Jump to content

Another incident


Recommended Posts

Should have been more careful unnecessarily lives lost. 
 

Govt might impose more restrictions showing these cases 

hope organizers take more precautions and add bouncers or volunteers also to control the crowd not to completely depend on police 

Link to comment
Share on other sites

వరుసగా చంద్రబాబు సభల్లోనే ఎందుకు జరుగుతున్నాయి ?
చంద్రబాబు నలభై ఏళ్ల నుంచి ర్యాలీలు నిర్వహిస్తున్నారు. లక్షల మంది పాల్గొన్న సమవేశాలకు హాజరయ్యారు. కానీ ఎప్పుడూ ఇలాంటి ఘటనలు జరగలేదు. కానీ ఇప్పుడు మాత్రం వరుసగా తొక్కిసలాటలు జరుగుతున్నాయి. ప్రాణ నష్టం జరుగుతోంది. అదీ వారం రోజుల్లో రెండో సారి. ఎందుకిలా జరుగుతోందని టీడీపీ నేతలు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పోలీసుల భద్రత తక్కువగా పెడుతరాని తెలిసి.. తెలుగుదేశం పార్టీ తరపున పెద్ద ఎత్తున వాలంటీర్లు ఏర్పాటు చేసుకుంటున్నారు. నియంత్రించుకుంటున్నారు. అయినా గుంటూరు ఘటన జరిగింది.

అంత ప్లాన్డ్ గా తొక్కిసలాట వీడియోలు.. చంద్రబాబును తిట్టించే వీడియోలు తీసుకోడం ఎలా సాధ్యం ?
జనవరి ఒకటో తేదీన .. ఆదీ ఆదివారం.. సాయంత్రం సోషల్ మీడియా ఉద్యోగులంతా చాలా బిజీ అయిపోయారు. ఓ దుర్ఘటన జరగబోతోందని వారికి ముందుగానే తెలిసినట్లుగాప పకడ్బందీగా ట్రెండ్ చేయడానికి అవసరమైన హ్యాష్ ట్యాగ్‌లు… నారా హంతకుడు లాంటి టైటిల్స్ తో పోస్టర్లు వేసుకుని రంగంలోకి దిగారు. అనుమానం ఏమిటంటే .. అక్కడ తొక్కిసలాట జరుగుతుందని కొంత మందికి ముందే తెలిసినట్లుగా ఎవరికీ సాధ్యం కాని రీతిలో అక్కడే చంద్రబాబును బూతులు తిట్టేందుకు కొంత మందిని ఆరెంజ్ చేసి పెట్టుకుని తమ తిట్ల దండకాన్ని వినిపించారు. ఒకరిద్దరు మహిళలే అన్ని యూట్యూబ్ చానళ్లు.. మీడియాతో మాట్లాడటం పక్కా ప్రణాళిక అని అర్థం చేసుకోచ్చని టీడీపీ నేతలంటున్నారు.

Read more at telugu360.com: చంద్రబాబు సభల్లో ఎప్పుడూ లేని ఈ దుర్ఘటనలెందుకు ? ఏం జరుగుతోంది ? - 

https://www.telugu360.com/te/stampede-at-chandrababu-naidu-guntur-meeting/
 

Link to comment
Share on other sites

కందుకూర్,గుంటూర్ ఘటనపై ఎంక్వైరీ..రంగంలోకి సీబీఐ..వైసీపీ గుండెల్లో వణుకు | Mahaa News

 
Link to comment
Share on other sites

2 hours ago, Nfdbno1 said:

కందుకూర్,గుంటూర్ ఘటనపై ఎంక్వైరీ..రంగంలోకి సీబీఐ..వైసీపీ గుండెల్లో వణుకు | Mahaa News

 

Proofs unna cases ke vanakatledu goddali meeda ottu.

 

Ika ee stampedes ki enduku bhayapadataru 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...