Jump to content

10% Quota For Poor (EWS) Cleared By Supreme Court

Rajakeeyam

Recommended Posts

The Supreme Court today backed the 10 per cent quota in colleges and government jobs for the poor or EWS (Economically Weaker Sections), saying it is not discriminatory and does not alter the basic structure of the constitution.

The judges said the EWS quota does not violate the constitution on account of the 50 per cent ceiling limit.

Link to comment
Share on other sites

1 hour ago, Rajakeeyam said:

Please give 49 percent to ews and 50 percent reservation 1 percent for oc

Link to comment
Share on other sites

10 hours ago, Rajakeeyam said:

The Supreme Court today backed the 10 per cent quota in colleges and government jobs for the poor or EWS (Economically Weaker Sections), saying it is not discriminatory and does not alter the basic structure of the constitution.

The judges said the EWS quota does not violate the constitution on account of the 50 per cent ceiling limit.

Modi sab can bring bills with below points 1.Reservation should based on economic status ..not on caste ..

2. If caste based reservation continuity is compulsory..if one used reservation in family..immediate successors like son or daughter should not eligible for reservation in jobs..if more than one used in family..in studies also reservation should be revoked..

3. Religious conversion takes place ..they should not be in sc/st or other reservation..they should be in bc-c..this is already in place ..but implementation is not in right direction..CBN bc-c remove chesta ani pichi promise చెయ్యకూడదు..CBN ki pedda గుండు సున్నా ..కన్వర్షన్ బ్యాచ్ నుండి

Link to comment
Share on other sites

26 minutes ago, Venkatpaladugu said:

Can one approach courts for changes 1, 2?

Link to comment
Share on other sites

OCs kooda slow ga reservations kosam kottukuntaaaru…… country will never progress. 
If you oppose reservation for SC ST and BC, you should oppose this as well. 
 
Before calling me names, let me tell you a thing.  When will our school infrastructure change ? 
 
this govt is arm twisting states and getting  things done, but will never do things that will help us prosper as a nation together. 

Link to comment
Share on other sites

సుప్రీం కోర్ట్ EWS Quota తీర్పు..

 పీవీ నేతృత్వంలో 

కాంగ్రెస్ పార్టీ  

మండల్ రిజర్వేషన్ల వివాదం తర్వాత 

ఆర్థికంగా వెనుకబడిన వారికి పదిశాతం రిజర్వేషన్లు

 ప్రభుత్వ విద్యాసంస్థలలో,ఉద్యోగాలలో కల్పించింది...

దాన్ని అప్పటి సుప్రీంకోర్టు కొట్టేసింది...

సామాజికంగా,విద్యాపరంగా వెనుక బాటుతనం మాత్రమే ఏ వర్గానికైనా రిజర్వేషన్లు ఇవ్వడానికి ప్రాతిపదికని ఆ తీర్పు లో చెప్పింది..అదే రాజ్యాంగ స్పూర్తి కూడా.....

కాంగ్రెస్ పార్టీ ముప్పై ఏళ్ల క్రితం చేసిన పనినే 

 2019 లో మోదీ ప్రభుత్వం మళ్లీ చేసింది...

రిజర్వేషన్లు అనేవి ప్రభుత్వ రంగాలలో,విద్యా సంస్థలలో అధికార స్థానాలలో ప్రాతినిధ్యం లేనివారి..( Excluded castes/tribes ) కోసం..పేదరిక నిర్మూలన కోసం కాదు..

ప్రభుత్వాలు అన్ని వర్గాలకు పంచడానికి ఆర్థిక వ్యవస్థ పరిమాణ కేకును పెంచలేక, సరైన ఉపాధి అవకాశాలు కల్పించలేక 

ఇప్పటికే అన్ని రంగాల్లో జనాభా కు మించి ప్రాతినిధ్యం ఉన్న ఆధిపత్య కులాలకు ఆర్థిక వెనుకబాటుతనం అనే క్రిటీరియాను రాజ్యాంగంలో చేర్చి ఈ రిజర్వేషన్లు ముందుకు తెచ్చింది...

