Jump to content

Perni Nani compares Brs with ka-paul party


Recommended Posts

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వెళ్లిన మంత్రి మల్లారెడ్డి ఏపీ గురించి సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలవరం ప్రాజెక్టు నిర్మించే ధైర్యం, దమ్ము తెలంగాణ సీఎం కేసీఆర్ కు మాత్రమే ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వలేదని, ఏపీలో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తుంటే దానిని అడ్డుకునే సాహసం ఎవరూ చేయడం లేదని, తెలంగాణ సీఎం కేసీఆర్ కు ఏపీలో పట్టం కడితే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి చెందుతుందని, సమస్యలు పరిష్కరించబడతాయని మంత్రి మల్లారెడ్డి పేర్కొన్నారు. అక్కడితో ఆగకుండా వచ్చే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 175 స్థానాలు లోని ఎన్నికల బరిలో ఉంటామని వెల్లడించారు. ఇక తెలంగాణ మంత్రి మల్లారెడ్డి చేసిన వ్యాఖ్యలతో మాజీ మంత్రి పేర్ని నాని గట్టిగా కౌంటర్ ఇచ్చారు.
 

శ్రీశైలం, నాగార్జున సాగర్ ల నుంచి దొంగ కరెంటు తీసుకుంటున్నది మీరు కాదా తెలంగాణ మంత్రుల పై విరుచుకుపడిన మాజీ మంత్రి పేర్ని నాని, తెలంగాణ మంత్రులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏమి ఉద్దరిస్తారు అంటూ ప్రశ్నించారు. ఇప్పటివరకు ఏం ఉద్దరించారో చెప్పాలని నిలదీశారు. శ్రీశైలం, నాగార్జున సాగర్ ల నుంచి దొంగ కరెంటు తీసుకుంటున్నారని ఆరోపణలు గుప్పించారు. తెలుగు రాష్ట్రాల విభజన జరిగినప్పుడు, విభజనలో పేర్కొన విధంగా ఆస్తుల పంపకాలు ఇప్పటివరకు చేయలేదని పేర్ని నాని విమర్శించారు. ఏపీకి ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వలేదని.. విద్యుత్ బకాయిలు చెల్లించలేదని.. అసలు మీరు ఏం చేశారు అంటూ పేర్ని నాని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
 

Link to comment
Share on other sites

eee YSRCP party vallu nijanga attacking BRS ? or just too tooo mantra ?

If CBN was CM now .... KCR gaadu ennenni matalu aneevadoo  ....  liqor rate increase (considering situation now) ..employees salaries ....

KCR gaadu Jagganni veesukolledu inka ... but CBN CM untee visham kakkevaadu ippatike...

 

waiting for gajji kukka Vijay Sai reddy and others to respond on BRS 

 

Link to comment
Share on other sites

They will give BForms to mass leaders who get rejected by main parties, in the last minute.

KCR is just trying to bag a decent percentage of electorate to maintain a national party status.

AP lo tappa vere ye state lo..ee maatram kooda traction undadhu.

TDP should use this as an opportunity to reInforce its position in TG rather than speculating TRS role in AP.

 

Link to comment
Share on other sites

27 minutes ago, LION_NTR said:

They will give BForms to mass leaders who get rejected by main parties, in the last minute.

KCR is just trying to bag a decent percentage of electorate to maintain a national party status.

AP lo tappa vere ye state lo..ee maatram kooda traction undadhu.

TDP should use this as an opportunity to reInforce its position in TG rather than speculating TRS role in AP.

 

TDP should remain silent and try to expand itself in TS. Entha vasthe antha bonus. Once TS elections are over, then go all out against Jagan and BRS in AP. 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...