Jump to content

Amaravathi Mahapadayatra 2.0


Uravakonda

Recommended Posts

2 hours ago, Nfan from 1982 said:

2/11/22
అమరావతి రైతుల పాదయాత్ర పునఃప్రారంభంపై నేడు హైకోర్టులో విచారణ - పాదయాత్రలో రెండు వేల మంది రైతులకు అనుమతి ఇవ్వాలంటూ రైతుల పిటిషన్ - రైతుల పిటిషన్ పై నేడు హైకోర్టు డివిజన్ బెంచి ఎదుట విచారణ - రాజధానికి భూములిచ్చిన వారికి పాదయాత్ర చేసే హక్కు ఉంటుందన్న రైతులు - హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా పాదయాత్ర పునః ప్రారంభం…

HC 600 only ani cheppindani vinna bro, correct kaada?

Link to comment
Share on other sites

  • Replies 196
  • Created
  • Last Reply

యాధ్రుచ్చికమా.... కాకతాళీయమా ???

నాడు... 
"విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు" అని గళమెత్తి... 21 రోజులు అమరణ నిరాహార దీక్ష చేసి విశాఖ ఉక్కుని సాధించిన... తుళ్ళూరు వాసి... మాజీ ఎమ్మెల్యే శ్రీ టి.అమ్రుతరావు గారిది... నేటి మన రాజధాని  అమరావతి ప్రాంతం కావడం యాధ్రుచ్చికమా !!!

నేడు...
పరిపాలనా రాజధాని పేరిట రగిల్చిన ప్రాంతీయవాదం మూలంగా... నష్టపోతున్న ప్రాంతం అమరావతి కావడం... కాకతాళీయమా ??? 

నాడు... అమరావతి ప్రాంత వాసి... విశాఖ ఉక్కు ఉత్తరాంధ్ర అభివ్రుద్దికి మాత్రమే అని అనకుండా... రా ష్ట్ర సమగ్ర అభివ్రుద్ది వాదాన్ని  వినిపెస్తే... 
నేడు... రాజధాని రాష్ట్ర ప్రజలందరిదైనా... కొంతమంది కుహానా వాదులతో... అమరావతి కేవలం 29 గ్రామాల అభివ్రుద్ది మాత్రమే అని ప్రాంతీయవాదాన్ని వినిపిస్తున్నారు !

అభివ్రుద్ది చేతకాక... అరాచకాన్ని ప్రోత్సహిస్తూ !
పరిపాలన చేతకాక... ప్రాంతీయవాదాన్ని ఎగదోస్తూ !!
పబ్బం గడుపుకుంటున్నారు ప్రస్తుత పాలకులు !!! 

ఆంధ్రుడా... అభివ్రుద్ది చేసేవాడికి అండగా నిలబడు !
ఆంధ్రుల గొప్పదనాన్ని... అందలాలకు చేర్చు !!
#మేలుకోఅంధ్రుడా

D331A90D-8931-4F2D-B544-A01FC4CAD02B.jpeg

Link to comment
Share on other sites

  • 2 weeks later...
  • 1 month later...

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...