Jump to content

Kitiki


adithya369

Recommended Posts

ఏర్రబస్సులో తిరిగే తింగరివెదవని గరుడ బస్సు లోకి ఏక్కిస్తే కిటికీలు ఏతుకున్నాడు తప్పుతింగరివెదవదికాదు ఏక్కంచినోడిది

Link to comment
Share on other sites

Deloitte Hyd- కిటికీలు లేవు, అద్దాలే 
IKEA - hyderabad - కిటికీలు లేవు 
Cape Gemini - కిటికీలు లేవు
Wipro - కిటికీలు లేవు 
Infosys hyd - కిటికీలు లేవు 
Hyderabad Police HQs - కిటికీలు లేవు 
***** ***** *****
ఏంటయ్యా ఇది కిటికీలు లేకుండా ఈ బిల్డింగ్ లు కట్టడం ఏంటి ? 

90B3181D-BD91-40B0-BC9D-C950824989B0.jpeg

Link to comment
Share on other sites

అంటే

మేము ఇంకో సారి గెలిస్తే .. కరెంట్ వుండదు

జెనరేటర్ లో డీజిల్ కొట్టించుకోవటానికి డబ్బులు వుండవు

అప్పుడు కిటికీలు కావాలి కదా……..

దీనికంటే జైలే నయ్యం... 

కనీసం "ఒక కిటికీ" అయినా ఉంటుంది అధ్యక్షా అన్నట్లు అనిపించింది...

Link to comment
Share on other sites

4 hours ago, adithya369 said:

Gatham lo ee BuggaReddy ye kada…. Domala pai dandayathra ani comedy mingindi, eedi chethakaani thanam valla chaala mandiki Dengue vachhindi. 
 

revu lo thaadi chettu periginattu perigaadu, buddi nil la vundi 

Valla leader ke ledu, inka vallaki ela untadi……. Anthakante valla leader ni chusi votes vesina vallaki asalu ledu…..

Link to comment
Share on other sites

విమానంలో కిటికీ తలుపులు తీయకపోతే పైలెట్ తో గొడవ పడతాడు అనుకుంటా.

veedini తక్షణమే యుగండ అధ్యక్షునిగా ప్రకటించండి.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...