Jump to content

Amaravathi Mahapadayatra 2.0


Uravakonda

Recommended Posts

  • Replies 196
  • Created
  • Last Reply

వైసీపీ ప్రభుత్వ దగా, కుట్రల నుండి ఆంధ్రప్రదేశ్ ప్రజా రాజధాని అమరావతిని పరిరక్షించేందుకు రాజధాని రైతులు ఉద్యమ బావుటా ఎగరేసి నేటికి వెయ్యి రోజులు. ఈ సందర్భంగా ‘బిల్డ్‌ అమరావతి-సేవ్‌ ఆంధ్రప్రదేశ్‌’ నినాదంతో ఈరోజు 'అమరావతి నుంచి అరసవల్లి'కి  మహా పాదయాత్ర ప్రారంభమైంది.  

 వెంకటపాలెంలోని తి.తి.దే ఆలయంలో శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి అమరావతి ఐకాస నేతలు, రైతులు పూజలు చేసి, ఆలయం వెలుపల ఉన్న శ్రీవారి రథాన్ని ముందుకు లాగి... పాదయాత్రకు అంకురార్పణ చేశారు.
#AmaravatiFarmersMarch2022

Link to comment
Share on other sites

శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో పూజ ల అనంతరము .... వెంకట పాలె ము  గ్రామములో అల్పాహారం స్వీకరించిన అనంతరము , అమరావతి _ అరసవిల్లి  దేవస్థానము వరకు అమరావతి రైతులు ప్రారంభించిన  రైతు మహా పాద యాత్ర ....108 గుమ్మడి కాయలు  దైవ రధము ముందు రైతు మహిళలు , తాడి కొండ మాజి ఎమ్ ఎల్ ఏ శ్రావన్ కుమా ర్ , సి పి ఐ నాయకులు నారాయణ , బి జే పీ నాయకులు శ్రీ కామినేని శ్రీనివాస్ , సి పి ఎం నాయకులు శ్రీ బాబు రావు , జే ఏ సి నాయకులు శివారెడ్డి , తిరుపతి రావు , రైతు కార్యా చరణ సమితి నాయకులు పువ్వాడ సుధాకర్ , ఆలూరి యుగంధర్ తదితరులు ప గుల గొట్టిన తదనంతరము ......      వే ద  పండితులు  .....ఓం . శ్రీ సూర్య నారాయణ .... వేద పారాయణ .... లోక రక్షాయని ........దైవ చూడా మణి ..అంటూ  అమరావతి పై వెలుగులు చూపమని  సూర్య నారాయణుని ప్రార్థించిన అనంతరము ... వందల , వేలాది రైతులు చేసిన  జై అమరావతి !  జై జై అమరావతి !! నినాదాల ఘోషలో దైవ రధము ముందుకు కదిలింది ... రై తులలో    అదే ఉత్సాహము , అదే ఆవేశము ..అదే తపన ... అదే ఆవేదన ...నమ్మక ద్రోహం పై అదే కసి ....పైన దేవతా గణము , పంచభూతాలు గమనిస్తూ   ...రైతు మహా పాద యాత్ర ను దీవిస్తూ ముందుకు నడి  పి స్తూ , యాత్రను  నడి పించగా , జై అమరావతి నినాదాలతో కృష్ణాయ పాలె ము నకు  రైతు మహా పాద యాత్ర చేరుకుంది ....  కృష్ణాయ పాలె ము  గ్రామస్తులు పూలవర్షం కురిపించి ,. రైతులకు చల్లటి మజ్జిగ ఆంది స్టూ వుండగా  కాంగ్రెస్స్ ఫైర్ బ్రాండ్ నాయకురాలు రేణుకా చౌదరి  రైతులకు మద్దతు గా వచ్చిపడి సంఘీ భావము తెలిపి ... ఓ ఊపు _ వుత్సాహము  తీసుకురాగా ,ఆ వెను వెంటనే శ్రీ చింతమ నేని ప్రభాకర్  బాల చంద్రుడు లా దూసుకు వచ్చి దుష్ట పాలన పై విరుచుకు పడగా , ఇక కృష్ణా జిల్లా మాజీ జిల్లా పరిషత్ చైర్ పర్సన్ శ్రీమతి గద్దె అనురాధ మహిళా రైతులతో వచ్చి సంఘీభావం  తెలియ జేయడముతో ఇక     కృష్ణాయ పాలె ము  గ్రామము జై అమరావతి నినాదాలతో  పులకించి పోయింది ..  .ఇక యాత్ర ముందుకు సాగి పెనుమాక దాటినాక కోగంటి గార్డెన్స్ లో మధ్యాన్న భోజన ము ను    చేసి ...ఆ తదనంతరము  మరలా జై అమరావతి నినాదాలతో ప్రారంభమై  ఏర్రుబా లెం , నవులూరు గ్రామాల నుండి కొనసాగి మంగళగిరి కి చేరు కాగానే  ముస్లిమ్ మైనారిటీల సంఘాలవారు ,  సి పి ఐ కార్య కర్తలు,  జనసేన కార్య కర్తలు అపూర్వంగా  స్వాగ తించి, అమరావతి నినాదా ల్ని మంగళగిరి పట్టణ ములో  మారు మ్రోగించిగా,ఇక మొదటి రోజు  రైతు మహా పాద యాత్ర  రాత్రి విడి ది  శ్రీ వైష్ణవి ఫంక్షన్ హాల్ కు విజయవంతం గా  జేరు కుంది ....   జై అమరావతి ! జై జై అమరావతి !!                                     జి వి రామ్ ప్రసాద్ , విజయవాడ , cell : 6281114344 .

