Jump to content

నీ అభిమానిగా ఒకటి చెప్తాను… ఎవడి కోసం కష్టపడుతున్నావ్…? నీకేం కర్మ…?

Raaz@NBK

Recommended Posts

నీ అభిమానిగా ఒకటి చెప్తాను… 

ఎవడి కోసం కష్టపడుతున్నావ్…? నీకేం కర్మ…? 

ఎన్వీ రమణ గారు బిజినెస్ స్కూల్‌లో మాట్లాడుతూ నీది ఒక్క ఫొటో పెట్టమని అడిగారు… 

ఆయన ఆషామాషీ వ్యక్తి కాదు… ఆయన మాట్లాడిన ప్రదేశం చిన్నదీ కాదు… 

నాకు తెలుసు నువ్వు మళ్ళీ ముఖ్యమంత్రి కాకపోతే రాష్ట్ర భవిష్యత్తు నాశనం అని… 

2014 లో నేను బాధ పడింది ఒక్కటే… నువ్వు ఆంధ్రప్రదేశ్‌కి పరిమితం అయిపోతున్నావని… 

హైదరాబాద్ వెళ్ళే ఏ కొత్త బిల్డింగ్ చూసినా, ఏ రోడ్డు చూసినా, ఏ ఫ్లైఓవర్ ఎక్కినా నీ ముఖమే కనపడుతుంది  నాకు… 

మెట్రో, ఔటర్ రింగ్ రోడ్డు, విమానాశ్రయం నీ క్రెడిట్టే అయినా… వేరే వాళ్ళ ఘనతలు అంటున్నారు… 

ఒక రాజకీయ నాయకుడిగా కంటే పరిపాలనలో నువ్వు సాధించిన విజయాలు ఎప్పటికీ నాకు గుర్తు ఉంటాయి… 

అప్పుడు రాజశేఖర్ రెడ్డి ఇప్పుడు కేసీఆర్ నీ విజయాలను వాడుకుంటున్నారు… 

ఇప్పుడు నీకు ప్రత్యర్ది అంటున్న వ్యక్తి హైదరాబాద్‍లో అన్ని ఆస్తులు కూడబెట్టడానికి నువ్వు వేసిన బీజమే… 

అమరావతి, పోలవరం నీకు రెండు కళ్ళు అంటే విన్న వాడికి సిల్లీగా ఉందేమో గానీ… 

నాకు మాత్రం అందులో అర్దం తెలుసు… పోలవరం ఎంత వరకు అయ్యిందో నేను స్వయంగా మూడు సార్లు చూసాను… 

అమరావతి చూసాను… బెజవాడ అభివృద్ధీ చూసాను… 

హైదరాబాద్ నాకు వెళ్ళడం నచ్చదు… అక్కడికి వెళ్తే నీ మీద కోపం ఉంటది… 

ఎవడి కోసం ఇదంతా చేసావని… అమరావతి వెళ్ళను.. విశ్వాసం లేని వాళ్ళ కోసం బస్సుల్లో కూర్చుని కష్టపడ్డావా అని… 

బెజవాడ బస్టాండ్‌కు వెళ్ళినా, బందరు రోడ్డుకు వెళ్ళినా … బ్యారేజ్ దగ్గరకు వెళ్ళినా నువ్వే కనపడతావ్ నాకు… 

హైదరాబాద్‍కు 5జీ వచ్చిందంటే నాలోపల కోపం ఉంది… నువ్వుంటే బెజవాడలో నేను కూడా 5 జీ వాడుకునే వాడ్ని అని… 

ఆ పార్టీని కాపాడటానికి నీ మగతనాన్ని కూడా హేళన చేయించుకున్నావ్… నీ భార్యను బజారుకి లాగారు… 

ఎవడి కోసం ఈ మాటలు పడుతున్నావ్…? ఏ ముఖ్యమంత్రి కూడా నీతో పోల్చుకునే వ్యక్తులు కాదు… 

