Jump to content

రక్తకన్నీరు

rajanani

Recommended Posts

1 hour ago, kishbab said:

Nakemi frustration ledu..Mee athi telivi kanapdtundi..gvt employees matrame  corrupted kadu..migilina public kuda corrupted ani prove cheyadaniki tega try chestunnaru..

Mee corruption ki meeru ichukune justification Idena..ee question ippatiki mudu sarlu adiga..skipping

Emi proove చెయ్యాలి ఎవడికి చెయ్యాలి..

Link to comment
Share on other sites

  • Replies 78
  • Created
  • Last Reply
1 hour ago, Venkatpaladugu said:

Aaa mistakes 23 vache antha kadu ani..ipac team trap lo meeru paddaru.

No one blaming public..

Atleast TDP admitted their mistakes ..where as you people are not .

General public is different than govt employees where this group has some reliable information about state economic status

New government is leke new movie.. first time..

Cinima pote జనాలకి బుద్ది లేదా.. తెలిసి కూడా ఎలా వచ్చారు అన్నట్టు ఉంది..

Link to comment
Share on other sites

24 minutes ago, kishbab said:

Prove cheyadaniki try chestunee unav  kada..gvt employs matrame kadu public kuda corrupted ani..so maa corruption justified ani..

Nannu tag చేసి question చేసింది tamare...

Evari view వాళ్ళకి ఉంటది...

Link to comment
Share on other sites

7 hours ago, surapaneni1 said:

New government is leke new movie.. first time..

Cinima pote జనాలకి బుద్ది లేదా.. తెలిసి కూడా ఎలా వచ్చారు అన్నట్టు ఉంది..

New movie ani Shakeela movie ki pothara? 

Yeah potharu..aaa batch వేరు..

Family tho vellaru kada ..

Alaney 31 cases vunna vodu మనల్ని ఏమీ ఉద్దరిస్తాడు..అని min commonsense.

Win ,lost పక్కన పెడితే..i still remembered one incident in 2019 elections.. postal ballot..TDP vollu money ఇస్తున్న..ledu ledu ani ycp valla చేతిలో పెట్టారు .

Link to comment
Share on other sites

inko term jagga ki isthe employees ni peeki volunteers ni pedathaadu.

Best case lo government employees ni meeru chesedhi seva, job kaadhu . State financial situation batti meeku salaries vuntaayi. Meeku ishtam vunte Pani cheyyandi lekapothe vere Pani choosukondi antaadu. aa voice lo koodaa employees ki sympathy kanapadathaadhi.

Link to comment
Share on other sites

59 minutes ago, ravindras said:

Nice thought

Link to comment
Share on other sites

  • 2 weeks later...

గత ప్రభుత్వం మాదిరిగా  43శాతం ఫిట్మెంట్ లాంటి ప్రకటన వస్తే  ఎగిరి గంతులెయ్యాలి అనిపిస్తుంది

సమయపాలన పాటించే SLS, ASLS  లాంటివి మరల   రావాల్సిన సమయానికి వస్తే సంతోషించాలి అని ఉంది

గతం లో మాదిరిగా కొన్ని నెలల పాటు PRC అరియర్స్  ఇచ్చినట్లు గా మళ్ళీ ఆ కాలం వస్తే ఆనందించాలి అని ఉంది

గతంలో మాదిరిగా కొంచెం ఆలస్యం అయినా DA లు మరియు DA అరియర్స్  ఉద్యోగులకు చెల్లించేవారు మళ్ళీ అలాంటి సమయం వస్తే అనందోత్సాహాలతో  ఉండాలి అనిపిస్తుంది

కొంచెం ఆలస్యం అయినా క్రమం తప్పకుండా నెలవారీ TA బిల్లులు చెల్లింపు రోజులు మరల వస్తే నా యొక్క బ్యాంకు ఖాతా తనిఖీ చేసుకోవాలి అని ఉంది

ఆ నెలలో రావాల్సిన జీతంలో ఒక వెయ్యి రూపాయలు తగ్గిన మరల ఒక రిక్వెస్ట్ లెటర్ పెట్టుకుంటే  తరువాత నెల సప్లిమెంటరీ బిల్ పెట్టి రావాల్సిన బకాయి తిరిగి చెల్లించిన రోజులు మళ్లీ చూడాలి అని ఉంది

రిటైర్మెంట్ అయిన వారికి రావాల్సిన బెనిఫిట్స్ ఒక నెల లోపు  వచ్చిన రోజులు మళ్లీ పలకరిస్తే ఆ భవిష్యత్ భరోసా ను కనులారా దర్శించాలి అని ఉంది

అప్లికేషన్ పెట్టిన నెలరోజుల్లో ఎలాంటి లోన్ అయినా బ్యాంకు ఖాతాలో జమ అయిన రోజులు మళ్లీ కనుల విందు చేస్తే ఆ అనుభూతి మళ్ళీ అనుభవించాలి అని ఉంది

హాస్పిటల్ లో చికిత్స కోసం పెట్టిన ఖర్చు మెడికల్ రియంబర్స్ మెంట్ కింద మరుసటి నెల ఖాతా లో జమ అయిన రోజులు మళ్ళీ భరోసా ఇస్తే బాగుండేది అనిపిస్తుంది

పై వాటిలో వచ్చే ఎన్నికల లోపు కొన్ని అయినా చూడనా అనే ఆశతో ఒక చిరుద్యోగి

Link to comment
Share on other sites

25 minutes ago, BalayyaTarak said:

Malli 2024 ki pina anni ivvaka poina sare ee sari rendu chethulu kaalla tho paatu muddi tho kuda maa jagan anna ke vote vestamu 🙏🙏

Link to comment
Share on other sites

On 10/11/2022 at 11:16 PM, surapaneni1 said:

New government is leke new movie.. first time..

Cinima pote జనాలకి బుద్ది లేదా.. తెలిసి కూడా ఎలా వచ్చారు అన్నట్టు ఉంది..

On 10/12/2022 at 7:02 AM, Venkatpaladugu said:

New movie ani Shakeela movie ki pothara? 

Yeah potharu..aaa batch వేరు..

Family tho vellaru kada ..

Alaney 31 cases vunna vodu మనల్ని ఏమీ ఉద్దరిస్తాడు..అని min commonsense.

Win ,lost పక్కన పెడితే..i still remembered one incident in 2019 elections.. postal ballot..TDP vollu money ఇస్తున్న..ledu ledu ani ycp valla చేతిలో పెట్టారు .

Basical ga janaalu society ki em chestadu, state ni ela munduku teesukeltaadu ani chudaledu.

Naakemi istunnadu ani chusaru. Employees ki oka bellam vesadu, alaage society lo all classes ki nava ratnalu vesadu.

Oopukunta votes vesaru.

Ee sari same flop director kotha casting and producer tho vaste, appudu different combo kada inko chance iddam ani malli vaadi movie ke veltaru. Adi kuda flop auddi. Appudu, sarle next time chuddam antaaru.

So, employees will keep voting for Jaggad in future as well. :sleep:

Link to comment
Share on other sites

2 hours ago, dusukochadu said:

If that's the people decision what we can do..

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...