Jump to content

Veedu ela aina idi chestadu

OneAndOnlyMKC

Recommended Posts

ఏపీ ప్రభుత్వం మంగళవారం మరో కీలక నిర్ణయం తీసుకుంది. విద్యా శాఖ పరిధి కింద పనిచేస్తున్న ఉపాధ్యాయులకు బోధనేతర బాధ్యతలను ఇవ్వకూడదని వైసీపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఉపాధ్యాయులను బోధనేతర విధుల నుంచి తప్పిస్తున్నట్లుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ నిర్ణయంతో ఇకపై ఉపాధ్యాయులు కేవలం విద్యా బోధనకు మాత్రమే పరిమితం కానున్నారు. 

మంగళవారం వర్చువల్ గా భేటీ అయిన ఏపీ కేబినెట్ సమావేశం పాఠశాల విద్యా శాఖకు సంబంధించిన ఈ కీలక నిర్ణయానికి ఆమోద ముద్ర వేసింది. కేబినెట్ ఆమోదం లభించిన వెంటనే దీనికి సంబంధించిన నోటిఫికేషన్ ను పాఠశాల విద్యా శాఖ వెలువరించింది. ఉపాధ్యాయులు బోధనేతర విధులకు నిషిద్ధమని విద్యా హక్కు చట్టం చెబుతున్న విషయాన్ని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తావించింది. తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే టీచర్లను బోధనేతర కార్యకలాపాలకు వినియోగిస్తామని ఆ నోటిఫికేషన్ లో ప్రభుత్వం వెల్లడించింది

Link to comment
Share on other sites

5 hours ago, ravindras said:

good decision. teachers blackmailing ki idhe correct solution. future lo okka dsc post release cheyyadu. retire ayyina vaalla place lo vidhyaa volunteers ni pedathaadu. evadainaa extras chesthe peeki pommantaadu.

Eh raaaayi ayithe enti pallu raaalagottukotaaaniki…… 

Link to comment
Share on other sites

9 minutes ago, ravindras said:

ఏపీ ప్రభుత్వం మంగళవారం మరో కీలక నిర్ణయం తీసుకుంది. విద్యా శాఖ పరిధి కింద పనిచేస్తున్న ఉపాధ్యాయులకు బోధనేతర బాధ్యతలను ఇవ్వకూడదని వైసీపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఉపాధ్యాయులను బోధనేతర విధుల నుంచి తప్పిస్తున్నట్లుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ నిర్ణయంతో ఇకపై ఉపాధ్యాయులు కేవలం విద్యా బోధనకు మాత్రమే పరిమితం కానున్నారు. 

మంగళవారం వర్చువల్ గా భేటీ అయిన ఏపీ కేబినెట్ సమావేశం పాఠశాల విద్యా శాఖకు సంబంధించిన ఈ కీలక నిర్ణయానికి ఆమోద ముద్ర వేసింది. కేబినెట్ ఆమోదం లభించిన వెంటనే దీనికి సంబంధించిన నోటిఫికేషన్ ను పాఠశాల విద్యా శాఖ వెలువరించింది. ఉపాధ్యాయులు బోధనేతర విధులకు నిషిద్ధమని విద్యా హక్కు చట్టం చెబుతున్న విషయాన్ని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తావించింది. తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే టీచర్లను బోధనేతర కార్యకలాపాలకు వినియోగిస్తామని ఆ నోటిఫికేషన్ లో ప్రభుత్వం వెల్లడించింది

Tappanisari paristitullo….. you can have teachers selling liquor!

Link to comment
Share on other sites

58 minutes ago, sskmaestro said:

Teachers oka party ki favor chestaaaraaa cheyyaraaaa pakkana pedithe….. election duty ki Jagan gaaadi private sainyam digutundi…… mass rigging next level choostaaaaru ee saari….

Ee sari endhuko janala nunchi gettiga retort untadi anukuntunna…..  he will have another plan….

Link to comment
Share on other sites

3 hours ago, sskmaestro said:

Teachers oka party ki favor chestaaaraaa cheyyaraaaa pakkana pedithe….. election duty ki Jagan gaaadi private sainyam digutundi…… mass rigging next level choostaaaaru ee saari….

They are also employees.. Rigging cheste election agents emi pikutaru..

Link to comment
Share on other sites

1 hour ago, sskmaestro said:

Janaala nunchi retort emi undakapovachu….. they are getting used to his bitterness!

Getting used kaademo, waiting for the right time anukuntunna….. Elections varaku evaru emi cheyyaleru anedi burra lo gujju unnodu evarayina oppukoni teeralsindi….

ikkada kurchoni, eduru tiragaali fight cheyyali cases pattali anatam chaala easy…… Pedda pedda police officers ye musukoni kurchuntunnaru, courts, judges, MPs ye bayapadi state ki raaleni paristhithi…..

Power chethilo unnantha sepu evaru koda emi cheyyaleru…. Guddu mida eeka peekinatte…..

Link to comment
Share on other sites

On 11/29/2022 at 5:13 AM, Sunny@CBN said:

Inta planned ga unaru entra Babu vellu.  Election thappa vere dhyasa ledu ga Jaffa gadiki.

nikharsaina dirty politics chesthunnaru… manam pakkka party ki bhanana chestham…

status kante package goppa… etc

Link to comment
Share on other sites

2 hours ago, Atlassian said:

dont think EC will accept to have volunteers doing electoral related works

EC aa? Circus lo puli laantollu. 
Last elections lo, ballot papers ayithe count cheyyadaaniki vunna resource sariporu , maaku evm s ye comfort ani SC ki cheppaaru . 
in the similar lines, maaku volunteers kaavaali antaaru, simple ga 

Link to comment
Share on other sites

3 minutes ago, adithya369 said:

EC aa? Circus lo puli laantollu. 
Last elections lo, ballot papers ayithe count cheyyadaaniki vunna resource sariporu , maaku evm s ye comfort ani SC ki cheppaaru . 
in the similar lines, maaku volunteers kaavaali antaaru, simple ga 

Any person who is representative from govt is fine with us antaaaru….. 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...