Link to comment
Share on other sites

22 hours ago, adithya369 said:

Chesthaadanukuntunna, with police help  - misister aspirant

cbn, lokesh or tdp leaders meeda noru pareskunte maybe normal janaalu anthaga react avvakapovachu..but akkada mostly farmers ee yatra chesedi, vallameeda emanna cheyyi cheskotam lantidi jarigithe situation will not be on his side for sure as locals, farmers ki vaadi meeda virakthi vastadi for sure...and moreover ee yatra emi TDP valla yatra kaadu

Link to comment
Share on other sites

35 minutes ago, Atlassian said:

kodali gadu ippativaraku ee farmers ni touch cheyaledu and cheyyadu kuda as ee amaravati raithulu chesedi tdp related yatra kaadu ga..vadi foul mouth tho maha aythe konni boothulu matladataadu anthe

Kaakani govardhan gaadu kelikaadu and he troubled so much when they enter The Sarvepalli 

Link to comment
Share on other sites

1 hour ago, Atlassian said:

cbn, lokesh or tdp leaders meeda noru pareskunte maybe normal janaalu anthaga react avvakapovachu..but akkada mostly farmers ee yatra chesedi, vallameeda emanna cheyyi cheskotam lantidi jarigithe situation will not be on his side for sure as locals, farmers ki vaadi meeda virakthi vastadi for sure...and moreover ee yatra emi TDP valla yatra kaadu

Chooddam ela behave chesthaado 

Link to comment
Share on other sites

అమరావతి  _ అరసవల్లి  రైతు మహా పాద యాత్ర   ...నిన్న ... సక్సెస్  !   నేడు  గ్రాండ్   సక్సెస్  !!  సూర్యనారాయనుని ప్రతాపం మెల మెల్లగా హెచ్చు తాం ది   !  రెండు నెలల్లోగా ఆంధ్ర రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చే  దిస గా  కొనసాగుతున్న అమరావతి _ అరసవల్లి రైతు మహా పాద యాత్ర ! !          అస తోమా సర్గ మయ .తమ సో మా జ్యోతిర్గ మయ  , మృత్యోర్మా మృతంగ మయ    ( ఓ దేవా ! )  అసత్యము నుండి సత్య మార్గమునకు నడి పీంపుము  ..చీకటి నుండి వెలుగు లోనికి కొని పొమ్ము    అసత్యము నుండి అమరత్వ మునకు నడిపింపుము .. ఓమ్ ! సత్యమేవ జయతే !  . ఏ నా టి కైనా  సత్యమే జయించి తీరుతుంది !  ..     .                  అమరావతి హంతకులు యావన్మంది  పుట్ట గతులు లేకుండా పోతారు !!             జై అమరావతి ! జై జై అమరావతి !!        జి వి రామ్ ప్రసాద్, విజయవాడ   సెల్ :6281114344

