ్స్ కావాలీ, ఇలాంటి వారికి ప్రోత్సహించని పార్టీ అంటూ ఉండదు. మోడీ గుజరాత్ ముఖ్యమంత్రి గా ఉన్నప్పుడు దాదాపు రాష్టం మొత్తం రాసి ఇచ్చేశాడు, ప్రధాన మంత్రి అయ్యాక మొత్తం దేశాన్ని...అదానీకు

ఒక ప్రధాన మంత్రి, అది మన ఇంత పెద్ద భారత దేశపు ప్రధాని అనుకుంటే ఏముంది కానిది. తాను అనుకున్న వ్యాపారాలు అదానీకు దక్కాయి. తాను ఇష్ట పడ్డ, కన్ను పడ్డ వ్యాపార సంస్థలు, projects అన్నీ నయానో భయానో సాధించు కున్నాడు. 

అంబానీలు ఎవరు అధికారంలో ఉంటే వారి వైపు...అందుకే మోడీ ప్రత్యామ్నాయం చూసుకున్నాడు. అధికారంలో ఉన్నా లేకున్నా ఎల్లవేళలా తనకు విశ్వాస పాత్రుడిగా, విధేయుడిగా నిలిచే ఆర్థిక స్తంభాన్ని ప్రతిష్టంబించుకున్నాడు....

మోడీ 2014 ఎన్నికల ముందుటి నుంచి తన జాతీయ స్థాయి ఖర్చులన్నీ అదానీ నే భరించాడు, 2014 కు ముందు బీజేపీ లో మోడీ అంత బలమైన వ్వ్యక్తి కాదు. తన రాష్ట్ర బయటి రాజకీయ ఖర్చు అవసరాలు అన్నీ అదానీ నే భరించే వాడు...పక్కా బీజేపీ వాదిలా విశ్వాస పాత్రుడి లా ఉన్న అదానీనీ చూసి మోదీ మురిసి పోయే వాడు. సోదోరోత్సాహం, పుత్రోత్సాహంతో పొంగి పోయే వాడు మోదీ...తనకు కావలసిన దాని కంటే మించిన రుణాలు బ్యాంకుల నుoచి తన కంటి సైగలతో ఇప్పించాడు అదానీకి. ప్రధాని తలుచుకుంటే రుణాలు పెద్ద విషయమే కాదు...

అదానీ ఆశ ఎక్కడో ఒక చోట సంతృప్తి చెందాలి, అది జరగలేదు. అంబానీనీ దాటి పోయి భారత దేశపు అపర కుబేరుడు అయ్యాడు...మొదటి స్థానం....తాను పెరట్లో పెంచుకుంటున్న మొక్క ఆకాశానికి అంటాలి అని మోడీలో కోరిక....ప్రపంచ కుబేరుడిని చెయ్యాలి....ప్రతి దేశం పైన ఒత్తిడి చేపించాడు...మీ దేశం లోని project లన్నీ అదానీ కే ఇవ్వాలి అని ....సరే ఒక చోట మోదీకి ఉపయోగ పడితే ఇంకో చోట ఇతను మనకు ఉపయోగ పడుతాడు లే అని...చాలా దేశాలు ఇతని కే కట్ట బెట్టాయి projects... దేశ ప్రయోజనాలను అదానీ అభివృద్ధి కోసం తాకట్టు పెట్టిన మోడీ...

ఇవన్నీ కాదు, ఇంకా ఎదగాలి, అడ్డదిడ్డంగా అయినా సరే, అనైతికంగా అయినా సరే....అదానీలో చల్లారని కోరిక. విదేశాల్లో డొల్ల కంపెనీలు, ఇతడి భారతీయ కంపెనీల్లో ఆ డొల్ల కంపెనీలతో పెట్టుబడులు పెట్టించు కోవడం...తన కంపెనీ షేర్ లు కొనిపించడం....తన కంపెనీ షేర్ వ్యాల్యు పెంచుకోవడం...అక్కడ విదేశాల్లో ఇతను స్థాపించిన డొల్ల కంపెనీలకు  ఒక ఉద్యోగి ఉండడు కనీసం ఒక లాండ్ లైన్ ఫోన్ నంబర్ కూడా ఉండదు ..