పరిపాలనలో నీ విజయాలు చూసి ఇప్పటికీ కొందరిలో ఏడుపు ఉంటుంది… 

ముస్సోరీలో ఐఏఎస్‌లకు ఇచ్చే ప్రసంగానికి నిన్ను పిలిచారంటే నాలో ఉన్న నీ అభిమాని కాలర్ ఎగరేసాడు… 

ఈ రాజకీయాలు వదిలేస్తే యూరప్, అమెరికా, కెనడాల్లో బిజినెస్‌ స్కూల్స్‌లో ఛీఫ్ గెస్ట్‌గా వెళ్ళినా కోట్లు కుమ్మరిస్తారు నీకు… 

ఎవడి కోసం ఈ రాజకీయాలు…? ఎంగిలి చేయి ఆరేలోపు మర్చిపోయే ఎదవల కోసమా…? From the FB wall of one CBN Abhimani…

Link to comment
Share on other sites

9 hours ago, Raaz@NBK said:

Metro CBN valla kadu ga..i think it's a mistake. Kiran Kumar Reddy time lo start ayyindi as far as I know.

And we have to accept the fact that CBN's English communication skills are poor. I know he can manage but going to business schools in Europe, US etc. is far fetched.

Link to comment
Share on other sites

1 minute ago, Sunny@CBN said:

Metro CBN valla kadu ga..i think it's a mistake. Kiran Kumar Reddy time lo start ayyindi as far as I know.

And we have to accept the fact that CBN's English communication skills are poor. I know he can manage but going to business schools in Europe, US etc. is far fetched.

Metro initiated by CBN..మహామేత అటక ఎక్కిస్తే..kkr పరిగేతించరు...

Sridharan and CBN combination lo  start ayyundi..

Link to comment
Share on other sites

3 hours ago, Sunny@CBN said:

Metro CBN valla kadu ga..i think it's a mistake. Kiran Kumar Reddy time lo start ayyindi as far as I know.

And we have to accept the fact that CBN's English communication skills are poor. I know he can manage but going to business schools in Europe, US etc. is far fetched.

First urgent ga ah id name marchey vancle.. 

Metro, ORR, airport all started as part of cyberabad expansion under CBN.. ySR gadu vachi anni infra projects ni Satyam brother Maytas company mohana kotti.. pedha scam lo irkinchadu.. 

Tarvata kiran vachi avi streamline chesi L&T thesukochi work re-initiate chesadu..

Coming to english.. message convey ayithe chalu.. ah matram english ke UN council zero budget agriculture meedha speech ki invite chesaru

Link to comment
Share on other sites

4 hours ago, Sunny@CBN said:

Metro CBN valla kadu ga..i think it's a mistake. Kiran Kumar Reddy time lo start ayyindi as far as I know.

And we have to accept the fact that CBN's English communication skills are poor. I know he can manage but going to business schools in Europe, US etc. is far fetched.

Entha maata…… entha maata! 
avi annitiki moolaPurushudu/soothradhaari…….. oneAndOnly CBN ye 

Link to comment
Share on other sites

31 minutes ago, Husker said:

First urgent ga ah id name marchey vancle.. 

Metro, ORR, airport all started as part of cyberabad expansion under CBN.. ySR gadu vachi anni infra projects ni Satyam brother Maytas company mohana kotti.. pedha scam lo irkinchadu.. 

Tarvata kiran vachi avi streamline chesi L&T thesukochi work re-initiate chesadu..

Coming to english.. message convey ayithe chalu.. ah matram english ke UN council zero budget agriculture meedha speech ki invite chesaru

Shamshabad airport - agreed CBN did the bulk of the work from finalizing location, land acquisition etc.

ORR- conceptualized during CBN term.  Don't know who did land acquisition.

Metro- He got central govt approval for metro but almost all the work was done during later regimes. Agreed it was delayed during YSR regime.

CBN is my favourite politician but he has his weaknesses. English is his weakness and he can't effectively communicate. I want him to be the CM once more for the party and state.

