Jump to content

*****యువగళం: లోకేష్ పాదయాత్ర*****


chanu@ntrfan

Recommended Posts

Take it from me.... This Man is poised to create wonders in Andhra politics. He is slated for a long, long run in Andhra political affairs.

Reason? Simple. His Perseverance...!

I have first interacted with him in 2010 in a small corner room in the third floor of Heritage HQs in a run down building in Punjagutta. It was an enthusiastic late twenties boy talking with dreamy eyes. Honestly I myself was another enthusiastic wannabee politico in mid to late thirties trying to enter politics leaving a cush corporate club.

With much water flowing down the bridge in these 13 years, when I last met him in January 2023, he was a shrewd politician equipped with knowledge base and not fearing to take solid, and sharp decisions not yeilding to any pressures. 

Honestly, Lokesh, the World knew until a few years ago is massively different from his real personae. It was just quirk of fate that he was vastly undermined. 

But, Lokesh started to reveal. The camaflouged personality is thrown out in the open now trying to take head on with the opponents.

This is not sychophancy at all and I m not a person of that type. But people who interacted with him with some degree of time can definitely say that he is not innocent or worldly illiterate as Ycp portrayed him to be. 

To the Telugu Desam Warriors, I can happily say... you got a real guy with required amount of tenacity, patience, perseverance, shrewdness and last but the most important trait needed for a leader.... The Empathy...!

Link to comment
Share on other sites

Hello Lokesh 

18-25 సం యువత నీతి నిజాయితీ అవినీతిరహితం కష్టపడేతత్వం ఆకట్టుకునే మాటతీరు పట్టుదల ధైర్యం ఉన్న నాయకులను ఇష్టపడతారు. పైపై మెరుగుకు ఆకర్షితులవుతారు. ఆ వయసు ఉద్యోగం సంపాదన బాధ్యత లేని వయసు. ఆకర్షణ ఎక్కువ ఆలోచన తక్కువ ఉండే వయసు. నీతిగా సంపాదించాలి నిజాయితీగా కష్టపడి పనిచేయాలి అని ఆలోచన ఉంటుంది.‌ ఆ ఊహల్లో విహరిస్తూ ఉంటారు.‌ అయితే ఒకసారి ఉద్యోగం చేరాక పరిస్థితి ఆలోచనలను మారుస్తుంది. ఆ తర్వాత ఊహల్లోంచి వాస్తవంలోకి వస్తారు. ఇది యువత లక్షణం. 

జగన్ లో పట్టుదల కష్టపడే తత్వం ధైర్యం చూసి యువగర్జన హోదా పోరు వంటి కార్యక్రమాలతో మన రాష్ట్రంలో యువత గతంలో జగన్ వైపు ఆకర్షితులయ్యారు. హోదా తెస్తారు ఏటా ఉద్యోగ కేలండర్ విడుదల చేస్తారు అని నమ్మి దాదాపు 80% పైగా యువత జగన్ కి ఓటేశారు అనేది ఎంత నిజమో ఎన్నికల తర్వాత ఆచరణ లేక మోసపోయారు అనేది అంతే నిజం. 

పవన్ లో నీతి నిజాయితీ తను సినిమా లో సంపాదించిన డబ్బును కౌలు రైతులకు ఇవ్వడం మేనరిజం అనే కొన్ని లక్షణాలు యువతలో పవన్ అంటే ఫుల్ క్రేజ్. ఇపుడు కూడా. తనంతట తాను నాకు అంత బలం లేదు అని ప్రకటించినా పవన్ పై తనకు మించి అతిగా ఊహించుకుంటున్నారు ఊహల్లో విహరిస్తున్నారు. ఇటువంటి వారికి ఏదైనా మాట చెబితే ఆవేశపడతారు అందుకే వీరితో నేను చాలా మౌనంగా ఉంటాను. 

ఇపుడు యువకులను ఆకర్షించి తన వైపుకు తిప్పుకునే ప్రధాన లక్ష్యం తో యువగళం ప్రారంభం. నిన్న తిరుపతి లో జరిగిన #Hellolokesh అందులో భాగమే. యువత ప్రశ్నలు లోకేష్ జవాబులు కార్యక్రమంలో లోకేష్ మేనరిజం లో ఊహించని మార్పు కనపడింది. Spontaneous సమాధానాలు ఆకట్టుకున్నాయి. లోకేష్ పై చేసిన అవినీతి ఆరోపణలపై ఒక్కటంటే ఒక్క అంశం లో ఆధారాలు చూపించకుండా నాలుగేళ్ల పాటు కాలయాపన చేయడం వైకాపా లోపం వైఫల్యం. కార్యక్రమం ప్రారంభం ముందు పాదయాత్ర వీడియో వేయడం బాగుంది. వైఎస్ జగన్ షర్మిళ పాదయాత్రకు పర్మిషన్ ఇచ్చాం భద్రత ఏర్పాటు చేశాం నేను పాదయాత్ర చేస్తుంటే స్టూల్ మైక్ లాక్కోవడం ఏంటి అంటూ నిలదీయడం ప్లస్. యువకుల్లో సినిమా యవ హీరోల డైలాగులు వాడటం ద్వారా సినీ అభిమానులను రాజకీయంగా మాత్రం తనవైపుకు తిప్పుకునే వ్యూహం కనపడింది. గతంలో జగన్ ఈ వ్యూహంతో విజయం పలితం 'పవనన్నకు ప్రాణమిస్తాం జగనన్నకు ఓటేస్తాం' అనే తీరు. ఈ సందర్భంగా టిడిపి యువకులకు నేనిచ్చే సలహా. . పవన్ పై మాట్లాడటం స్పందించడం పూర్తిగా మానేయడం మంచిది.‌ జగన్ కి రిటర్న్ గిఫ్ట్ ఏంటి అంటే కథ తేలుస్తా అని చెప్పకుండా యువతకు ఉద్యోగం ఇస్తా అని చెప్పడం పరిణితి. అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు కుదరవు రావు పరిశ్రమలు ఐటీ కంపెనీలు ద్వారా ప్రైవేట్ ఉపాధి స్వయం ఉపాధి ప్రోత్సాహం కోసం సబ్సిడీ ఋణాలు గతంలో ఇచ్చాం ఇపుడు కూడా ఇస్తాం అంటూ సమాధానం ఊహల్లో కాకుండా వాస్తవికతను ప్రతిబింబిస్తుంది. ఓవరాల్ గా ఈ కార్యక్రమం ఆద్యంతం చాలా ఆకట్టుకుంది. ఇటువంటివి జిల్లాకు ఒకటీ రెండు చేస్తే చాలు ఫలితం దక్కుతుంది. 

