Jump to content

*****యువగళం: లోకేష్ పాదయాత్ర*****


chanu@ntrfan

Recommended Posts

Day 19.
తిరుపతి : సీఎం అడుగడుగునా మాట తప్పి మడమ తిప్పుతూ జగన్‍మోసపు రెడ్డిగా మారారు - ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను జగన్ తుంగలో తొక్కారు - ఎస్సీ, ఎస్టీలను జగన్ అన్ని విధాలా దగా చేశారు - ఎస్సీలకు మాత్రమే ఖర్చు చేయాల్సిన సబ్‍ప్లాన్ నిధులను దారి మళ్లించి అన్యాయం చేశారు - టీడీపీ అధికారంలోకి వచ్చాక ఎలాంటి షరతులు లేకుండా ఎస్సీలకు ఎస్టీలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తాం : టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్.
#YuvaGalamPadayatra #YuvaGalam #NaraLokesh #YuvaGalamLokesh #LokeshPadayatra

Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...