Jump to content

SC judgement Amaravati

rama123

Recommended Posts

11 minutes ago, rama123 said:

Assembly ki capital pettukovataniki rights vunnaya leva... mamuluga ayite vuntayi...kani idi special case...division dwara unanimous gaa teesukunna decision...uulalit jagan cases vadinchadu idivaraku

Not before adagochu

Elaguuu caveat vesaru kabatti eeee hearing lo judgement rakunda hold chesi next week ki postpone cheyya kaligitheee chalu

November 8th he will retire and there after new bench

Link to comment
Share on other sites

1 hour ago, krish2015 said:

Pls explain about govt petition. Govt petition lo stay ravataniki strong points unnayaaa? Eeee grounds lo stay vachee chance undi?

Kandua ramesh video okati undi 

Asalu hearing ki intha early ravatam choosthe ardham avuthundi

Link to comment
Share on other sites

1 hour ago, krish2015 said:

Not before adagochu

Elaguuu caveat vesaru kabatti eeee hearing lo judgement rakunda hold chesi next week ki postpone cheyya kaligitheee chalu

November 8th he will retire and there after new bench

Not before adige scope unda ? 

Judge volunteer ga aithe 👍 

Link to comment
Share on other sites

Post COVID konni rules maraayi SC lo..

First hearing roju case teesukovalo voddha anedhi vadhanalu vinnaka decide chestharu.. case teesukunte SLP ki allot chesi next hearing date ki vayidha vestharu.. case teesukokapothe close chesestharu.. ee case ki ayina  vadhanalu both sides ki 3 mins time istharu.. ee 3 mins lo Judge ni convince cheyyali..

ippudu vunnanjudge Nov 7/8th ni retire ayipothunnadu.. next vachedhi mostly justice chandrachud. 

Link to comment
Share on other sites

57 minutes ago, Raaz@NBK said:

ChandraChud pakoda bajan batch aa ??

Link to comment
Share on other sites

అమరావతి పిటిషన్లపై సుప్రీంకోర్టులో విచారణ
అమరావతి పిటిషన్ల విచారణపై విముఖత చూపిన సీజేఐ జస్టిస్‌ యు.యు.లలిత్‌
తాను సభ్యుడిగా లేని మరో ధర్మాసనానికి పంపాలని సీజేఐ జస్టిస్‌ యు.యు.లలిత్‌ ఆదేశం

Link to comment
Share on other sites

Delhi : అమరావతి కేసు విచారణ నుంచి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ యూయూ లలిత్‌ (CJI Lalith) వైదొలిగారు. వేరే బెంచ్ ముందు విచారణకు వేయాలని రిజిస్ట్రీని కోరారు. నాట్‌ బిఫోర్‌ మి అని లలిత్ పేర్కొన్నారు. విచారణ ప్రారంభమైన వెంటనే గతంలో విభజనచట్టం, సీఆర్‌డీఏ చట్టాలపై సీజేఐ లలిత్ తన అభిప్రాయాన్ని అందజేసిన విషయాన్ని అమరావతి రైతుల తరపు న్యాయవాది ఆర్యమ సుందరం ఆయన దృష్టికి తెచ్చారు. అలాగే న్యాయమూర్తిగా ఏపీ కేసుల విచారణ నుంచి తప్పకున్న విషయాన్ని కూడా సీజేఐ లలిత్ దృష్టికి అమరావతి తరపు న్యాయవాదులు తీసుకొచ్చారు.

‘అవునా...ఆ విషయం నాకు తెలియదే... ఏ అభిప్రాయం ఇచ్చానో చెప్పగలరా’ అని న్యాయవాది ఆర్యమ సుందరంను సీజేఐ అడిగారు. దీంతో లాయర్ దానికి సంబంధించిన లేఖను సీజేఐకి అందజేశారు. ‘మంచి పనిచేశారు....అమరావతిపై అభిప్రాయం ఇచ్చానన్న విషయం నాకు తెలియదు. మీరు నా దృష్టికి తెచ్చి మంచి పనిచేశారు’ అని వెంటనే ఈ కేసు నుంచి తప్పుకుంటున్నట్టు లలిత్ ప్రకటించారు. ‘మీరు(సీజేఐ లలిత్) విచారించినా తమకేమీ అభ్యంతరం లేదు’ అని అమరావతి తరపు న్యాయవాదులు పేర్కొన్నారు. విభజన చట్టం, సీఆర్‌డీఏ చట్టాలపై ఇచ్చిన అభిప్రాయాన్ని సదుద్దేశంతోనే తమ దృష్టికి తీసుకు వచ్చామని అమరావతి తరపు న్యాయవాదులు సీజేఐకి తెలిపారు. సీజేఐ విచారించినా అభ్యంతరం లేదని పేర్కొన్నారు. అయినప్పటికీ ఈ కేసును విచారించేందుకు సీజేఐ విముఖత వ్యక్తం చేశారు. తాను సభ్యుడిగా లేని బెంచ్‌కు కేసును పంపాలని రిజిస్ట్రీకి సీజేఐ ఆదేశాలు జారీ చేశారు. తదుపరి తేదీని ప్రకటించాలని అమరావతి తరపు లాయర్లు కోరారు. వీలును బట్టి రిజిస్ట్రీ తేదీని ఖరారు చేస్తుందని సీజేఐ లలిత్‌ వెల్లడించారు.

Link to comment
Share on other sites

11 hours ago, ravindras said:

nice work by lawyers representing amaravati farmers..Decoit gadi plan fail papam

Link to comment
Share on other sites

On 11/1/2022 at 8:31 AM, kanagalakiran said:

ChandraChud

His father YV Chandrachud is ex-CJ.. Dhananjay Chandrachud is known to be very very straight forward.. 

he is capable of taking tough decisions irrespective of whether it is Modi/ anyone

Link to comment
Share on other sites

backward caste people inka normal range ki develop avvaledu ani reservations yela extend chesukuntu potunnaro, alage AP capital inka anukunna shape ki ravatledu kabatti inko 10 years Hyderabad ni AP ki capital ga extend chestunnam ani judgement pass cheste poddi.. 

Link to comment
Share on other sites

1 hour ago, pavan s said:

endhuku? Bifurcation appudu Hyd ni UT cheyyandi annattu undi…. 🤦‍♂️

Aa KCR & T batch AP ki ravalsinavi isthe chaalu mundu….. 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...