Cyclist Posted January 12, 2023 Share Posted January 12, 2023 వీరసింహారెడ్డి వీరసింహారెడ్డి అని వినీ వినీ.. రొమ్మువిరుచుకొని గర్వంగా ప్రతి అసలు సిసలైన రెడ్డీ థియేటర్ నుండి బయటకు వచ్చేలా చేసే సినిమా. అందులో ప్రగతి సాధించడం అభివృద్ధి ప్రజల్ని వేధించడం కాదు జీతాలు ఇవ్వడం అభివృద్ధి బిచ్చమేయడం కాదు పని చేయడం అభివృద్ధి పనులు ఆపడం కాదు నిర్మించడం అభివృద్ధి కూల్చడం కాదు పరిశ్రమలు తేవడం అభివృద్ధి పరిశ్రమలు మూయడం కాదు అని చెప్పిన డైలాగులు తమకు ఆపాదించుకొని, వైకాపా సోషల్మీడియాలో పనిచేసి, ఇటీవల తీసివేయబడిన పనికిమాలిన గుఱ్ఱం దేవేంద్ర రెడ్డి లాంటి గాడిదలు సినిమా బాలేదని వ్రాయడం చూస్తుంటే నవ్వొస్తోంది. బాలయ్య మాస్ ఫ్యాన్స్ కాదు, రెడ్లే చూసి ఊస్తారు కాండ్రించి ఈ సినిమా చూడకుండా, చెడుగా చెబితే. #చాకిరేవు Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Archived
This topic is now archived and is closed to further replies.