Share market మొత్తం ఒక మోసపు క్రీడ, సగo సగం జ్ఞానం, లేదా అసలు జ్ఞానం లేకుండా దిగి జీవితాలు అల్లకొల్లోలం చేసుకున్న వారు ఎందరో...కానీ దీన్ని లోతు పాట్లు క్షుణ్నంగా తెలిసిన వారు కోట్లు సంపాదించు కోవచ్చు...శుక్రవారం రోజు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని, షార్ట్ సెల్లింగ్, PE లు కొని చాలా మంది బాగానే లాభ పడ్డారు...ఇక్కడ అంతా institutions, promoters దే ఆట....మనము కేవలం పావులం మాత్రమే....ఇప్పట్లో పడ్డ మార్కెట్ నెక్స్ట్ ఎలెక్షన్స్ వరకు కోలుకోదు.....

అంబానీలు దశాబ్దాలుగా వ్యాపారాలు చేసి వాళ్ళు ఉన్న మొదటి కుబేర స్థానాన్ని అదానీ కైవసం చేసుకున్నప్పుడే ప్రతి పౌరుడికి అర్థం అవ్వాలి ఇతను  చేస్తోంది దగా, మోసం అని....

అదానీకు ఏం జరగవచ్చు :  ఇలాగే మరో రోజు ఇతని  కంపెనీ షేర్లు పతనం అయితే sebi మొత్తానికే భారత  దేశంలో ట్రేడింగ్ ను స్తంబించ చేయ వచ్చు, dmat account లు ఏవీ  క్రయ విక్రాయలకు పని జేయక పోవచ్చు...పరశీలనల తరువాత అదానీ share ల ట్రేడింగ్ ని ఆపి మిగితా వాటికి సడిలిoపు ఇవ్వచ్చు...అదానీ share లు భారీగా పతనమై మరీ నీటి ధరల వద్దకు వచ్చి ఆగితే వాటిని కొన్న వారికి లాక్ ఇన్ period పెట్టచ్చు.... వీటిల్లో ఏదైనా జరగవచ్చు....ఇప్పటికీ అందరిలో మిణుకు మిణుకు మంటున్న ఆశలు ఏమంటే మోడీ ఉన్నాడు ఇతనికి అండగా...ఒడ్డున పడేస్తాడు అని....నేను ఎక్కువగా అంకెల జోలికి టెక్నికల్ words జోలికి వెళ్లట లేదు...ఈ పోస్ట్ ప్రతి ఒక్కరికీ అర్థం అవ్వాలి కదా...

ప్రధాన మంత్రి అండతో ఇలాంటి ద్రోహులు దేశ సంపదను ఎల్లలు దాటిస్తూ ఇక్కడ మన దేశ ఆర్థిక పరిస్థితిని అల్లకొల్లోలం చేయడం దేశ ద్రోహమే...

నా 56 ఇంచీలతో దేశానికి కాపలా ఉంటాను అని ఊదర గొట్టిన మోదీ...చేసిన నిర్వాకం ఇది...మోడీ ప్రోద్బాలం లేకుంటే అందరినీ మింగే బకాసురుడు అయ్యే వాడే కాదు అదానీ...అదానీ కు ఎంత ప్రమేయం ఉందో ఈ నేరంలో... మోదీకు అంతకు మించి ఉంది....