అయితే యధావిధిగా టిడిపి శ్రేణులు సోషియల్ మీడియాలో ఈ అంశం పై ప్రచారం లో ఇపుడు కూడా వెనుకబడి ఉన్నారు.  సభలకు వచ్చే యువత అత్యంత స్పల్ప సంఖ్య లో మాత్రమే. మెజారిటీ సోషియల్ మీడియాలో ఉంటారు. ఈ అంశం గ్రౌండ్ లో కన్నా సోషియల్ మీడియాలో ఎక్కువ ప్రభావం ఉంటుంది. తమ సొంత పైత్యం తగ్గించుకుని ప్రచారం పై దృష్టి పెడితే ఉపయోగం.

Link to comment
Share on other sites

నాకున్న రాజకీయ పరిధి...అవగాహన...విశ్లేషణ సామర్థ్యం....ఇవి చాలా చాలా తక్కువ కావచ్చు...

కానీ...
నేను విన్న...చూసిన...చూస్తున్న....చూడబోయే రాజకీయం లో....నాకు నా నాయకుడు నాయిడు ని మించిన వాళ్ళు లేరు...ఇకముంధూ రారు...

భక్తి... ఉన్మాదం...బానిసత్వం...భజన...ఇవన్నీ
కానే కాదు...
అనుకున్నా సరే....నాకేం బాధ...భయం లేవు....

నా వరకూ మొదటి రాజకీయ స్థానం నాయిడు గారే....అంతే...

నాకిష్టమైన రాజకీయం...నేను గర్వంగా చెప్పుకోగలిగే రాజకీయం అదే....ఆయన చేసేదే...

ఎన్ని ఒడిదుడుకులు ఎదురవుతున్న ....
నాకు ఆయన మీద ఇసుమంత కోపం కాదు కదా...
విసుగు కూడా రాదు...

రానివ్వను...

దీనికి పేరు ఎవరిష్ట ప్రకారం....

నా ప్రత్యక్ష...పరోక్ష సంభాషణల లో కూడా ఆయన మీద అభిమానం లో...మాటలో ఎప్పటికీ...
నా ఊపిరి ఉన్నంతవరకూ తేడా రాదు...

ఇలాంటి అభిమానాన్ని ప్రదర్శించుకోడానికి...
నామోషీ... భయం... సిగ్గు పడను....

నిన్న లోకేష్ గారి ని విన్న తర్వాత...
తన మీద అభిమానం రెట్టింపు అయ్యింది...
బాబు గారి మీద హద్దుల్లేనంత గా పెరిగింది....

అనుమానం లేదు...లోకేష్ భవిష్యత్ నాయకుడు అవుతారు...
ఘనంగా.... గర్వంగా నాయిడు గారి వారసత్వాన్ని కొనసాగిస్తారు....

నిన్న లోకేష్ ని చూసిన తర్వాత గర్వంగా...

THE CHIEF MINISTER MATERIAL...

నా వరకూ....
నాయిడు గారి తర్వాతే....

బహుశా నాబోటాళ్ల మాటే లోకేష్ గారి మాట అనుకుంటున్నా....

Link to comment
Share on other sites

On 2/25/2023 at 2:15 AM, Npower said:

Antha baavundi kaanee... SOMEONE PLEASE ADVICE HIM... PLEASE PLEASE PLEASE...

MAATI MAATIKEE ... "EM PEEKAADU... EMI PEEKAGALADU." eee dailogue valla sagam negativity vasthondi.

Entha dignified gaa thananu thaanu carry chestunnaado... eee okka panikiraani AGGRESSION valla... anthaa kolpothunnaadu.  Chaalaa MORATU gaa vundi eee dailogue thana noti nunchi.  Someone please tell him anyone has reachability to him.  Ebbettu gaa vundi vinadaaniki.  Speech lo power pothundi ituvanti dailogues valla.

Please don't take me in negative way, mana anukunna vaallu thappu chesinatlu anipisthe... sari cheyyadaaniki manam venakaadakoodadu, for me adi thappugaa anipistundi... if anyone can reach him, advice this to him please.

Hmm.... Konni change chesukovaali le.. Out of this tour he shd get more sympathy, aggression chupiyyataniki police elagu chance istaru, anavasaramaina daggara aristhe manaki pedda use vundadu... 

Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
×
×
  • Create New...