దీనికి దాదాపు అన్ని రాజకీయ పార్టీలు సమర్థించాయి( తమిళ నాడు డీఏమ్ కే,బీహార్ ఆర్జేడీ, హైదరాబాద్ ఏమ్ ఐఏం లు వ్యతిరేకించాయి).....

రెండు రోజుల్లో బిల్లు పాసై కనీసం వీధుల్లో నిరసన ప్రదర్శనలు కూడా లేకుండా చట్టమై కూర్చుందంటే 

ఆ కులాలు వెనుకబడి ఉన్నాయి అని ఎలా అంటారు ??? 

ఆర్థిక వెనుకబాటుతనానికి స్కాలర్ షిప్పులు,సంక్షేమ పథకాలు, సబ్సిడీ లు లాంటివి ఇవ్వవద్దని అన్నారా ?? 

నిజానికి స్వాతంత్య్రం వచ్చినప్పటి నుండి ప్రభుత్వాల ఖజానా నుండి వ్యవసాయం,పరిశ్రమలు, సర్వీసులకు ఇచ్చిన రాయితీలు, సబ్సిడీలు,ఆ రంగాల అభివృద్ధి కి పెట్టిన ఖర్చు లో సింహభాగం ఈ ఆధిపత్య కులాలకే దక్కింది......ఇవన్నీ రిజర్వేషన్లు కిందకు రావా ?? 

 అన్ని కులాలకు అందాల్సిన ప్రాథమిక విద్య ను నిర్లక్ష్యం చేసి కట్టిన ఐఐటీ, ఐఐఎం లు,ఇతర సాంకేతిక సైన్సు సంస్థల ఫలాలలో సింహభాగం అప్పటికే ముందున్న వర్గాలు మాత్రమే అందుకున్నాయి...

 అందరికీ నాణ్యమైన విద్య, ఆరోగ్యం, ఉపాధి అవకాశాలు కల్పించలేని స్వతంత్ర భారత వ్యవస్థల వైఫల్యాన్ని రిజర్వేషన్లు మీదకి మరల్చి marginalized caste మీద ధ్వేషంగా ముందుకు తీసుకొచ్చారు...

Inclusive Representation అర్థం మార్చడం రాజ్యాంగ స్పూర్తి కి విరుద్ధం..

 కాంగ్రెస్,బీఎస్పీ, ఎస్పీ, వైసీపీ, టీడీపీ, తృణమూల్,కమ్యూనిస్టులు ఒకటేంటి అన్ని పార్టీలు బిల్లును సమర్థించాయి...

ఏ mainstream news paper,tv channel దీనికి వ్యతిరేకంగా ఎడిటోరియల్స్ రాయలేదు, డిబేట్లు నడపలేదు...ఎందుకు ?? సన్నాయి నొక్కులకే పరిమితమయ్యాయి...

అంబేద్కర్ ఊహించిందే 

నిర్ణయాత్మక అధికార స్థానాల్లో (Strategic powerful positions ) marginalized castes నుండి సరైన ప్రాతినిధ్యం లేనంతవరకూ వారి గొంతు వినపడదు..వారి ప్రయోజనాలు కాపాడబడవు...

సైమన్ కమిషన్ లో భారతీయులు లేరని బాయ్ కాట్ చేసిన జాతీయ ఉధ్యమ పార్టీలకు...

మీ ఆధిపత్య కుల పార్టీలకు మా గురించి నిర్ణయం తీసుకునే అధికారం ఎవరిచ్చారనే ప్రశ్న అంబేద్కర్ వేశాడు......

అదే జరిగింది ఆధిపత్య కులాల జడ్జులతో ఉన్న సుప్రీంకోర్టు బెంచ్ రాజ్యాంగ స్పూర్తి ని తుంగలో తొక్కింది...

ఒక కమిటీ వేసి రిజర్వేషన్లు లేని కులాలలో ఎంత వెనుకబాటుతనం ఉంది, వారి ప్రాతినిధ్యం ఏ రంగాల్లో ఎంత ఉంది ?? వారి జనాభా ఎంత ?? 

