Jump to content

AP DEBT??


3mar

Recommended Posts

Can someone throw light on AP Debt at the end of 

  • 2014
  • 2019
  • 2022 Dec

Center Govt report on AP Debt showing just 1.6 lakh crores debt made during 2019 - 2022 Dec?

https://www.ap7am.com/flash-news-760593/union-finance-ministry-reveals-ap-debts

https://www.thehindubusinessline.com/news/ap-govts-debt-mounts-to-389-lakh-crore-in-fy22/article65221649.ece

Banks daggara Govt Assets ni Mortgage lo petti theesukunna Debts ni Center consider chesindhaa??

Link to comment
Share on other sites

1 hour ago, 3mar said:

Can someone throw light on AP Debt at the end of 

  • 2014
  • 2019
  • 2022 Dec

Center Govt report on AP Debt showing just 1.6 lakh crores debt made during 2019 - 2022 Dec?

https://www.ap7am.com/flash-news-760593/union-finance-ministry-reveals-ap-debts

https://www.thehindubusinessline.com/news/ap-govts-debt-mounts-to-389-lakh-crore-in-fy22/article65221649.ece

Banks daggara Govt Assets ni Mortgage lo petti theesukunna Debts ni Center consider chesindhaa??

Cheyyaledhu... Pina article lo ichina information government of AP ichindi..

In the above list corporation loans include cheyyaledu....

Link to comment
Share on other sites

ఆ అప్పులని కూడా కలిపితే దేశంలో ఏపీ నంబర్: 1
దేశంలో రాష్ట్రాల అప్పుల గురించి లోక్‌సభలో తెలంగాణ ఎంపీలు అడిగిన ప్రశ్నకి కేంద్ర ఆర్ధికశాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు. దేశంలో అత్యధికంగా తమిళనాడు రాష్ట్రం అప్పులున్నాయని, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం రూ. 3,98,903 కోట్ల అప్పులతో 7వ స్థానంలో ఉందని తెలిపారు. అయితే తాను తెలిపిన ఈ లెక్కలు రాష్ట్ర బడ్జెట్‌లో పేర్కొన్నవి మాత్రమే అని తెలియజేశారు.

  • ఇవి కాక 2022, సెప్టెంబర్‌ నాటికి
  • ప్రజా రుణాలు రూ.4,62,278 కోట్లు,
  • కార్పొరేషన్ల పేరుతో తీసుకొంటున్న అప్పులు రూ.1,71,903.58 కోట్లు,
  • నాన్-గ్యారెంటీ రుణాలు రూ.87,233 కోట్లు,
  • గత మూడున్నరేళ్ళుగా రాష్ట్ర ప్రభుత్వం కాంట్రాక్టర్లకు చెల్లించాల్సిన బకాయిలు రూ.1,50,000 కోట్లు ఉన్నాయని తెలిపారు.

అయితే వీటన్నిటికీ సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నిర్ధిష్టమైన లెక్కలు చెప్పకపోవడం వలన ఇవన్నీ కలిపి సుమారు రూ.8,71, 414.58 కోట్లు అప్పులున్నట్లు పరిగణిస్తున్నామని కేంద్ర ఆర్ధికశాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి తెలిపారు.

గత మూడున్నరేళ్ళలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తీసుకొన్న అప్పుల పెరుగుదలను కూడా వెల్లడించారు.

2018లో రూ. కోట్లు ఉండగా 2019లో రూ.2,69,451 కోట్లకి అంటే 15.3 శాతం పెరిగిందని తెలిపింది.

అది 2020 నాటికి రూ.3,07,671.50 కోట్లు (16.3%), 2021 సవరించిన అంచనాల ప్రకారం రూ.3,60,333.40 కోట్లు (17.1%)కి పెరిగాయని తెలిపారు.

2022 రాష్ట్ర బడ్జెట్‌ ప్రకారం ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఇప్పటివరకు అంటే ఈ 9 నెలల్లో రూ.3,98, 903.60 కోట్లు (10.7%) చేరుకొందని తెలిపింది.

రాష్ట్ర ప్రభుత్వం ఆదాయం, అప్పులపై అధ్యయనం చేస్తున్న కాగ్ అప్పుల గురించి పదేపదే ప్రభుత్వాన్ని అడుగుతున్నప్పటికీ పూర్తి వివరాలు తెలియజేయడం లేదని కేంద్ర ఆర్ధికశాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి తెలిపారు. కనుక అభివృద్ధిలో అట్టడుగు స్థానంలో ఉన్నా అప్పులలో దేశంలో నంబర్: 1 స్థానంలో నిలబెట్టిన ఘనత ఖచ్చితంగా వైసీపీ ప్రభుత్వానికే దక్కుతుందని చెప్పవచ్చు.

Read more at: https://www.mirchi9.com/telugunews/ys-jagan-andhra-pradesh-loans-pankaj-choudhary-union-finance-minister/
 

Link to comment
Share on other sites

TDP nijamga disaster

Kanisam AP appulu meda kuda cleae ga cheppaleru 

" AP debts including corporations , malli cheptunna including akramamga thechina corporation laons tho kalipi  8,00,0000 kotlu " - Nara lokesh 

Edi tappaithe nenu rajakiyallo undanu ani okka statement iste atleast strong ga veltadi 

E clarity leke Special status bokka pettaru

Link to comment
Share on other sites

1 hour ago, ravindras said:

edho okati chesi navaratnaalu  isthunnaadu. ee term complete ayyyetappatiki state bankrupt declare chesthaaru. 2024 election taruvaatha no salaries, no pensions, no welfare schemes, no infra maintenance, no bills to contractors.  state ni marchipovachu.

One more chance ivandra babu .

Inko sari kuda veede CM avvali 

Link to comment
Share on other sites

Navaratnalu..dbt kabatti ichinattu kanapadutundi..vidya deevena teesuko...inthaki mundu direct colleges ki iste ippudu student mother account lo dbt...govt ki extra emi avvatla....okka ammavodi tappa dadapu alantive schemes...appulanni sontha accounts loki veltunnayi..indirect gaa

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...