Jump to content

Recommended Posts

  • Replies 1.4k
  • Created
  • Last Reply
35 minutes ago, gnk@vja said:

Ka elections lo 4 votes unna family ki one lakh cash 

Aa money vachedi AP nundi anta 

 

so Jaffa gadiki peddaga migiledi emi ledannamata okka jail tappinchukovatam tappa. Time ki YS Viveka case kooda help chesindi Baffas ki

intha chesi next election gelustada ante doubt ye. 

Link to comment
Share on other sites

అలాగే ముందస్తు బెయిల్‌పై హైకోర్టులోనే తేల్చుకోవాలని సుప్రీం అవకాశం కల్పించింది. ఈ క్రమంలో ఈరోజు హైకోర్టులో అవినాష్ ముందస్తు బెయిల్ పిటిషన్‌పై వాదనలు జరగాల్సి ఉంది. అయితే సుప్రీం కోర్టు ఆర్డర్ కాపీ రాలేదని అవినాష్ తరపు న్యాయవాది కోర్టుకు దృష్టికి తీసుకెళ్లారు. ఆర్డర్ కాపీ అందిన తర్వాత వాదనలు వినిపిస్తామని అవినాష్ న్యాయవాది చెప్పారు. దీంతో హైకోర్టు ఈ కేసును మధ్యాహ్నం 2:30 గంటలకు వాయిదా వేసింది.

Link to comment
Share on other sites

2 hours ago, chanu@ntrfan said:

Ninna SC aah range lo dobbulu dobbaka kooda ee roju HC anticipatory bail isthey matiki.....It will be clear that Jalaga using all his resources with the help of Mosha.

 

Mosha la direction vunte tappa CBI vallu kadhalaru.. already 2 months extend ayindhi..

Link to comment
Share on other sites

8 minutes ago, Sunny@CBN said:

Common man ni arrest cheyali ante asalu within minutes lo chestaru. Murder case inta time teskuni one of the main suspect ni arrest cheyatledu ante mana system anta worst ga undi.

MP ina RRR ne kid chesi mari arrest chesaru . worst to the core govt orgs in india 

Link to comment
Share on other sites

On 4/21/2023 at 10:36 PM, kurnool NTR said:

RGV should utilise this opportunity and make a genuinely genuine crime thriller movie or series ‘Pulivendula’ for his comeback. Title is very powerful and already a hit. 

edho start chesadu RGV...elections mundu release chestademo paytm gadu.

 

Link to comment
Share on other sites

కడప : ఎంపీ అవినాశ్‌ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ మరోసారి వాయిదా పడింది. తమకు రేపటి దాకా సమయం కావాలని అవినాష్ రెడ్డి తరపు న్యాయవాదులు కోరడంతో విచారణను తెలంగాణ హైకోర్టు రేపటికి వాయిదా వేసింది. రేపు మ.3.30 గంటలకు వాదనలు వింటామని హైకోర్టు న్యాయమూర్తి వెల్లడించారు. కాగా.. పులివెందుల నుంచి కడపకు ఎంపీ అవినాశ్‌రెడ్డి చేరుకున్నారు. కడపలోని ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్‌లో ఉన్నారు. ఆయనను వైసీపీ నేతలు, అనుచరులు వచ్చి కలుస్తున్నారు.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...