Jump to content

ex tamil nadu cs rammohan rao on kapu


ravindras

Recommended Posts

  • ravindras changed the title to ex tamil nadu cs rammohan rao on kapu

కాపుల్లో సీఎం లక్షణాలు ఎవరికీ లేవంటున్న పేర్ని నాని !

పవన్ కల్యాణ్ ను అడ్డగాడిద అన్న పేర్ని.. కాపులు ఎవరికీ సీఎం లక్షణాలు లేవని తేల్చేశారు. సమాజాన్ని ప్రభావితం చేసేవారు సీఎం అవుతారని.. కాపుల్లో అలా ప్రభావితం చేస్తున్న వారు ఎవరూ లేరని ఆయన అంటున్నారు. కాపులు సీఎం కావడం అత్యాశ కాదని.. కాపుల కోసమే మాట్లాడేవారు సీఎం కాలేరన్నారు. అలాంటి లక్షణాలు జగన్ కు మాత్రమే ఉన్నాయని.. .. సొంత కులాన్ని కించపర్చుకున్నారు పేర్ని నాని.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...