Jump to content

Chandrababu ni intlone champesevadu : Thopudhurthi brother


Raaz@NBK

Recommended Posts

రాప్తాడు ప్రకాష్ రెడ్డి .. యాసిడ్ దాడులు , మహిళల మీద బూతు బొమ్మలు వేసి చిల్లర వసూళ్లు  చేసుకొని బతికినోళ్లు 

ఈ రాప్తాడు ప్రకాష్ రెడ్డి .. రియలెస్టేట్ వ్యాపారులు మూర్తి & మహదేవ్ ని బెదిరించి .. మహదేవ్ భార్య మీద బూతు బొమ్మల పాంప్లేట్స్ పంచి బ్లాక్మెయిల్ చెయ్యటం చేసి .. మూర్తి మీద యాసిడ్ దాడి చేశాడు .. వీరిని బెంగళూర్ లో అరెస్ట్ చేశారు ఈ కేసులో .. ఇలా ఎన్నో అరాచకాలు కేసులు.. 

ఇతను చెబుతాడు .. ఓబుళ్ రెడ్డి & సూరి తమ్ముడు రఘు రెడ్డి మరీ అంత బ్యాడ్ ఏమీ కాదు .. కొన్ని రేప్స్ చేసుండొచ్చేమో కానీ మరీ వందల్లో చేసుండరు అని .. అది ఇతని క్యారెక్టర్ 

ఇంతటి కిరాతకాలు చేసే మీలాంటి వాళ్లు అనంత నేల మీద ఇంకా స్వేచ్చగా తిరుగుతున్నారంటే .. ప్రజాస్వామ్య పద్దతి , చట్టం అని బాబు గారు నమ్మిన సిద్దాంతం .. అలా కాకుండా బాబు గారు  1995-2004  చూసీ చూడనట్లు వున్నట్టైతే ఏమి జరిగుండేదో మీకే బాగా తెలుసు .. మీ నేటి బతుకు బాబు గారు పెట్టిన భిక్ష మీకు 

బాబు గారి ఆస్తులపై విచారణ వెయ్యాలంట .. నువ్వు చెబుతున్న రాజశేకర్ రెడ్డి 5 సార్లు కేసులేసి వాపస్ తీసుకున్నాడు .. విజయలక్ష్మి కేసు వేసి వెనక్కి తీసుకుంది .. నాడు 30 ఎంక్వయిరీలేశాడు రాజశేఖర్ రెడ్డి .. ఈ మూడేళ్ల నుండి తవ్వండి బాబు అవినీతిని అని స్పెషల్ టీంస్ ని పెట్టి ప్రైజ్ మనీ ప్రకటించి మరీ వెతికి ఏమీ చూపలేకపోయారు .. ఇదీ ఆయన క్రెడిబిలిటీ.. చాతైతే నువ్వు వెళ్లి కేసు వేసుకో .. ఎందుకీ సొల్లు కబుర్లు .. 

భూతులు తిట్టటమో వెకిలి వాగుడు వాగటమో ఏముందబ్బా .. దానికి పెద్ద అవగాహన వుండాల్సిన పనిలేదు కష్ట పడాల్సిన పని అసలే లేదు .. ఐదు నిమిషాల పని .. పెద్ద దమ్ము అక్కర్లా .. సిగ్గొదిలేస్తే చాలు !

Link to comment
Share on other sites

Topudurthi prakash Reddy father Atmarami Reddy used to be a follower of Paritala Ravi initially.Later Ravi pakkana pettadu.Ravi Atmarami Reddy ni chepputho kottadu antaru because of his misdeeds.okappudu ee chandu prakash anantapur lo pilla batch.

Link to comment
Share on other sites

3 minutes ago, kurnool NTR said:

This is a movie level scene. Police  Balls kindaki jaari vuntayi

Ledhu, appudu kooda aa CI or DSP gaadu chala over chesadu. Meeku only Sriram video ni undhi. Nenu otherside video kooda choosa. Vaadu baaga extras chesthunnadu. Personal ga punishment ippunchukune level velladu vaadu. Chooddam.

Link to comment
Share on other sites

9 minutes ago, Uravakonda said:

Ledhu, appudu kooda aa CI or DSP gaadu chala over chesadu. Meeku only Sriram video ni undhi. Nenu otherside video kooda choosa. Vaadu baaga extras chesthunnadu. Personal ga punishment ippunchukune level velladu vaadu. Chooddam.

Hmmm looks like a stupid police. Normally higher cadre police are smart, they go with the flow. 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...