Jump to content

Let's count the wickets ...

Recommended Posts

12 hours ago, TDP_Abhimani said:

Mastaaru....ee Kalam politics lo ee party ke loyalty leedu...TDP power lo vundi manchiga power enjoy cheesi,money chesukune entha Mandi opposition lo active ga vunaaru??.....Mana target aa YCP ne chaavu debba kottali next elections....chinna chinna equations pakkana petti practical ga ground level facts batti proceed avvali!!!

Aa sarle annai.. Kodali Nani, Vallabhaneni Vamsi, Roja, Devineni Avinash, Taneti Vanitha, Nallapureddy Prasanna Kumar Reddy, etc veellandharni kuda cherchukunte poddhi ga

Link to comment
Share on other sites

  • 3 weeks later...

నెల్లూరు జిల్లా వైకాపాలో 2nd వికెట్..

నాపై ఇంటలిజెన్స్ అధికారులు నిఘా పెట్టారు.. ఫోన్ ను ట్యాప్ చేస్తున్నారు..

ఈ విషయం నాకు ముందునుండే తెలుసు..

రహస్యాలు మాట్లాడుకొనేందుకు నాకు వేరే ఫోన్ ఉంది.. నాదగ్గర 12 సిమ్ కార్డులున్నాయి.. ఫేస్ టైమర్ , టెలిగ్రాం కాల్స్ ను పెగాసెస్ రికార్డు చేయలేదని నాకు మీకు కూడా తెలుసు అని పోలీసులను ఉద్దేశించి కోటంరెడ్డి వ్యాఖ్యలు చేశారు.. అధికార పార్టీకి చెందిన నాపై ఎందుకు నిఘా పెడుతున్నారు.. అవసరమైతే నాపై నిఘా కోసం ఐపీఎస్ అధికారిని నియమించుకోవాలని ప్రభుత్వంపై ఘాటు వ్యాఖ్యలు చేశారు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే 

కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి..   

#AndhraPradesh #Ysrcp #Nellore

Link to comment
Share on other sites

16 hours ago, Uravakonda said:

Veedu oka drama artist. Vaadu YCP ni vadili ekkadiki podu. Sympathy gain chesukovatam kosam veedu aadina drama undadu

Link to comment
Share on other sites

On 1/5/2023 at 4:21 AM, sskmaestro said:

Anam Into TDP? Valla brother already vocal in TDP kadaaa

He is asked to contest from Sarvepalli which almost 4-5 terms nuchi we never won this seat.. all Anam vote bank went to Kaka I here if it is Anam from Sarvepalli he is sureshot win and maa vallu antha clearly told Babu we need this for sure as too much humiliation for TDP from few years once Kakani won this …

Anam asking for 2 MLA and one MP and he is asking for Atmakur and Nellore Town .. which they said no .. mostly Sarvepalli win ayyi Ministry untindhi one MP confirm … need to see 

Link to comment
Share on other sites

16 hours ago, Uravakonda said:

నెల్లూరు జిల్లా వైకాపాలో 2nd వికెట్..

నాపై ఇంటలిజెన్స్ అధికారులు నిఘా పెట్టారు.. ఫోన్ ను ట్యాప్ చేస్తున్నారు..

ఈ విషయం నాకు ముందునుండే తెలుసు..

రహస్యాలు మాట్లాడుకొనేందుకు నాకు వేరే ఫోన్ ఉంది.. నాదగ్గర 12 సిమ్ కార్డులున్నాయి.. ఫేస్ టైమర్ , టెలిగ్రాం కాల్స్ ను పెగాసెస్ రికార్డు చేయలేదని నాకు మీకు కూడా తెలుసు అని పోలీసులను ఉద్దేశించి కోటంరెడ్డి వ్యాఖ్యలు చేశారు.. అధికార పార్టీకి చెందిన నాపై ఎందుకు నిఘా పెడుతున్నారు.. అవసరమైతే నాపై నిఘా కోసం ఐపీఎస్ అధికారిని నియమించుకోవాలని ప్రభుత్వంపై ఘాటు వ్యాఖ్యలు చేశారు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే 

కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి..   

#AndhraPradesh #Ysrcp #Nellore

He will contesting from TDP or else Rebel and he will join to TDP 

Link to comment
Share on other sites

  • 1 month later...

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...