Jump to content

జీజీహెచ్‌కు యావదాస్తి!


Recommended Posts

20 కోట్ల ఆస్తి ఆస్పత్రికి అమెరికాలో స్థిరపడిన గుంటూరు వైద్యురాలు డాక్టర్‌ ఉమా_గవిని ఔదార్యం వారసులు లేరు..ఇటీవలే భర్త కూడా మృతి, దీంతో తాను చదివిన జీజీహెచ్‌కు భారీవిరాళం యాభైఏళ్లుగా కష్టపడి కూడబెట్టిన తన యావదాస్తినీ తృణప్రాయంగా దానం చేసేశారు... 🙏🙏

Image

Link to comment
Share on other sites

2 hours ago, Siddhugwotham said:

20 కోట్ల ఆస్తి ఆస్పత్రికి అమెరికాలో స్థిరపడిన గుంటూరు వైద్యురాలు డాక్టర్‌ ఉమా_గవిని ఔదార్యం వారసులు లేరు..ఇటీవలే భర్త కూడా మృతి, దీంతో తాను చదివిన జీజీహెచ్‌కు భారీవిరాళం యాభైఏళ్లుగా కష్టపడి కూడబెట్టిన తన యావదాస్తినీ తృణప్రాయంగా దానం చేసేశారు... 🙏🙏

Image

Enduku ra babu danam cheyatam. Entha chesina ee janalu edustune untaru aa Kulam meeda.

Link to comment
Share on other sites

అన్నం పెడితే, తిన్న చేయి ఆరేలోపు తీసుకున్న సాయం మర్చిపోయే ఆంధ్రుల కోసం ఇవన్నీ అనవసరం.

Link to comment
Share on other sites

గుంటూరు GGH కు ఓ NRI డాక్టర్ గారు 20కోట్ల దానం ఇచ్చిన విషయం అందరికీ ఈ పాటికి తెలిసే ఉంటుంది..*

 

*అయితే ఈ విషయంలో సైకో జగన్ రెడ్డి ప్రభుత్వం తరుపున దారుణమైన అన్యాయం కోణం కూడా ఉంది..!!*

మాతా శిశు సంరక్షణ ఆసుపత్రి కోసం ఏపీ ప్రభుత్వం తరుపున తన వాటాగా ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకుండా పక్కకు తప్పుకొంది..

పూర్వ విద్యార్థులుగా తమ పరువు పోయేలా చేశాడు జగన్ రెడ్డి..

అందుకే గుంటూరు మెడికల్ కాలేజీలో చదువుకొన్న పూర్వ విద్యార్థులు.. మరొక్కసారి అమెరికాలో సమావేశమయ్యి.. మరోసారి తమ తరుపున దానం చేసేందుకు ముందుకు వచ్చారు..

వాస్తవానికి.. 1/3వ వంతు పూర్వ విద్యార్థులు, 1/3వ వంతు రాష్ట్ర ప్రభుత్వం, 1/3వ వంతు కేంద్ర ప్రభుత్వం ఇస్తామని ఆ హాస్పిటల్ నిర్మాణం మొదలుపెట్టారు..

చివరకు పూర్తి మొత్తం గుంటూరు మెడికల్ కళాశాల పూర్వ విద్యార్థులే పెట్టుకొంటున్నారు..!!

*ఏపీ ప్రభుత్వం తన వంతు వాటా ఇవ్వకుండా ఐపీ పెట్టింది..*

 

-WhatsApp fwd info

Link to comment
Share on other sites

3 hours ago, SeemaSatthaa said:

Verey yedhanna desam choosko thalli. Ee janam hopeless 

Vere Desam kuda avasaramledu...evaranaina anadhalani adopt cheskuni vallaki ichina avida Peru chepukuni brathukutaru.

Ila public ki donate cheste avida sommu jathiyam chestaru....

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...