లాంటి ప్రాథమిక సమాచారం గురించి కూడా అడక్కుండా సుప్రీంకోర్టు జడ్జులు తీర్పు ఇవ్వడం బూతు..

ఓబీసీలకు రిజర్వేషన్లు ఇలానే కమిటీ వేసి హేతుబద్ధత ప్రాతిపదికల మీద ముందుకెళ్ళారు...

ఈ విషయంలో అదెందుకు జరగలేదు ?? 

ఆర్థిక వెనుకబాటుతనానికి Flexibility ఉంటదని 

సామాజిక వెనుకబాటుతనానికి Rigidity ఉంటదని 

తెలియని అజ్ఞానులు జడ్డులుగా ఉండడం సుప్రీంకోర్టు కుళ్ళును తెలియజేస్తుంది...

మామూలు సోషల్ మీడియాలలో వాగే whatsapp university చిల్లర మాటలు ఇవాళ సుప్రీం కోర్ట్ ద్వారా వినాల్సి వచ్చింది......

 విచిత్రమేమీ కాదు 

మెరిట్ అనే పదం EWS రిజర్వేషన్ల చర్చలలో సడన్ గా మాయమైపోయింది...😄

Link to comment
Share on other sites

many castes like jats, gujjars, kapus, marathas demanding to include them into obc category. states can utilize supreme court judgement to fulfill demands of these castes.

reservation shouldn't be birth right to few castes forever in our country . creamy layer should be applied for reservations. eligibility criteria for reservation should be updated according to changing needs of society. poor in upper castes deserve reservation.

children of middle class and above have better environment to study in their home. children of poor families have to worry about food, other needs on daily basis. reservation for poor required to bring parity between poor and  middle class. government should provide breakfast, lunch, dinner to children from poor families. 

appeasing few sections forever leads  to discontent in other sections. vvs laxman brother in law got 1st rank in pg medical entrance test. when he went to counselling he was denied radiology by saying this seat is reserved to some caste based on roaster system. later it went to cm ysr notice and allotted radiology to 1st ranker. some caste leaders started nuisance against this decision. what kind of message we are sending to the world by denying seat to 1st ranker of his choice due to his caste.

Link to comment
Share on other sites

Economic criteria is not correct for reservation ane vallu.gurtutechukovalsindi.....caste reservation was not supposed to be a permanent thing...but adi touch chese scene unda evadikaina..? Eppatikaina..?

Adi elagu touch cheyanivatledu...so this should be the altetnative...!!

Link to comment
Share on other sites

1 hour ago, chanti149 said:

This will be end when there is no casettte feelings

Link to comment
Share on other sites

7 hours ago, chanti149 said:

Etochi whope brokka is for middle and upper middle class oc

These reservations are a huge dent for people who pay taxes!  Unorganized sector lo unnodu entho kontha lancham kotti income takkuva ani choopinchukuntaaadu…… 

this will eventually end up like SC/ST reservations where only one section keep reaping benefits time and again! 

Link to comment
Share on other sites

హైదరాబాద్: తెలంగాణలో ఎస్టీ రిజర్వేషన్లు 6 నుంచి 10 శాతానికి పెంపు.. రిజర్వేషన్లు పెంచడంతో అందుకు అనుగుణంగా సబార్డినేట్ సర్వీస్ రూల్స్ లో మార్పులు... రోస్టర్ పాయింట్ ఖరారు చేసిన తెలంగాణ సర్కార్.. నియామకాల్లో ఎస్టీలకు దక్కనున్న ప్రతి పదో ఉద్యోగం #StReservations #Telangana

Link to comment
Share on other sites

In a special session on Friday, the Jharkhand Assembly is expected to clear two landmark bills - one to use land records from 1932 to determine those who are local inhabitants and another to increase the reservation in jobs and education for Other Backward Classes or OBC from 14 to 27 per cent.

