krish2015 Posted January 7, 2023 Share Posted January 7, 2023 Link to comment Share on other sites More sharing options...
Siddhugwotham Posted January 7, 2023 Share Posted January 7, 2023 OMG!!!! Link to comment Share on other sites More sharing options...
Seniorfan Posted January 7, 2023 Share Posted January 7, 2023 Russian mafia level ki vachhesaaru gaaa…. Link to comment Share on other sites More sharing options...
Uravakonda Posted January 7, 2023 Share Posted January 7, 2023 Ohh my god. Link to comment Share on other sites More sharing options...
KING007 Posted January 7, 2023 Share Posted January 7, 2023 Darunam ra re Link to comment Share on other sites More sharing options...
Hello26 Posted January 7, 2023 Share Posted January 7, 2023 Darunam... Link to comment Share on other sites More sharing options...
akhil ch Posted January 7, 2023 Share Posted January 7, 2023 Idem state Ra thuth. Link to comment Share on other sites More sharing options...
abhi Posted January 7, 2023 Share Posted January 7, 2023 Hope he recovers soon Link to comment Share on other sites More sharing options...
suravaram Posted January 7, 2023 Share Posted January 7, 2023 అందరికీ నమస్కారం గత రాత్రి 7 గంటల నుండి 9 గంటల వరకు ఏబీఎన్ డిబేట్లో ఉన్నాను. డిబేట్ తర్వాతఏబీఎన్ స్టూడియోలో పార్కింగ్ లోసోదరుడు జీవి రెడ్డితో కాసేపు లోకేష్ గారి పాదయాత్ర గురించి మాట్లాడుకున్నాం.ఆ సమయంలో ఇద్దరు యువకులు వచ్చి మాతో ఫోటో దిగారు.రాజమండ్రి నుంచి వచ్చామని చెప్పారు.ఆ తర్వాత నేను బయలుదేరి బయటకు వచ్చి దాదాపు 100 మీటర్లు ముందుకు వచ్చాక ఒక వ్యక్తి నా కారు ఆపి నేను మునిరత్నం, మీ అభిమానిని అని పరిచయం చేసుకుని ప్రసాదం అని పులిహోర పెట్టాడు, నేను కొద్దిగా తీసుకొని తిని,అక్కడ ట్రాఫిక్ ఇబ్బందుల వల్ల హడావుడిగా నా ఫోన్ నెంబర్ ఇచ్చి ఇంటికి వచ్చాను.ఇంట్లో కోడిగుడ్డు టమాటా కూరతో అన్నం తిని,రెండేళ్లుగా నన్ను క్రమశిక్షణతో నడిపిస్తున్న షుగర్ టాబ్లెట్ వేసుకున్నాను. దాని ఎక్స్పైరీ డేట్2024 వరకు ఉంది. టాబ్లెట్ వేసుకున్న రెండు మూడు నిమిషాల తర్వాత ఒళ్లంతా జిల,దద్దుర్లు,గొంతు తడారిపోయింది,మంచినీళ్లుగొంతు దిగలేదు, విపరీతమైన గొంతు నొప్పి. వెంటనే నా రూమ్ లో నుంచి హాల్లోకి పరిగెత్తాను,అప్పటికే నా ముఖం నిండా దద్దులు చూసి ,ఏమైందే నీ నా భార్య కంగారుగా అరవడం మొదలు పెట్టింది. శరీరమంతా నా కంట్రోల్ తప్పుతుంది,మెల్లగా తలుపు తీసుకొని మా ఎదురు ప్లాట్ లోకనాథ్ రెడ్డి తలుపులు కొట్టాను. లోకనాథ్ రెడ్డి లేడు,అతని భార్య, ఆమె చెల్లి వెంటనే పరిస్థితి అర్థం చేసుకొని,అప్పటికే నడవలేకపోతున్నాను నన్ను 12 ఫ్లోర్ లో నుండి పార్కింగ్ ప్లేస్ లోకి తీసుకొచ్చి,వాళ్ల కారులో నన్ను వెనక సీట్లో పడుకోబెట్టి ముందు సీట్లో నా భార్యను కూర్చోబెట్టుకొని మా ఇంటి పక్కనే ఉన్న సిటిజన్ హాస్పిటల్ ఎమర్జెన్సీ వార్డులో చేర్చారు అక్కడ రెండు గంటల ట్రీట్మెంట్ తర్వాత నేను సాధారణ పరిస్థితికి వచ్చాను. రెండు మూడు గంటల తర్వాత అందరికీ టచ్ లోకి వస్తాను. Link to comment Share on other sites More sharing options...
suravaram Posted January 7, 2023 Share Posted January 7, 2023 source: https://www.facebook.com/SupportTDP Link to comment Share on other sites More sharing options...
suravaram Posted January 7, 2023 Share Posted January 7, 2023 Link to comment Share on other sites More sharing options...
surendra.g Posted January 7, 2023 Share Posted January 7, 2023 Get well soon 🙏 Andira idi ila tayarayyaru,!! Link to comment Share on other sites More sharing options...
Raaz@NBK Posted January 8, 2023 Share Posted January 8, 2023 Get well soon 🙏 Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Archived
This topic is now archived and is closed to further replies.