ముస్లిం ల పైన ద్వేషాన్నీ నింపుతూ హిందువులు ప్రమాదంలో ఉన్నారు అని ప్రచారం చేసుకుంటూ పబ్బం గడుపుకుంటూ...వల్లకాడుల సామ్రాజ్య స్థాపన వైపు వడి వడిగా అడుగులు వేస్తున్న మోడీ... మోడీ ఇంతగా దత్త పుత్రుడికి దోచి పెడుతుంటే..అమిత్ షా ఊరుకుంటాడా....తన సొంత కొడుకును వేల కోట్లకు అధిపతిని చేశాడు..జూనియర్ షా డైరెక్టర్ గా ఉన్న కంపెనీలు అన్నీ వేల కోట్ల లాభాలు ఆర్జించాయి....క్రికెట్ రానీ..ఇంగ్లీష్ ముక్క రానీ కొడుకును క్రికెట్ సామ్రాజ్యానికి అధిపతిని చేశాడు..

ఇలా దేశ సంపదను మొత్తం దోచుకుంటూ ఉంటే ..ధరలు పెరగక ఏం చేస్తాయి..సామాన్యుడి పైననే దెబ్బ.... బ్యాంకులకు ఖచ్చితంగా పెద్ద దెబ్బ పడుతుంది ఈ అదానీ స్కాం వలన...ప్రతి వ్యాపారం పైన దీని ప్రభావం పడుతుంది....నిరుద్యోగం ఇంకాస్త పెరుగుతుంది....ప్లేట్ లు గరిటలు తీసుకొని వాయించు కోవడమే  ఇక మిగిలింది....

2019 వరకు ఒక తరహా దోపిడీ చేస్తే, 2019 తరువాత మోడీ, అదానీ స్పీడ్ పెంచారు...దేశ వనరులను తక్కువ అంటే నామ మాత్రపు ధరలకు దోచుకోవడం మొదలు పెట్టారు.... ప్రతి రాష్ర్టంలో వేల ఎకరాలు ఉచితంగా లాకున్నారు.....చివరి రెండు సంవత్సరాల అదానీ సంపాదన చూస్తే అర్థం అవుతుంది....రాకెట్ స్పీడ్ కంటే అధికంగా పరుగెట్టి ప్రపంచ కుబేరుల జాబితాలో రెండో స్థానం కైవసం చేసుకున్నాడు....అంతా స్కాం...బోగస్ ...దోపిడీ....

మోదీకు ఎక్కడి డబ్బు సరి పోవడం లేదు...పార్టీ కు వచ్చే విరాళాలు ...అత్యధిక విరాళాలాలు సేకరిస్తున్న   పార్టీ బీజేపీ....ఇక వసూళ్లు మామూలే.....ఇక అవినీతి ద్వారా వచ్చేది అదనo....అంతా మన దేశపు ప్రజాస్వామ్యాన్ని తూట్లు పొడవడానికి ఉపయోగించు కోవడానికే....ఇతర పార్టీ ఎమ్మెల్యేలను కొనడానికి...ఇతర పార్టీల ప్రభుత్వాలను కూల్చడానికి....ఒక పార్టీ ఆర్థికంగా ఎంత బలవంతురాలు అవుతుంటే ...ప్రజాస్వామ్యం అంత దిక్కు లేనిది అవుతుంది....

దేశాన్నీ దోచుకొని, దేశాన్నీ పేద పరిచి మళ్ళీ దేశాన్ని టోకు ధరకు కొని పడేస్తున్నారు....ప్రభుత్వ సంస్థలన్నీటిని ప్రైవేట్ పరం జేస్తూ...ప్రజల జీవితాలను అగమ్య గోచరం చేస్తున్నారు....ఇక పెట్రోల్ ధర ఎందుకు తగ్గుతుంది, గాస్ ధర గాల్లోనే ఉంటుంది.... డాలర్ మన రూపాయి కి కిలోమీటర్ దూరం పరిగెడుతుంది....

సరాసరి చేయాల్సిన అప్పుల కంటే మన  మోడీ గారు   దేశం పేరు మీద అయిదు ఇంతలు ఎక్కువ జేశారు తను ప్రధాని అయ్యాకా...అదానీ ఒక్కడు ఈ రెండు సంవత్సరాల్లో తన సంపాదనను పదుల ఇంతలు ఎక్కువ చేసుకున్నాడు....ఇటు దేశపు అప్పులు పెంచుతూ అతని సంపాదనను హెచ్చింపు చేస్తూ ముందుకు సాగారు మోడీ...