Link to comment
Share on other sites

6 minutes ago, adithya369 said:

Entha maata…… entha maata! 
avi annitiki moolaPurushudu/soothradhaari…….. oneAndOnly CBN ye 

Brother...ipudu Polavaram sutradhari evaru Anjiah? or YSR? 

70% work complete ayyindi CBN time lo...so credit evariki istharu?

We can't blindly say everything was developed by CBN. Ipdu Polavaram motham kattina tarvata mahametha foundation vesadu so ma metha ki motham credit istam ante oppukuntara?

Link to comment
Share on other sites

30 minutes ago, Sunny@CBN said:

Brother...ipudu Polavaram sutradhari evaru Anjiah? or YSR? 

70% work complete ayyindi CBN time lo...so credit evariki istharu?

We can't blindly say everything was developed by CBN. Ipdu Polavaram motham kattina tarvata mahametha foundation vesadu so ma metha ki motham credit istam ante oppukuntara?

You might be right. 
but metro ki plan and approvals anni Cbn time lo jarigaayi.  Cbn deserves this credit for sure. 
emi cheyyani kukka moothi pindelu kooda…. name plate change chesi…… credit kosam kottukuntu vunte, Cyberabad development gurinchi 20yrs back ye oka vision tho work chesina aayanaku aa maathram credit ivvaraa? 
 
manam ee attitude tho vunte, Hitech city yrs/kcr kattinchenu….ani vinaalsi vasthundi 

Link to comment
Share on other sites

8 hours ago, Sunny@CBN said:

Metro CBN valla kadu ga..i think it's a mistake. Kiran Kumar Reddy time lo start ayyindi as far as I know.

And we have to accept the fact that CBN's English communication skills are poor. I know he can manage but going to business schools in Europe, US etc. is far fetched.

CBN initiated bro..

Link to comment
Share on other sites

Edanna manchi jarigithe andaru nene chesa ani chepukuntaru. Chedu jarigithe evaru responsibility teskoru. This is a part of life.

One thing is CBN was involved in the initial phases of all these mega projects in Hyderabad. Definitely he deserves credit. But people continued his projects and executed them. They also deserve some credit. How much to whom is debatable.

Unlike Jaffa who stopped Amaravati, the consecutive govts continued those projects.

Link to comment
Share on other sites

1 hour ago, Sunny@CBN said:

One thing is CBN was involved in the initial phases of all these mega projects in Hyderabad. Definitely he deserves credit. But people continued his projects and executed them. They also deserve some credit. How much to whom is debatable.

10 years congress rule lo, 8 years TRS rule lo Vaallu initiate chesi chesindhi enti.

Jaggad laaga veru vaallu start chesindhi naasanam cheyyakunta continue chesaru. Antha varaku they are better.

Link to comment
Share on other sites

22 hours ago, Sunny@CBN said:

Metro CBN valla kadu ga..i think it's a mistake. Kiran Kumar Reddy time lo start ayyindi as far as I know.

And we have to accept the fact that CBN's English communication skills are poor. I know he can manage but going to business schools in Europe, US etc. is far fetched.

Metro plan was etched by CBN with Metro Sridharan…. Metha gaaadu vachaaaka Satyam tho collude ayyi Maytas ani peru reverse chesi company oettinchaaadu….. bomma reverse ayindi….

i studied in SRKR Engg college, ma college lo Civil Engg vallani left and right teeskunnaru for Maytas…. 

Link to comment
Share on other sites

9 hours ago, Sunny@CBN said:

Edanna manchi jarigithe andaru nene chesa ani chepukuntaru. Chedu jarigithe evaru responsibility teskoru. This is a part of life.

One thing is CBN was involved in the initial phases of all these mega projects in Hyderabad. Definitely he deserves credit. But people continued his projects and executed them. They also deserve some credit. How much to whom is debatable.

Unlike Jaffa who stopped Amaravati, the consecutive govts continued those projects.