Link to comment
Share on other sites

అమరావతి మహాపాదయాత్ర వివరములు :
👉తారీకు:- 14/9/2022
👉రోజు:- బుధవారం ఉదయం 08:30 గంటలకు 
👉ప్రారంభ ప్రాంతం:- దుగ్గిరాల 
👉భోజన విరామం : తెనాలి 
👉ముగింపు ప్రాంతం: పెద్దరావురు 
👉నడిచే  కిలోమీటర్లు:- 15kms సుమారు

Link to comment
Share on other sites

అమరావతి మహాపాదయాత్ర వివరములు :
👉తారీకు:- 15/9/2022
👉రోజు:- గురువారం ఉదయం 08:30 గంటలకు 
👉ప్రారంభ ప్రాంతం:- పెద్దరావురు 
👉భోజన విరామం : వేమూరు 
👉ముగింపు ప్రాంతం: కొల్లూరు 
👉నడిచే  కిలోమీటర్లు:- 17kms సుమారు

Link to comment
Share on other sites

అమరావతి _ అరసవల్లి  రైతు మహా పాద యాత్ర .. ఉద్రుత మవు తున్న గ్రామీణ ప్రజానీ క చైతన్యం ! ...ఎవరూ పిలవటం లేదు ... చెప్పటం లేదు  ... అయినా తరంగ తరంగాలుగా పాద యాత్ర ర్యా లీకి  భారీగా వచ్చి పడుతున్న గ్రామీణ ప్రజానీకం ..వామ పక్షాల నాయకులు , కార్య కర్తలు, జన సే న  కార్య కర్తలు , ఎస్ ఎఫ్ ఐ కార్యకర్తలు .. ఎక్కడి కక్కడ   జై అమరావతి నినాదాల ఘోష ...గ్రామ గ్రామాన పూల వర్షం ... చ ల్లటి మజ్జిగ...ఆపిల్స్ అందజేత .. .మహిళా రైతుల పై పూల వర్షం ...ఇక తెనాలి నియోజక వర్గం పరిధి లోకి పాదయాత్ర ర్యాలీ చేరగానే ... అపూర్వ స్వాగతం .. మాజీ మంత్రి శ్రీ ఆలపాటి రాజేంద్ర్రసాద్ నాయ కత్వములో  యువ తరం ఉరుకులు పరుగుల తో , జై అమరావతి నినాదాలతో భూన భోనాంత  రాలు దద్ద రిల్లెలా  తెనాలి వరకు  ఉత్సాహంగా ...ఉల్లాసం గా పాద యాత్ర ర్యాలీ నీ మధ్యా నానికి వి ఎస్ ఆర్ ఆండ్ ఎన్ వి ఆర్ కాలేజీ  తీసుకు వచ్చారు .....భోజన అనంతరము తిరిగి ర్యాలీ మొదలవగానే తెనాలి పట్టణము లోకి స్థానిక ఎమ్ ఎల్ ఏ  కడుతున్న ఇంటి మీదుగా వెళ్ళటానికి అభ్యంతరము తెలిపిన  పోలీస్ అధికా రు లు... ఆగ్రహావేశాలు వ్యక్తం చేసిన రాజేంద్ర, ఆనంద్ బాబు , అమరావతి కార్య కర్తలు ...60 రోజుల యాత్రను దృష్టిలో పెట్టుకొని సమన్వయము పాటించాలని హితవు చెప్పిన పెద్దలు డాక్టర్ వేమూరి శేష గిరి రావు తదితరులు ...శాంతించి న రాజేంద్ర , ఆనంద్ బాబు కార్య కర్తలు ...ఇక రైతు మహా పాద యాత్ర ర్యాలీ మెయిన్ రోడ్డు మీదుగా నడచి ప్రకాశము రోడ్ మీదుగా తెనాలి పట్టణము లో జై అమరావతీ నినాదాలు మారు మ్రోగిం చి రావూరు గ్రామములో కి విజయ వంతంగా రాత్రి బసకు చేరింది ....                                  అమరావతి ! జై జై అమరావతి  !!    జి వి రామ్ ప్రసాద్,  విజయవాడ, సెల్ 628 1114344