ఖజానాకు కాపల ఉండాల్సిన మోడీ, తలుపులు బార్లా తెరిచి అదానికీ పంచి పెట్టాడు...

సుచేత దళాల్ ఆన్న  journalist రెండు సంవత్సరాల క్రితమే అదానీ ఆర్థిక అవకతవకల గురుంచి బహిరంగ పరిచారు, అప్పుడే స్పందించి ఉంటే విషయం ఇంత దూరం వచ్చేది కాదు, మనకు జరుగుతున్న అన్యాయాలను, దుర్మార్గాలను విదేశీ సంస్థలు చెబితే గానీ స్పందించే స్థితిలో మనము లేము....నలభై శాతం మంది మళ్లీ అన్యాయం వైపే....ఈ సుచేతా దళాల్ అషామశా ఆవిడ కాదు, హర్షద్ మెహతా తీగ లాగి డోoకను అంతా కదిలించిన వారిలో ఒకరు....

వ్యాపారాలు అయినా, ఆర్థిక వనరులు అయినా ఒకే కుటుంబం దగ్గర కానీ, ఒకే వ్యక్తి వద్ద మిగిలి పోవడం దేశానికి, ప్రజలకు ఎప్పుడూ హానికరమే.... అంబేడ్కర్ గారు చాలా దూరపు ఆలోచన చేసే రిజర్వేషన్ లకు రాజ్యాంగ భద్రత కల్పించారు...SC, ST, BC, మహిళలు, మైనార్టీ లు అందరికీ ఈ ఫలాలు అందాయి...రిజర్వేషన్స్ కనుక లేకుండా ఉండి ఉంటే...వ్యాపారాలు అన్నీ ఒక చోట గుమికూడినట్లే ఉద్యోగాలు కూడా ఒక వర్గపు ప్రజల వద్దే ఆగిపోయేటివి...

వ్యాపారులు, కార్పొరేట్ వర్గాలు ఉండకూడదు అని కాదు... కానీ అన్నీ ఒకరికే దోచిపెట్టడం వలన నిరుద్యోగం పెరుగుతుంది, మనుషుల కొనుగోలు శక్తి క్షీణిస్తుంది....దీనికి పెద్ద లెక్కా చారాలు వద్దు...కాస్త అలోచన పెడితే క్రమంగా అర్థం అవుతుంది....
 
ఈ మొత్తం స్కాంలో అదానీకి ఎంత భాగస్వామ్యం ఉందో మోడీకి అంతే ఉంది...మోడీకి తెలియకుండా, ఇతని ప్రోద్బాలం లేకుండా అదానీ ఇవన్నీ చేయగలడా ఆలోచించండి....

ఒకసారి అంటే 1998 లో అదానీ కిడ్నాప్ కు గురయ్యాడు, వారు ఎటువంటి డబ్బులు తీసుకోకుండానే ఇతడిని మూడు రోజుల తరువాత విడుదల చేశారు...case కోర్టులో బాగానే నడిచింది, ఏమైందో ఏమో అదానీ వాయిదాలకు హాజరు అవ్వడం మానేశాడు....case కొట్టి వేశారు...పాకిస్తాన్ ఉగ్రవాదులు తాజ్ హోటల్ పై దాడులకు తెగబడ్డప్పుడు అక్కడే హోటల్లో ఉన్న సురక్షితంగా నే బయట పడ్డాడు....ఇప్పుడు కూడా మోడీ దయతో బయట పడుతాడు ఏమో చూద్దాం...విదేశాల్లో దాచుకున్న నల్ల ధనం ఇంత కంటే మంచి కార్యానికి దేనికి ఉపయోగించాలి ఇద్దరూ...

