Jump to content

Comedy B I


Uravakonda

Recommended Posts

Big Breaking 

కడప ఎంపీ అవినాష్ రెడ్డికి సీబీఐ నోటీసులు – రేపు ఉదయం 11 గంటలకు హైదరాబాద్ లోని సీబీఐ ఆఫీస్ లో విచారణకు హాజరుకావాలని ఆదేశాలు – వైఎస్ వివేకా కేసులో అవినాష్ రెడ్డిని ప్రశ్నించనున్న సీబీఐ – ఇవాళ వైఎస్ భాస్కర్ రెడ్డి నివాస పరిసరాలను పరిశీలించిన సీబీఐ.

Link to comment
Share on other sites

🔴 *BREAKING NEWS*

 

🔴 *Reply To CBI*

 

|| *సీబీఐకి ఎంపీ అవినాష్‌రెడ్డి లేఖ*|| 

 

️ హైదరాబాద్ 

 

◻️ దర్యాప్తునకు పూర్తిస్థాయిలో నా సహకారాన్ని అందిస్తాను.. M

 

◻️ ఒక రోజు ముందుగా నోటీసు పంపారు

 

◻️ ముందుగా అనేక కార్యక్రమాలను అరేంజ్‌ చేసుకున్నాను..

 

◻️ 5 రోజుల తర్వాత మీరు ఎప్పుడు పిలిచినా హాజరవుతాను

 

*POINT OUT NEWS*

Link to comment
Share on other sites

4 hours ago, sskmaestro said:

It’s not about vote….. 

I get it, naa uddesam enti ante mana vallu dani meeda counter ki energy petti waste, let it take time and celebrate when the eventual result comes out.

Or wait for the right time and power lo unnappudu lepesi Jagga gadi meeda thoseyyali. Idi CBN and party siddanthalaki connect avvadu anuko but Jagga and 45% shyless voters ni deal cheyyali ante ilantivi thappadu.

Link to comment
Share on other sites

On 1/24/2023 at 9:26 AM, Siva Charan said:

Vaadu guilty ani prove chesi arrest chesthe, okka vote anna TDP ki perugudda?

YCP ki perugutadi. Family motham drama start chestaru. Tana cheyyi tana kannuni enduku poduchukuntadi adhyaksha ani. Odarpu yatra start chestadu anniyya.

Link to comment
Share on other sites

7 hours ago, ravindras said:

oka family internal issue ki inni resources enduku waste chesthunnaaru. vaalla family madhya vunde emotions tho hug chesukuntaaru, thittukuntaaru, kottukkuntaaru, devudi daggaraku pampukuntaaru. bayata vaallaki emi sambandham?

Resources waste cheyyakkarlee…… simple case….. center is playing drama!

Link to comment
Share on other sites

◼️ *|| నాలుగున్నర గంటలపాటు అవినాష్ రెడ్డిని ప్రశ్నించిన సీబీఐ ||* ◼️

▪️సీబీఐ ప్రశ్నలకు సమాధానం చెప్పా. 

▪️అవసరమైతే మరోసారి పిలుస్తామన్నారు. 

▪️దర్యాప్తు అంశాలను ఇప్పుడు బహిర్గతం చేయలేను: అవినాష్ రెడ్డి

▪️వివేకా హత్య కేసులో సీబీఐ ఎదుట హాజరైన జగన్ తమ్ముడు అవినాష్ రెడ్డి 

▪️విచారణ తర్వాత ఏమన్నారంటే ?

 

 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...