Jump to content

Houses for poor 5 houses by jagan


Ntrforever

Recommended Posts

*ఆంధ్ర ప్రదేశ్ లో 2019 నుండి ఇప్పటివరకు అంటే గత  మూడేళ్లలో నిర్మించింది 5 ఇళ్లు మాత్రమేనన్న కేంద్రం*

*లోక్ సభ సాక్షిగా స్పష్టం చేసిన కేంద్ర ప్రభుత్వం* 

*2019 నుంచి మూడేళ్లలో పీఎంఏవై పథకం కింద ఏపీలో 5 ఇళ్లు మాత్రమే నిర్మించినట్లు తెలిపిన కేంద్రం*

 *పీఎంఏవై కింద ఆయా రాష్ట్రాల్లో నిర్మించిన ఇళ్ల వివరాలపై లోక్ సభలో సభ్యుల ప్రశ్నకు కేంద్రమంత్రి నిరంజన్‌జ్యోతి సమాధానం*

 *ఏపీకి 2016 నుంచి 1,82,632 ఇళ్లను కేటాయించామన్న కేంద్రం*

 *2016 నుంచి ఏపీలో 46,726 ఇళ్ల నిర్మాణం జరిగిందన్న కేంద్రం*

 *గత మూడేళ్లలో కేవలం 5 ఇళ్లు మాత్రమే నిర్మించారన్న కేంద్రం*

 *మిగతా 46,721 ఇళ్లు టీడీపీ హయాంలో నిర్మించినవేనన్న కేంద్రం*

Link to comment
Share on other sites

ee 5 Illu kattadam kosam, Jagan anna 2k+ KM padayatra chesaada? 
 

ee 5 illu kattinchukovadam kosam, konni vela mandi Karyakartha lu, ipac members, konni 100 YouTube channels, paid media pani chesaaya?? 
 

intha kastapadithe vachhina aa 5 illa lo vunde lucky fellas evaro :dream: 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...