మోడీ చెప్పేదంతా అబద్దం, నేను ఫకీరును నాకు ఎందుకు డబ్బులు, ఐశ్వర్యం అంటూ....కానీ ఏ ప్రధాన మంత్రి దోచుకోనంతగా అదానీ పేరు చెప్పుకొని దోచుకుంటున్నాడు..

భార్యను తల్లిని త్యజించినా అంటాడు, 2012 లో పరిచయం అయిన ఒక architect యువతి కు ప్రాజెక్టులు కట్టి బెట్టాడు ...తన పర్సనల్ నంబర్ ఇచ్చాడు...కేవలం ముఖ్యుల వద్దనే ఉండేది ఆ నంబర్...ఆ యువతి ఒక ఐఏఎస్ అధికారికి చోయించింది ఆ నంబర్, అతను ఇది మోదీ దా కాదా అని టెస్ట్ జేశాడు ఒక సారి కాల్ జేసీ, మా ఇద్దరి మధ్యన వస్తావా అంటూ ఏవో కారణాలు చెప్పి అతడిని సస్పెండ్ చేస్తాడు...తరువాత ఆ అధికారి జైలు పాలు అయ్యాడు...ఏవో కేసుల్లో ఇరికించారు ...ఆ యువతి అడిగిన ప్రాజెక్ట్స్ అన్నీ ఇచ్చాడు మోడీ గుజరాత్లో....ఆవిడ ఇంటి పైన, కదలికల పైన వ్యక్తిగతoగా నిఘా కూడా పెట్టించాడు,  విషయం బయటికి తెలిసి ..కిమ్మనకుండా గమ్మునే ఉండి పోయాడు...snoop gate scandal అని google లో try చేయండి...మొత్తం సమాచారం వస్తుంది....సంసారం సుఖం ఏమీ వద్దూ అంటాడు...మళ్లీ ఇలాంటివి...బయటికి తెలిసింది ఇది..తెలియనివి ఎన్నో

కొందరు అన్నారు, నువ్వు ఇలా ఎంత నిజాయితీతో రాసినా, లాభం లేదు, బత్తాయిలు ఇంకా దగ్గర అవుతారు మోడీకి, బీజేపీ కు నీ రాతల వల్ల అని...నష్టమే కానీ లాభం లేదు అని...అన్నీ పోరాటాలు విజయం కోసం చెయ్యరు, ప్రశ్నించడానికి కొందరం ఉన్నాం అని తెలియ జేయడానికే....

మోడీ ఇప్పటికిప్పుడు మీడియా సంపూర్తి press conference జరిపితే.... అక్కడికక్కడే తన పది కోట్ల సూట్ ఊడిపోతుంది.... 

ఇప్పుడు కూడా మీరు మోడీని ప్రశ్నించకుంటే, మీకంటే దేశ ద్రోహులు ఇంకొకరు లేరు....ఇప్పుడు కూడా మీరు దీన్ని స్కాంగా గుర్తించడం లేదు...బీజేపీ అంటే ఇంకా అభిమానం ఉంది అంటే...అది కేవలం మీకు ముస్లింల పైన ఉన్న ద్వేషం ఒక్కటే కారణం...

చివరలో ఒక విషయం, అదానీకి రుణాలు ఇచ్చిన బ్యాంక్ లన్నింటిలో ఒక్క ముస్లిం డైరెక్టర్ కూడా లేడు.. సో ఈ ఆర్థిక తీవ్రవాదిని పెంచి పోషించింది ఎవరు...ఇక ముస్లింలతో మళ్లీ మాకు ప్రమాదం అంటారు...

Request : ఈ పోస్టును షేర్ చెయ్యండి....

