Jump to content

*****యువగళం: లోకేష్ పాదయాత్ర*****


chanu@ntrfan

Recommended Posts

49 minutes ago, Uravakonda said:

*(టీవీ5 స్క్రోలింగ్) ధర్మవరం, రాప్తాడు నియోజకవర్గాల అభ్యర్థులను తేల్చేసిన నారా లోకేశ్ - కొంత కాలంగా సందిగ్ధంలో ఉన్న రెండు నియోజకవర్గాల ప్రజలు - వచ్చే ఎన్నికల్లో పరిటాల కుటుంబాన్ని ఆశీర్వదించాలని మొన్న రాప్తాడు సభలో ప్రజలను కోరిన లోకేశ్ - పరిటాల సునీతను చూపిస్తూ ప్రజలకు చెప్పిన లోకేశ్ - ఇవాళ ధర్మవరం సభలో పరిటాల శ్రీరామ్ గురించి ప్రసంగం - ధైర్యవంతుడు, ఉత్సాహవంతుడు అంటూ ప్రజలకు చెప్పిన లోకేశ్ - పాదయాత్ర అయ్యాక పరిటాల శ్రీరామ్ మీ దగ్గరకు వస్తాడు.. పరిటాల శ్రీరామ్‌ను ఆశీర్వదించాలని ధర్మవరం ప్రజలకు లోకేశ్ pilupu. 

 

Trust me yaa.

Sriram Raaptadu and Sunithamma Dharmavaram annavu.. but reverse :buttkick:

Link to comment
Share on other sites

1 hour ago, ramntr said:

Ee selfie useful prog Ey na... 

సెల్ఫీ విత్ లోకేశ్ కార్యక్రమానికి విశేష స్పందన.. యువగళం పాదయాత్రలో భాగంగా చేపడుతున్న సెల్ఫీ విత్ లోకేశ్ కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తోంది. లోకేశ్తో ఫొటో దిగి దానిని యువత సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తుండటంతో.. ప్రతి రోజూ వీక్షకుల సంఖ్య 5 లక్షలపైనే ఉంటోదని పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. రోజుకు కేవలం 200మంది వరకే ఉంటారనే అంచనాతో చేపట్టిన ఈ కార్యక్రమం.. ఇప్పుడు 3వేల వరకు చేరుకోవటంతో పాదయాత్ర ప్రారంభ సమయానికీ ఇబ్బందులు తలెత్తుతున్నాయి. మరోవైపు లోకేశ్ను రహస్యంగా కలిసి సమస్యలు చెప్పుకునే వివిధ ప్రభుత్వ శాఖల ఉద్యోగుల సంఖ్యా రోజురోజుకూ పెరుగుతోంది.
eenadu news

Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...