Jump to content

CBN with Modi

OneAndOnlyMKC

Recommended Posts

38 minutes ago, John said:

Ah shaluva manam kappindena.. why do serious modi ji 

Manam kappindena ante? Akkadiki tamaru kuda vellaara shaluva kappataniki? Ayina mee shaluva meeku teliyakapote ela

Link to comment
Share on other sites

1 hour ago, mannam said:

ఈ యాక్టర్ కి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది రాష్ఠ్రానికి, పార్టీకి కూడా. 

EC aadi chethiloo unnantha kalam manam kooda act cheyaka thappadhu. 

Link to comment
Share on other sites

5 hours ago, Uravakonda said:

EC aadi chethiloo unnantha kalam manam kooda act cheyaka thappadhu. 

మనం ఎంత చేసినా వాళ్ళకి అవసరమనుకుంటేనే సహాయపడతారు తప్ప 2019 లో లాగా సొంతంగా మెజారిటీ వస్తే మళ్ళీ మన మొహం కూడా చూడరు. అందుకే మన ఫోకస్ అంతా జనాలని మన వైపు చూసేలా ఉండాలి తప్ప, ఈ శాలువాల బిజినెస్ వల్ల పోయే ఓట్లే కానీ వచ్చే ఓట్లు ఉండవని నా అభిప్రాయం. నా అభిప్రాయం తప్పు కూడా అవ్వొచ్చు . 

Link to comment
Share on other sites

1 hour ago, mannam said:

మనం ఎంత చేసినా వాళ్ళకి అవసరమనుకుంటేనే సహాయపడతారు తప్ప 2019 లో లాగా సొంతంగా మెజారిటీ వస్తే మళ్ళీ మన మొహం కూడా చూడరు. అందుకే మన ఫోకస్ అంతా జనాలని మన వైపు చూసేలా ఉండాలి తప్ప, ఈ శాలువాల బిజినెస్ వల్ల పోయే ఓట్లే కానీ వచ్చే ఓట్లు ఉండవని నా అభిప్రాయం. నా అభిప్రాయం తప్పు కూడా అవ్వొచ్చు . 

Aa shaluva TDP or CBN nundi ayi undadhu ani naa feeling. Evaroo okaru vesi untaru aa meeting lo. Photos baaga vasthunnayi ani signal ichi untaru. Aadu alane kappukoni, andaritho poses ichi untadu. 

This is my opinion 😄 

Link to comment
Share on other sites

తాడేపల్లిలో రాజకీయం వేడెక్కింది
నిన్న నాయుడు ఢిల్లీలో నిద్రచేసేసరికి

తమ్ముడు అవినాశ్ రెడ్డి & తన బాబాయ్ వైవీ సుబ్బారెడ్డితో కలిసి రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ వర్ధంతి సందర్భంగా ముఖ్యమంత్రి నివాసంలో అంబేద్కర్‌ చిత్రపటానికి పూలు సమర్పించి నివాళులర్పించారు జగన్‌.

ఢిల్లీలో టీడీపీ అధినేత చంద్రబాబు తమ ఎంపీలు గల్లా జయదేవ్, కనకమేడల, రామ్మోహన్ నాయుడు & ఇతర నేతలతో కలిసి అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా అంబేద్కర్ ఫోటోకు పూలమాల వేసి నివాళులర్పించినారు.

నిన్న జి20 సమావేశం అవ్వంగానే జగన్ తాడేపల్లికి తిరుగుటపాలో వచ్చేశారు. కానీ నాయుడికి విమానం ఏదీ హైదరాబాద్ కు దొరకలేదా అని అనుకున్నా.

కానీ జీ-20 సమావేశంపై పరమేశ్వరన్‍తో మాట్లాడాలని చంద్రబాబును కోరిన ప్రధాని మోదీ. ప్రధాని మోదీ సూచన మేరకు నీతి ఆయోగ్ సీఈవోతో భేటీకానున్న చంద్రబాబు. నిన్న డిజిటల్ నాలెడ్జ్ విజన్ డాక్యుమెంట్‍పై నీతి ఆయోగ్ అధికారులతో చర్చించాలని చంద్రబాబుకు సూచించడంతో ఆయన ఢిల్లీలో ఆగిపోయారు. ఇవ్వాళ ఆ భేటీ అనేది మీడియాకు ఇచ్చిన సమాచారం.

అసలు రాజకీయాలు వేరు. తమ్ముడిని బాబాయిని తక్షణం తాడేపల్లికి పిలిపించుకొన్నారు జగన్. మరోవైపు విజసాయిరెడ్డికి వెర్రెక్కిపోతూ ఎల్లో మీడియా చంద్రబాబు & మోడీ ఫోటోలు వేసి రాజకీయం మారిపోతున్నట్లు కథనాలు వ్రాసేస్తారని నిన్న అర్థ రాత్రి ట్వీట్ పెట్టాడు అంటే అర్థం చేసుకోవచ్చు.

