Jump to content

Recommended Posts

  • Replies 1.4k
  • Created
  • Last Reply

CJI: The HC has directed that the first respondent shall attend the CBI office between april 19 to april 25 and that question answer shall be in written form and that questionnaire shall be handed over to accused. order of this nature will stultify investigation. HC cannot order investigation of a suspect should be in written form and completely inappropriate for HC to order this questionnaire to be given to first respondent. such orders prejudice the investigation especially when CBI is ascertaining the role of several accused. thus directions of HC was unwarranted. thus HC order is set aside.

Link to comment
Share on other sites

CJI: We clarify that the writ petition before the HC before will not be influenced by the observations in this judgment. 

Luthra: if the matter can go before another judge

CJI: No that is not needed..

CJI: We order that CBI to wrap up the investigation by end of June #SupremeCourtofIndia

Link to comment
Share on other sites

High Court lo bail petition withdraw chesukunta ani cheppi okadu(Pillodi lawyer) vellipothey

Inkokadu vachi High Court lo repu hearing undi, Arrest cheyyodu ani repati daaka time immani adukunadu

Chief Justice of India: Indake HC lo withdraw cheskunta ani cheppi malli time enti? Asalu HC orders ila ela istundi? We are really concerned by the HC order. Ayina Arrest cheyyali antey ippatike CBI chala control ga undi, Case closed, Thank you.

Link to comment
Share on other sites

10 minutes ago, chanti149 said:

When a judge passes orders without any legal basis...y should not any action be taken on him...??

Its not possible in the case of HIGH COURT judges. Because they are not subordinates to SC judges. SC can only review and pass a different judgement. There is no provision in the law to take action on them based on the orders they have given.

Link to comment
Share on other sites

వివేకా హత్యకేసులో అవినాష్ అరెస్ట్ అయితేనే ఫైనల్ కాదు…
అరెస్ట్ కంటే ఎక్కువే జరుగుతాంది…

ఇప్పటి వరకూ రెండు సార్లు నన్ను అరెస్ట్ చేయొద్దని, ముందస్తు బెయిల్ కోసం వెళ్ళాడు… 

అంటే దాదాపుగా నేను నేరం చేసాను అని ఒప్పుకున్నట్టే కదా…? 

లాబియింగ్ కోసం విజయ్ కుమార్ అనే వ్యక్తి వచ్చాడని ఆంధ్రజ్యోతి రాసింది.. అతను పవర్ ఫుల్ వ్యక్తి… 
రాధాకృష్ణ రాసింది అబద్దం ఇది నిజం కాదని కేసు పెట్టలా… కనీసం మీడియా సమావేశం లేదు… 

వివేకకు అక్రమ సంబంధాలున్నాయని అందుకే లేపేసారని ప్రెస్‌మీట్‌లో కోర్టులో చెప్పారు… కాని కోర్టు పరిగణలోకి తీసుకోలేదు… 
అదే నిజం అయితే సీబీఐ మీద ఎదురు కేసు వేయాలి లేదా పరువు నష్టం లాంటివి ట్రై చేయాలి… లేదు 

ఘటన జరిగిన తర్వాత అందరూ మీడియా సమావేశాలు ఏర్పాటు చేసి గుండెపోటు అన్నారు… 
ఇంత జరుగుతున్నా ఏ ప్రెస్ మీట్ లేదు ఏ డైవర్షనూ లేదు కదా… 

సీఎం అధికారక పర్యటనలు సైతం రద్దు చేసుకున్నట్టు కనపడతాంది… 

తన బిడ్డల దగ్గరకు వెళ్ళే లండన్ టూర్ కూడా కాన్సిల్ అయింది.. అంటే ఒత్తిడిలో ఉంటేనే కదా…?

ఈ కేసులో చంద్రబాబు, ఆదినారాయణ రెడ్డి, బీటెక్ రవి అసలు దోషులు అని ముందన్నారు.. 
ఇప్పుడు దోషులు మీరే అని సీబీఐ చెప్తుంది… కాని మేం దోషులు కాదని కోర్టులో సరిగా ప్రూవ్ చేసుకోలేదు…

రాష్ట్ర ప్రజలకు అసలు సినిమా అర్ధమైంది… దాదాపుగా వైసీపీ సోషల్ మీడియా కూడా సైలెంట్‌గా ఉంది… 
తమ తప్పు లేకపోతే తమ పార్టీని బలహీన పరిచే కుట్ర ఇదని ప్రజల్లోకి వెళ్ళచ్చు కదా…? లేదు 

ఫైనల్‌గా ఈ కేసు వాళ్ళని ఆర్ధికంగా మానసికంగా నష్టపరుస్తాంది… 

టీడీపీ అనుకూల మీడియాను అందుకే జగన్ టార్గెట్ చేసేది… ప్రజల్లోకి బాగా వెళ్ళిపోయింది ఈనాడు, జ్యోతి దెబ్బకు… 

ఇక్కడ కావాల్సింది ఇగో శాటిస్ఫై చేయడం కాదు… జరుగుతున్నాటిని ప్రజల్లోకి తీసుకెళ్ళడం… 

వాళ్ళు చేసారని అరెస్ట్ చేసినా లేకపోయినా క్లియర్‌గా జనాలకు అర్ధమైంది… దీని మీద ఫోకస్ చేయడం బెస్ట్…!

Link to comment
Share on other sites

9 minutes ago, Nfan from 1982 said:

Artdhikanga ibbandulu....ooka lo eeka

Manasikanga ibbandi.... Antha kruramaina neralu chesevariki Rakshasa manasatatvam kabatti adi kuda doubt ye !!

Link to comment
Share on other sites

1 minute ago, ramntr said:

Theesukunna fees kosam adiguntadu le, vallaki thelusu janalu navvukuntaru ani... But fees is important... 😊

what I mean  CBI had plenty of chances to arrest avinash but did not do that 

it was evident that they do not want to arrest even though they have solid evidences 

andaru manchiga deal set chesukunnaru anukunata delhi lo poyi

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...