Link to comment
Share on other sites

దూసుకు పోతున్న అమరావతి _ అరసవల్లి రైతు మహా పాద యాత్ర ..................                                                       
 ఈ రోజు ఉదయం 9 గం.లకు    అమారా వతి  రైతు మహా పాద యాత్ర దైవ రధము వద్ద సత్తెనపల్లి నుండి అనుచరులతో  తరలివచ్చిన శ్రీ కోడెల శివరాం , స్థానిక పెద్దలు డాక్టర్ వేమూరి శేష గిరిరావు , పాలడగు వెంకయ్య తదితరులు, జే ఏ సి నాయకులు శివారెడ్డి , తిరుపతి రావు, గద్దె బుచ్చి తిరుపతి రావు, ఆలూరి యుగంధర్ లు , రైతు మహిళలు ,రైతులు పూజలు చేసిన అనంతరము జై అమరావతి నినాదాలతో  ముందుకు సాగింది    ఇక పాద యాత్ర తెనాలి నియోజక వర్గం నుండి వేమూరు నియోజక వర్గ పరిధి అయిన యడవూరు గ్రామమునకు చేరగానే  ...విశేష సంఖ్యలో గ్రామీణ ప్రజానీకం  యావన్ మంది ... వీళ్ళు _ వాళ్లు అనే ఎదవ లెక్కల తో నిమిత్తము లేకుండా  అమరావతి పాద యాత్ర రైతుల పై, రైతు మహిళల పై పూల వర్షం కురిపించి ర్యాలీ లోకి వచ్చి పడి జై అమరావతి నినాదాల తో  ముందుకు సాగారు    .,,..... ఈ తుగ్లక్ గాడి పాలనలో మాది బాపట్ల జిల్లా గా మారి ఎందుకు పనికి రాని , ఉపయోగ గమునకు  నోచుకోని వారమయ్యా మని  య డ వూరు గ్రామానికి చెందిన ఎస్ సీ  ప్రముఖుడు  శ్రీ డి . నారాయణ  తెలిపారు. ప్రజలంతా సమయము కోసము చూస్తున్నారని , మొగ్గు కనపడగానే ఇటు దూ కటానికి  రెఢీ గా వున్నా రని  ఈ రైతు మహా పాద యాత్ర అటువంటి వారిలో సందేహా లు లేకుండా చేస్తుందని , ఇక వీడు మళ్ళా వస్తే కొంప కొల్లే రే అని     , కావాలంటే నా పేరు కూడా వ్రాసు కోండి అని చెప్పాడు ...ఇక పాద యాత్ర ర్యాలీ మాంచి వూపుతో , ఉల్లాసంగా , ఉత్సాహం గా జంపని గ్రామానికి చేరే సరికి యాత్ర మొత్తం ఓ జాతర లా మారి పోగా , ఇక ఆ గ్రామ బి. సి లు , సగరులు , గౌడలు , యాదవులు , ముస్లిమ్ మైనారిటీ లు  ... మొత్తము యావ న్మంది  వచ్చి పడ్డారని ఆ గ్రామ సగర సామాజిక వర్గ పెద్ద శ్రీ తాడి శెట్టి నాగ మల్లేశ్వర రావు తెలియ జే సి , కొడాలి నాని నీ అమ్మ బూ తులు తిట్టి ,సార్ మీరెవరో నాకు తెలియదు ....ఇటువంటి బేవార్సు గాల్లను కమ్మ కులము లో ఇంతకు ముందు మేము చూ డ లేదు ...అని చెపుతూ  వేమూరు నియోజక వర్గంలో ఈ సారి ,ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెడితే టి.