దేశంలో మోడీ పాలనను ఎండార్స్ చేసే వ్యక్తి కావాలి. అది దేశంకు మాత్రమే కాదు ప్రపంచానికి కూడా దగ్గరచేసే వ్యక్తి అవసరం బిజెపికి వుంది. నాయుడికి కేవలం ఆంధ్రాలో తాను తలపెట్టిన పనులు చేసి ప్రపంచానికి తానేమిటో తెలపాలనే తాపత్రయం వుంది.

ఇద్దరికీ ఇద్దరి అవసరం వుంది.

నిన్న బిలగేట్స్ భార్య మిలిండా గేట్స్ సంస్థ తరపున కేంద్రమంత్రిని కలిసి వ్యవసాయ రంగంలో సహకారం అందిస్తామని సెలవిచ్చారు. 

ఇలాంటి కీలక పరిణామాల వెనక, దేశ అంతర్జాతీయ కుబేరులు, నాయకులు, వరల్డ్ ఏకనామిక్ ఫోరమ్, ప్రపంచ బ్యాంకు, ఐక్యరాజ్య సమితి గట్రాల ప్రపంచ నేతలతో.. అగ్ర కంపెనీల సిఇఓలతో దశాబ్దాల పరిచయాలు నమ్మకం వున్న నాయకుడు చంద్రబాబు వున్నాడు.

ఈ దశలో వైకాపాకు ముందు ముందు సినిమా అర్థం అయ్యింది. అరబిందో రెడ్డి & విజయసాయిరెడ్డి కూతురి బావకు మద్యం కేసులో ఇడి రిమాండ్ పొడిగిస్తూ వెళుతున్నారు. మరోవైపు బాబాయ్ మర్డర్ కేసులో అవినాశ్ పాత్రపై సిబిఐ దగ్గర సునీతమ్మ ఫిర్యాదు వుంది. తెలంగాణా కోర్టుకు బదిలీ చేశాక, సిబిఐ ఆఫీసులో గంటలపాటు చర్చించి వచ్చారు. దీని విషయంగా తనకు తమ్ముడు & భార్య భారతికి మేనత్త కొడుకు అయిన అవినాశ్ రెడ్డిని మానసికంగా సిద్ధం చేయడానికి పిలిపించి వుండవచ్చు. ఇటీవలే ఇడుపులపాయ వెళ్లినా.. మళ్లీ వెంటనే తాడేపల్లికి రప్పించడం అందుకే అనే చర్చ నడుస్తోంది.

నైపుణ్య శిక్షణ సంస్థలో ఇడి దర్యాప్తు అనేది.. దాని మీద టిడిపి & ఎల్లో మీడియాలు స్పందించడం లేదు అనే వైకాపా రచ్చ రంజుగా వుంది. ఇప్పటికే మంత్రి జయరాం భార్యకు బినామీ చట్టం మీద నోటీసులు అందాయి ఐటీ శాఖ నుండి. ముందు ముందు అదే ఇడి, సిబిఐ & ఐటీ విభాగాలు కదిలితే వైకాపా సమాధానాలు చెప్పుకోవాల్సి వస్తుంది. టిడిపి నుండి లోకేశ్ 24 గంటల సవాల్ విసిరాడు. దమ్ముంటే ఋజువులతో నిరూపించండి అని. ఆ రేంజ్ లో వైకాపా తమ దమ్మును చూపే ధైర్యం చేస్తాయా?

ఏది ఏమైనా.. దేశానికి మార్గదర్శిగా నిలిచే ఆంధ్రాకు మళ్లీ ఆ రోజులు వచ్చే దిశగా రాజకీయ సమీకరణాలు మారాయి. తెలంగాణాలో కలిసి, ఆంధ్రాలో దూరంగా ... అచ్చు గతంలో కేసీఆర్, జగన్ & బిజెపిలు చేసిన రాజకీయమే ఇప్పుడు రివర్స్ లో జరగబోతోంది. జగన్ చెప్పినట్లు దేవుడి స్క్రిప్ట్. ఆంధ్రా మంచి కోసం తగ్గిన నాయుడి వ్యూహం మొదలయ్యింది.

Link to comment
Share on other sites

2 hours ago, Siddhugwotham said:

2014 lo YSR death ni choopinchaaadu sympathy ki….. 2019 lo babai death choopinchaaadu….. he will take lucky draw this time…. 😂

Link to comment
Share on other sites

4 hours ago, Siddhugwotham said:

నీ సొంత రైటప్ ఐతే నేను ఏమీ అనదలచుకోలేదు. కానీ ఎక్కడైనా పట్టుకొస్తే మాత్రం బాగా కలిపాడు అనుకోవచ్చు పులిహోర రాసినోడు మాత్రం. 

Link to comment
Share on other sites

10 hours ago, mannam said:

నీ సొంత రైటప్ ఐతే నేను ఏమీ అనదలచుకోలేదు. కానీ ఎక్కడైనా పట్టుకొస్తే మాత్రం బాగా కలిపాడు అనుకోవచ్చు పులిహోర రాసినోడు మాత్రం. 

I don't have such a talent...

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...