Link to comment
Share on other sites

1 minute ago, Nfan from 1982 said:

Copied from FB 

Link to comment
Share on other sites

Dhirubhai Ambani neechapu charithra idi

A Non-Resident Indian had invested up to ₹ 220 million in Reliance during 1982–83. These investments were routed through many companies like Crocodile, Lota and Fiasco. These companies were primarily registered in Isle of Man. All the promoters or owners of these companies had a common surname Shah

Veelu anta okate school and okate fraud formulae vaadedi including Adani

Link to comment
Share on other sites

I am personally happy there is another fraudste to counter Ambani now else 4-5 years back asalu everything Ambani. Battalu shop nunchi vegetables varaku. Sheer monopoly enjoy chesadu almost 40 years Ambani gaadu in many sectors. 

Link to comment
Share on other sites

10 minutes ago, sandeeps said:

gujjus akkada......paina pataram...lona lotaram gaallu...

Link to comment
Share on other sites

Modi aadaani gaadu kalisi lic shares m kudipinchaaru   lic gaadu vaadiki profit vachindi ani dappu kottukuntunnaadu vaadi share koni m kudisipoyina valla gurinchi pattinchukovatam ledu loafer edava

Link to comment
Share on other sites

33 minutes ago, sandeeps said:

Dhirubhai Ambani neechapu charithra idi

A Non-Resident Indian had invested up to ₹ 220 million in Reliance during 1982–83. These investments were routed through many companies like Crocodile, Lota and Fiasco. These companies were primarily registered in Isle of Man. All the promoters or owners of these companies had a common surname Shah

Veelu anta okate school and okate fraud formulae vaadedi including Adani

black money ni hawala tho tax haven countries ki pampi, akkada nunchi shell companies tho invest chesthaaru. deenine round tripping antaaru.  politicians, businessman same loophole use chesthaaru.  

adani case lo problem share manipulation, speculation ,  adani share price unrealistic gaa vunnaadhi. andhuke easy target ayyindhi. 

Link to comment
Share on other sites

24 minutes ago, sandeeps said:

I am personally happy there is another fraudste to counter Ambani now else 4-5 years back asalu everything Ambani. Battalu shop nunchi vegetables varaku. Sheer monopoly enjoy chesadu almost 40 years Ambani gaadu in many sectors. 

adani and ambani don't compete instead complement each other by choosing different sectors. 

Link to comment
Share on other sites

4 hours ago, sandeeps said:

Dhirubhai Ambani neechapu charithra idi

A Non-Resident Indian had invested up to ₹ 220 million in Reliance during 1982–83. These investments were routed through many companies like Crocodile, Lota and Fiasco. These companies were primarily registered in Isle of Man. All the promoters or owners of these companies had a common surname Shah

Veelu anta okate school and okate fraud formulae vaadedi including Adani

Ambani did lot of scams and stock manipulation during late 70s and early 80s. There was no regulation during that time. So he could do that. 
Now, Ambani is regulated and he cannot do same stuff again. 
 
Adani is trying to replicate the same. But now times are different and he’s getting exposed. 
 
It’s matter of timing between Ambani and Adani. 

Link to comment
Share on other sites

5 minutes ago, Flash said:

Asani dusted.. jockey lu esi entha lepena waste..

all in red except enterprises which he is still manipulating.. cant but situation, izzath poorthiga podhi

Transmission, Ports, ACC, Ambuja, AEL all are in Green. 
 
Link to comment
Share on other sites

20% of FPO subscribed @ 10 am IST

From anchor investors, 1.5x over subscription undi, they can probably adjust it for CMP
If it does not cross 90% by 4 PM IST, they will have another option to extend the FPO by another 1 week. 

Else cancel the FPO and refund back everything to bidders.

em kachitanga 100% ravalna? rakunte cancel chestara?

20% also seems.to be achievement...  how was that possible with less rate in open market

Link to comment
Share on other sites

6 minutes ago, Naresh_NTR said:

em kachitanga 100% ravalna? rakunte cancel chestara?

20% also seems.to be achievement...  how was that possible with less rate in open market

Min 90% subscribe avali yela ayna (they can increase time/ reduce price/ adjust from over-subscribers of QIB )else cancelled.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...