Jump to content

ల పా ఫ్యాన్స్


Venkatpaladugu

Recommended Posts

Press meet చూడలేదు..got the content from frds..(reason: ల పా ను చూడలేను)

1. Junior ni పొగిడి..కొంచెం దెబ్బ వేసింది..

2. అసలు matter leni topic ni jaggadu ela prolong చేస్తున్నాడు..

3. రేపు బూతు బ్యాచ్ .. కొడాలి వస్తాడు..

4. కృష్ణా జిల్లాలో అమరావతి యాత్ర side lined.. CAG report also side lined..

5. మన db lo in-active batch active ayyaru ..last 4 days nundi..

6.Rajakeeyam annaai kuda ,ల పా ఒకే stand thesukovatam..hilight..so. Vallu andaru okey line lo vunnaru..

Congress ki opposite ga party petti . దానితో పోత్తు ఎలా అంటున్నరు..Thammullu ఎందుకు ఆలోచించటం లేదు..

NTR party పెట్టిన టైం లో అధికారం లో కాంగ్రెస్ పైన పోరాటం..అప్పుడు ఎవరు అధికారం లో వుంటే వల్ల మీద fight చేసేవాళ్ళు

బీజేపీ వాళ్లు ఆంధ్ర  కోలుకొని దెబ్బ kottaka..బీజేపీ తో ఎలా travel చెయ్యాలి.

శివసేన లాంటి వాళ్ళు పక్క కి వెళ్ళారు..కెసిఆర్ కూడా అప్పటిలో CBN వేసిన steps ni follow avthunnaru

 

 

 

 

 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...