Bro understand the difficulty of approvals, land acquisition 

Link to comment
Share on other sites

9 hours ago, Sunny@CBN said:

Edanna manchi jarigithe andaru nene chesa ani chepukuntaru. Chedu jarigithe evaru responsibility teskoru. This is a part of life.

One thing is CBN was involved in the initial phases of all these mega projects in Hyderabad. Definitely he deserves credit. But people continued his projects and executed them. They also deserve some credit. How much to whom is debatable.

Unlike Jaffa who stopped Amaravati, the consecutive govts continued those projects.

Metro approvals, ORR approvals are done during CBN time….

maha metha vachi alignments marchi re-approvals techukunnadu….. mamool dopideeee cheyyalaaaa….. 

after seeing Jagan, we feel YSR is great. But YSR is equally worst at his time! 
 
kaaalam maaaruthe bad things intensity increase ayyi….. paaatavi chinnaga kanipistaaayi….. 

Link to comment
Share on other sites

12 hours ago, Sunny@CBN said:

Edanna manchi jarigithe andaru nene chesa ani chepukuntaru. Chedu jarigithe evaru responsibility teskoru. This is a part of life.

One thing is CBN was involved in the initial phases of all these mega projects in Hyderabad. Definitely he deserves credit. But people continued his projects and executed them. They also deserve some credit. How much to whom is debatable.

Unlike Jaffa who stopped Amaravati, the consecutive govts continued those projects.

Cbn initiative theesukokapothe….. they wouldn’t get materialize till now 

Link to comment
Share on other sites

On 10/4/2022 at 11:28 AM, Sunny@CBN said:

Metro CBN valla kadu ga..i think it's a mistake. Kiran Kumar Reddy time lo start ayyindi as far as I know.

And we have to accept the fact that CBN's English communication skills are poor. I know he can manage but going to business schools in Europe, US etc. is far fetched.

Anthakante daarunanga maatlade vallunnaru aa schools lo….. kondaru maatladuthunte English ye ani ardhamavvatanike time pattudi….. 

English language won’t be a major hurdle if you have knowledge & talent…. Mana vallakante Europe, US, Japan, better aa vishayam lo (less preference to language over subject)…… Ayina Thana talent ki 3 months chaalu…:lol2:
Mana vaalle unnecessary ga ekkuva preference isthuntaaru English ki…..

Link to comment
Share on other sites

On 10/4/2022 at 3:38 PM, Sunny@CBN said:

Shamshabad airport - agreed CBN did the bulk of the work from finalizing location, land acquisition etc.

ORR- conceptualized during CBN term.  Don't know who did land acquisition.

Metro- He got central govt approval for metro but almost all the work was done during later regimes. Agreed it was delayed during YSR regime.

CBN is my favourite politician but he has his weaknesses. English is his weakness and he can't effectively communicate. I want him to be the CM once more for the party and state.

adani mathram em english matladathadu brother… you think business schools in europe, uk can’t have a translator for translating into their local languages? 

more over, almost all development projects ki root cause cbn ee.. either he developed it himself or was the key person who identified the need and laid the initial ground work

more importantly hyderabad lanti cash cow ni cbn tayaru cheyakapothe, ye kiran kumar reddy em peekevadu!

Link to comment
Share on other sites

On 10/4/2022 at 3:38 PM, Sunny@CBN said:

Shamshabad airport - agreed CBN did the bulk of the work from finalizing location, land acquisition etc.

ORR- conceptualized during CBN term.  Don't know who did land acquisition.

Metro- He got central govt approval for metro but almost all the work was done during later regimes. Agreed it was delayed during YSR regime.

CBN is my favourite politician but he has his weaknesses. English is his weakness and he can't effectively communicate. I want him to be the CM once more for the party and state.

putin lantodu, xi jin ping, one liners kodathante.. subtitles chaduvukuni panic avvatla… mana modi di pedda englipees mari!! 

same is happening with smaller yet powerful leaders also..

effective ga communicate cheyyale kani language oka barrier aa!

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...