Under the new reservation policy, not only will the OBC quota be hiked to 27 per cent from 14, but the quota for Scheduled Tribes will be increased to 28 per cent from 26 and that for Scheduled Castes will be raised to 12 per cent from 10.

Total reservation after this  -77%

Link to comment
Share on other sites

On 11/9/2022 at 7:14 AM, RamaSiddhu J said:

సుప్రీం కోర్ట్ EWS Quota తీర్పు..

 పీవీ నేతృత్వంలో 

కాంగ్రెస్ పార్టీ  

మండల్ రిజర్వేషన్ల వివాదం తర్వాత 

ఆర్థికంగా వెనుకబడిన వారికి పదిశాతం రిజర్వేషన్లు

 ప్రభుత్వ విద్యాసంస్థలలో,ఉద్యోగాలలో కల్పించింది...

దాన్ని అప్పటి సుప్రీంకోర్టు కొట్టేసింది...

సామాజికంగా,విద్యాపరంగా వెనుక బాటుతనం మాత్రమే ఏ వర్గానికైనా రిజర్వేషన్లు ఇవ్వడానికి ప్రాతిపదికని ఆ తీర్పు లో చెప్పింది..అదే రాజ్యాంగ స్పూర్తి కూడా.....

కాంగ్రెస్ పార్టీ ముప్పై ఏళ్ల క్రితం చేసిన పనినే 

 2019 లో మోదీ ప్రభుత్వం మళ్లీ చేసింది...

రిజర్వేషన్లు అనేవి ప్రభుత్వ రంగాలలో,విద్యా సంస్థలలో అధికార స్థానాలలో ప్రాతినిధ్యం లేనివారి..( Excluded castes/tribes ) కోసం..పేదరిక నిర్మూలన కోసం కాదు..

ప్రభుత్వాలు అన్ని వర్గాలకు పంచడానికి ఆర్థిక వ్యవస్థ పరిమాణ కేకును పెంచలేక, సరైన ఉపాధి అవకాశాలు కల్పించలేక 

ఇప్పటికే అన్ని రంగాల్లో జనాభా కు మించి ప్రాతినిధ్యం ఉన్న ఆధిపత్య కులాలకు ఆర్థిక వెనుకబాటుతనం అనే క్రిటీరియాను రాజ్యాంగంలో చేర్చి ఈ రిజర్వేషన్లు ముందుకు తెచ్చింది...

దీనికి దాదాపు అన్ని రాజకీయ పార్టీలు సమర్థించాయి( తమిళ నాడు డీఏమ్ కే,బీహార్ ఆర్జేడీ, హైదరాబాద్ ఏమ్ ఐఏం లు వ్యతిరేకించాయి).....

రెండు రోజుల్లో బిల్లు పాసై కనీసం వీధుల్లో నిరసన ప్రదర్శనలు కూడా లేకుండా చట్టమై కూర్చుందంటే 

ఆ కులాలు వెనుకబడి ఉన్నాయి అని ఎలా అంటారు ??? 

ఆర్థిక వెనుకబాటుతనానికి స్కాలర్ షిప్పులు,సంక్షేమ పథకాలు, సబ్సిడీ లు లాంటివి ఇవ్వవద్దని అన్నారా ?? 

నిజానికి స్వాతంత్య్రం వచ్చినప్పటి నుండి ప్రభుత్వాల ఖజానా నుండి వ్యవసాయం,పరిశ్రమలు, సర్వీసులకు ఇచ్చిన రాయితీలు, సబ్సిడీలు,ఆ రంగాల అభివృద్ధి కి పెట్టిన ఖర్చు లో సింహభాగం ఈ ఆధిపత్య కులాలకే దక్కింది......ఇవన్నీ రిజర్వేషన్లు కిందకు రావా ?? 

 అన్ని కులాలకు అందాల్సిన ప్రాథమిక విద్య ను నిర్లక్ష్యం చేసి కట్టిన ఐఐటీ, ఐఐఎం లు,ఇతర సాంకేతిక సైన్సు సంస్థల ఫలాలలో సింహభాగం అప్పటికే ముందున్న వర్గాలు మాత్రమే అందుకున్నాయి...

