September 6Sep 6 లోకేష్ గారిని వైసీపీ ఎందుకు టార్గెట్ చేసింది?16,347 మంది వెనుక ఒక మనిషి 3 ఏళ్ల కష్టం ఉంది. ఆయనే నారా లోకేష్!లోకేష్ పడిన కష్టం ఏంటో తెలుసా?యువగళం పాదయాత్రలో వేలాది మంది నిరుద్యోగులు కళ్ళల్లో నీళ్ళతో "అన్నా, DSC లేదు అన్నా, 6 ఏళ్లుగా ఎదురుచూస్తున్నాం" అని మొరపెట్టుకున్నారు.ఆ రోజు ఇచ్చిన మాట - "నేను వస్తే మెగా DSC ఇస్తా!"అధికారంలోకి వచ్చాక -• రోజుల తరబడి అధికారులతో సమీక్షలు. • 6 ఏళ్లుగా పేరుకుపోయిన ఫైళ్లను క్లియర్ చేయడం. • పేపర్ లీక్ జరగకుండా ఉండేందుకు దేశంలోనే అత్యంత సెక్యూర్ అయిన TCS iON ప్లాట్‌ఫామ్ ని తీసుకురావడం. • కేవలం 148 రోజుల్లో నోటిఫికేషన్ నుండి పరీక్ష, రిజల్ట్స్, వెరిఫికేషన్ వరకు పూర్తి చేయడం.ఇది కష్టం కాకపోతే ఏంటి? ఇది ఒక మంత్రి పని తీరు కాదు, బాధ్యతతో ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం!ఫలితం ఏంటి? 16,347 ఇళ్లల్లో రోజూ పండగ. ఒక ఉద్యోగం అంటే ఒక తరం బాగుపడటం. ఆ 16 వేల కుటుంబాలు జీవితాంతం లోకేష్ గారిని గుండెల్లో పెట్టుకుంటాయి.అదే వైసీపీకి నచ్చడం లేదు. అదే వాళ్ళ నిజస్వరూపం!వాళ్ళ నిజస్వరూపం ఏంటంటే -1. అభివృద్ధిని ఓర్వలేరు: వైజాగ్ డేటా సెంటర్, వెలిగొండ, భోగాపురం ఎయిర్ పోర్ట్, పోలవరం కాలువ లాంటి చారిత్రాత్మక పనులు జరుగుతుంటే ఒక్క మంచి మాట అనలేరు. ఎందుకంటే వాళ్ళ 5 ఏళ్లలో ఒక్కటీ చేయలేదు. 2. యువత నమ్మకాన్ని భరించలేరు: "లోకేష్ అంటే ఉద్యోగాల మంత్రి" అనే ముద్ర యువతలో పడిపోతోంది. ఆ ముద్రను చెరిపేయడానికి, ఆ 16 వేల మంది ఆనందంలో బురద జల్లడానికి "DSC స్కామ్" అనే ఫేక్ కథను సృష్టించారు.3. వాళ్ళ ఆయుధం ఎప్పుడూ అబద్ధమే: 👉స్కామ్ జరిగిందంటారు - ప్రూఫ్ అడిగితే ఇవ్వరు.👉Big TV ని బ్లాక్ చేశారంటారు - Meta కి AP పోలీసులు పంపిన మెయిల్ కాపీ అడిగితే చూపించరు. నిజానికి Big TV ఛానల్ అన్ని చోట్లా లైవ్ లోనే ఉంది. 👉CBI విచారణ అంటారు - పక్కా ఆధారాలతో కోర్టుకి మాత్రం వెళ్లరు. ఎందుకంటే వెళ్తే గతంలోలాగే హైకోర్టు "PIL ని రాజకీయ డ్రామాకి వాడకండి" అని తిడుతుందని భయం. ఇదీ వైసీపీ నిజస్వరూపం - సొంత హయాంలో ఉద్యోగం ఇవ్వలేరు, ఇతరులు ఇస్తే ఓర్వలేరు!విద్యాశాఖ స్పష్టంగా చెప్పింది - "ఎలాంటి అక్రమాలు లేవు, వచ్చినవన్నీ హారిజాంటల్ రిజర్వేషన్ మీద అపార్థాలు మాత్రమే" అని.కాబట్టి యువత ఆలోచించాలి - 6 ఏళ్లుగా నోటిఫికేషన్ ఇవ్వని వాళ్ళు చెప్పేది కరెక్టా? 148 రోజుల్లో ఉద్యోగం ఇచ్చి వెలుగులు నింపిన లోకేష్ కరెక్టా అని.వైసీపీ చాలా ప్లాన్డ్ గా ఈ తంతు అంత రాజకీయానికి ఉపయోగిస్తుంది కానీ కోర్టుకి మాత్రం వెళ్ళదు, ఎందుకంటే నిలబడదు కాబట్టి. ఒకవేళ ఒకటో రెండో వెరిఫికేషన్ ఫాల్ట్స్ ఉంటే సంబంధిత అధికారుల మీద చర్య ఉంటుంది కానీ DSC మొత్తం స్కాం అనటం అంటే వాళ్ళు ఎంత ఫస్ట్రేషన్ లో ఉన్నారో గమనించండి.#YcpCriminalPolitics#EndOfYCP#HOPEJETTI
Create an account or sign in to comment