 అందరికీ నాణ్యమైన విద్య, ఆరోగ్యం, ఉపాధి అవకాశాలు కల్పించలేని స్వతంత్ర భారత వ్యవస్థల వైఫల్యాన్ని రిజర్వేషన్లు మీదకి మరల్చి marginalized caste మీద ధ్వేషంగా ముందుకు తీసుకొచ్చారు...

Inclusive Representation అర్థం మార్చడం రాజ్యాంగ స్పూర్తి కి విరుద్ధం..

 కాంగ్రెస్,బీఎస్పీ, ఎస్పీ, వైసీపీ, టీడీపీ, తృణమూల్,కమ్యూనిస్టులు ఒకటేంటి అన్ని పార్టీలు బిల్లును సమర్థించాయి...

ఏ mainstream news paper,tv channel దీనికి వ్యతిరేకంగా ఎడిటోరియల్స్ రాయలేదు, డిబేట్లు నడపలేదు...ఎందుకు ?? సన్నాయి నొక్కులకే పరిమితమయ్యాయి...

అంబేద్కర్ ఊహించిందే 

నిర్ణయాత్మక అధికార స్థానాల్లో (Strategic powerful positions ) marginalized castes నుండి సరైన ప్రాతినిధ్యం లేనంతవరకూ వారి గొంతు వినపడదు..వారి ప్రయోజనాలు కాపాడబడవు...

సైమన్ కమిషన్ లో భారతీయులు లేరని బాయ్ కాట్ చేసిన జాతీయ ఉధ్యమ పార్టీలకు...

మీ ఆధిపత్య కుల పార్టీలకు మా గురించి నిర్ణయం తీసుకునే అధికారం ఎవరిచ్చారనే ప్రశ్న అంబేద్కర్ వేశాడు......

అదే జరిగింది ఆధిపత్య కులాల జడ్జులతో ఉన్న సుప్రీంకోర్టు బెంచ్ రాజ్యాంగ స్పూర్తి ని తుంగలో తొక్కింది...

ఒక కమిటీ వేసి రిజర్వేషన్లు లేని కులాలలో ఎంత వెనుకబాటుతనం ఉంది, వారి ప్రాతినిధ్యం ఏ రంగాల్లో ఎంత ఉంది ?? వారి జనాభా ఎంత ?? 

లాంటి ప్రాథమిక సమాచారం గురించి కూడా అడక్కుండా సుప్రీంకోర్టు జడ్జులు తీర్పు ఇవ్వడం బూతు..

ఓబీసీలకు రిజర్వేషన్లు ఇలానే కమిటీ వేసి హేతుబద్ధత ప్రాతిపదికల మీద ముందుకెళ్ళారు...

ఈ విషయంలో అదెందుకు జరగలేదు ?? 

ఆర్థిక వెనుకబాటుతనానికి Flexibility ఉంటదని 

సామాజిక వెనుకబాటుతనానికి Rigidity ఉంటదని 

తెలియని అజ్ఞానులు జడ్డులుగా ఉండడం సుప్రీంకోర్టు కుళ్ళును తెలియజేస్తుంది...

మామూలు సోషల్ మీడియాలలో వాగే whatsapp university చిల్లర మాటలు ఇవాళ సుప్రీం కోర్ట్ ద్వారా వినాల్సి వచ్చింది......

 విచిత్రమేమీ కాదు 

మెరిట్ అనే పదం EWS రిజర్వేషన్ల చర్చలలో సడన్ గా మాయమైపోయింది...😄

after reading this I felt our DB should have middle finger emoji

Link to comment
Share on other sites

4 hours ago, gaddamhemanth said:

after reading this I felt our DB should have middle finger emoji

ఆర్థిక వెనుకబాటుతనానికి Flexibility ఉంటదని 

సామాజిక వెనుకబాటుతనానికి Rigidity ఉంటదని 

తెలియని అజ్ఞానులు జడ్డులుగా ఉండడం సుప్రీంకోర్టు కుళ్ళును తెలియజేస్తుంది...

Link to comment
Share on other sites

9 minutes ago, RamaSiddhu J said:

ఆర్థిక వెనుకబాటుతనానికి Flexibility ఉంటదని 

సామాజిక వెనుకబాటుతనానికి Rigidity ఉంటదని 

తెలియని అజ్ఞానులు జడ్డులుగా ఉండడం సుప్రీంకోర్టు కుళ్ళును తెలియజేస్తుంది...

bro, my comment above is for the one who wrote that article, sorry if it offends you, and let me clarify my stand, I am happy about the supreme court judgement,

Link to comment
Share on other sites

2 minutes ago, RamaSiddhu J said:

ఆర్థిక వెనుకబాటుతనానికి Flexibility ఉంటదని 

సామాజిక వెనుకబాటుతనానికి Rigidity ఉంటదని 

తెలియని అజ్ఞానులు జడ్డులుగా ఉండడం సుప్రీంకోర్టు కుళ్ళును తెలియజేస్తుంది...

Konni castes people CM  PM president governor ayyaaka koodaa venakabadi vunnaam ante vinadaaniki comedy gaa vundhi. 

Upper caste people ki  reservations ki badhulu financial support ivvamane vaaru, same rule sc, st, obc ki apply cheyyamante edusthaaru. Medhaavulaku common sense vundadhaa? Endhuku ee hypocrisy?

Link to comment
Share on other sites

18 minutes ago, gaddamhemanth said:

bro, my comment above is for the one who wrote that article, sorry if it offends you, and let me clarify my stand, I am happy about the supreme court judgement,

It's my bro who wrote that article. And why to offend. Try to understand the inner meaning.

Link to comment
Share on other sites

16 minutes ago, ravindras said:

Konni castes people CM  PM president governor ayyaaka koodaa venakabadi vunnaam ante vinadaaniki comedy gaa vundhi. 

Upper caste people ki  reservations ki badhulu financial support ivvamane vaaru, same rule sc, st, obc ki apply cheyyamante edusthaaru. Medhaavulaku common sense vundadhaa? Endhuku ee hypocrisy?

నిజానికి స్వాతంత్య్రం వచ్చినప్పటి నుండి ప్రభుత్వాల ఖజానా నుండి వ్యవసాయం,పరిశ్రమలు, సర్వీసులకు ఇచ్చిన రాయితీలు, సబ్సిడీలు,ఆ రంగాల అభివృద్ధి కి పెట్టిన ఖర్చు లో సింహభాగం ఈ ఆధిపత్య కులాలకే దక్కింది......ఇవన్నీ రిజర్వేషన్లు కిందకు రావా..

70% infact 90% land is owned by Upper Castes in many states 

Link to comment
Share on other sites

EWS రిజర్వేషన్ల మీద

కమ్యూనిస్టు, కాంగ్రెస్,బీఎస్పీ పార్టీల సానుభూతి పరులు నిశ్శబ్దం గా ఉన్నారెందుకు ?? 

వైసీపీ, టీడీపీ, టీ ఆర్ ఎస్,జనసేన తదితర పార్టీల సానుభూతి పరులను లెక్కలోకి తీసుకోలేదు...ఎందుకంటే వ్యక్తి, కుటుంబం, కులం,డబ్బు, ఆధిపత్యం పునాదుల మీద నిర్మితమైన పార్టీలవి...

 సామాజిక, విద్యా వెనుకబాటుతనం-రిజర్వేషన్ల ఉద్దేశం ఈ రాజ్యాంగ స్పూర్తిని ఒకసారి పక్కన పెట్టేద్దాం...

నిజంగానే ఆధిపత్య కులాల పేదలకు ఆర్థిక వెనుకబాటుతనం పేరు మీద రిజర్వేషన్లు కల్పించాలంటే 

ముందుగా తీసుకోవాల్సిన హేతుబద్ధ చర్యలు

వాళ్ళ జనాభా ఎంత ?? ఈ లెక్క ఎందుకు తేల్చలేదు?? 

1931 లో ఆగిపోయిన కుల గణన ఇప్పటి సెన్సస్ లో ముందుకు తెచ్చి 

అన్ని కులాల సామాజిక ఆర్థిక లెక్కల సమగ్ర వివరాలు పేపర్ మీద కెక్కాలి...

ఏ డేటా లేకుండా 10 శాతం అని నంబర్ ఎలా ముందుకు తీసుకొచ్చారు...

బుర్ర లేని సుప్రీంకోర్టు ఈ ప్రాథమిక ప్రశ్న వేయలేదు....

Sc,ST,Obc లకు అడిగిన ప్రశ్న ఆధిపత్య కులాలకు ఎందుకు అడగలేదు ??? 

విద్యా ఉద్యోగాలలో వారి ప్రాతినిధ్యం ఎంత ?? 

ఇది రెండో ప్రశ్న...వారి వెనుకబాటుతనం ఎంత ?? 

కులాల సెన్సస్ లేకుండా ఈ ప్రశ్నలకు జవాబు రాదు..

ఈ ప్రశ్నలు కూడా బుర్ర లేని సుప్రీంకోర్టు అడగలేదు...

మూడోది ఆదాయ పరిమితి...ఎనిమిది లక్షలు పెట్టారు..

పారదర్శకత లేని మన ఆర్థిక లెక్కలు దీన్ని అపహాస్యం చేస్తాయి...దీన్ని కూడా బుర్ర లేని సుప్రీంకోర్టు ప్రశ్నించలేదు...

నాలుగోది

 ఇద్దరు జడ్జులు sc,st,obc లలో పేదలను ఎందుకు exclude చేశారనే ప్రశ్న ?? 

 కాస్త బుర్ర ఉన్న జడ్జులు అడిగారు......

2021 లో నిర్వహించాల్సిన సెన్సస్ కోవిడ్ మూలంగా ఆగింది... బీజేపీ తప్పక దాదాపు అన్ని పార్టీలు 

అన్ని కులాల సామాజిక ఆర్థిక సర్వే అడుగుతున్నాయి..

ఈ సర్వే జనాభా లెక్కలతో పాటు పారదర్శకంగా నిర్వహిస్తే ,

దేశ జనాభా సామాజిక, ఆర్థిక, విద్యా అభివృద్ధి పై ప్రాథమిక డేటా ఉంటుంది...

విధాన పరమైన నిర్ణయాలు స్పష్టతతో తీసుకోవడానికి అవకాశం ఉంటుంది...

కులాల లెక్కలు తీస్తే కుల భావన పెరుగుతుందనే 

False assumption వల్లభాయ్ పటేల్ అప్పట్లో చేశాడు...

లెక్కలు తీస్తే తమ ఓటు బ్యాంకుకెసరొచ్చి హిందూత్వ భావజాలానికి దెబ్బ పడతదని బీజేపీ ఆందోళన...

సామాజిక న్యాయం అజెండా బీజేపీ కి కంట్లో నలుసే..

2024 ఎన్నికల్లో ఇదొక ప్రధాన సమస్య గా ప్రతిపక్షాలు ప్రచారం చేయగలిగితే రాజకీయ ప్రయోజనాలు కూడా ఉంటాయి......

కొసమెరుపు::: ఇప్పటి సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ లో మెరిటనే పదం మాయమైపోయింది..

బీజేపీ తెచ్చిన రాజ్యాంగ సవరణలో కూడా 

Merit, overall efficiency అనే పదాలు మాయమయ్యాయి...😄😌

Link to comment
Share on other sites

Vorni 5% ke ajnanulu kullu antu padipotunnare!! Open category lo vunnavi 5% reserve chestene intha pogalu bayataki vastunnayi, asalu ada teripi lekunda inni dasabdaaluga reservation vunna daniki amanaali.

I am not denying the reserved categories were suppressed for very long time, but there should be some logical conclusion for everything it cant drag forever!

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...