డి.పి  దంఖా బజాయించి గెలుస్తుందని ...పాపం రైతు మహిళలు ఆ వజాన రోడ్డున పడ టము మేము ఇంతకు ముందు ఎరుగ మ ని  చెప్పి   , ఈ తడవ వా డు ఎంత గుమ్మరించి నా రా డ ని  చెప్పే సరికి నాకు కొంత ధైర్యము వచ్చింది ...                                           ఇక రైతు మహా పాద యాత్ర ర్యాలీ లోకి  చుట్టు ప్రక్కల గ్రామాలైన కుచ్చల్ల పాడు , వరహా పురము , చింతల చెరువు , పెద పులివర్రు ,                మొ సలిపాడు  రావికంపాడు మొదలగు  గ్రామాల రైతు మహిళలు ,రైతులు ఎక్కడికక్కడ రోడ్ ల కువచ్చి పాద యాత్ర రైతులపై పూల వర్షం కురిపించి మద్దతు తెలుపుతూ .... అయ్యయ్యో ... ... ఏనాడూ గడప దాటని రైతు మహిళలు  ...భూములు ఇచ్చాం...రోడ్డున పడ్డాము అంటూ ....ఆ వజాన  ఎండ లో న దిక్కు మాలిన రోడ్ల మీద నడుచుకుంటూ వస్తూంటే మా గుండె తరుక్కు పో తాంది .. ఏమి మాయ రోగ మోచ్చింది   వాడికి ఇష్టము లేక పొతే ముందు గానే చెప్పచ్చు గా ...అంటూ పాపము వారు  ఎంతో జాలి పడ్డారు ...ఇంత కంటే ఎక్కువ వారు  ఏమి చెప్పగలరు ...            ఇక రైతు మహా పాద యాత్ర  వేమూరు కు చేరే ముందే ఆ గ్రామ  ప్రజలు  రైతు నాయకుడు శ్రీ జొన్నలగడ్డ విజయ బాబు నాయకత్వములో  బ్రహ్మాండమైన స్వాగతము పలికి  అనుచరులతో కలసి పాదయాత్ర లో పాల్గొన్నారు .ఇక ఈ రోజు రైతు మహా పాద యాత్ర కు సంఘీ భావము గా బి. జే పీ నాయకులు శ్రీ భాను ప్రకాష్ రెడ్డి ,టి. డి పి నాయకులు శ్రీ కొల్లు రవీంద్ర, దేవినేని ఉమా మహేశ్వర రావు ,మరియు విజయవాడ నుండి ప్రముఖులు శ్రీ చిగురుపాటి నాగరాజు, జే ఏ సి నాయకులు శ్రీ కిరణ్ తదితరులు వచ్చి రైతుల కు సంఘీభావం తెలిపారు . ఇక ఈ రోజు అమరావతీ మహా పాద యాత్ర  సాయంత్రము 6_ 30 గం.లకు విజయవంతం గా కొల్లూరు గ్రామములో ఏర్పాటు చేసిన రాత్రి బసకు విజయ వంతంగా చేరింది.           జై అమరావతి! జై జై అమరావతి !! జి. వి రామ్ ప్రసాద్ ,

Link to comment
Share on other sites

అమరావతి మహాపాదయాత్ర వివరములు :
👉తారీకు:- 16/9/2022
👉రోజు:- శుక్రవారం ఉదయం 08:30 గంటలకు 
👉ప్రారంభ ప్రాంతం:- కొల్లూరు 
👉భోజన విరామం : వెల్లట్టూరు 
👉ముగింపు ప్రాంతం: ఐలవరం 
👉నడిచే  కిలోమీటర్లు:- 16kms సుమారు.

Link to comment
Share on other sites

16/09/22


దుమ్ము   రే గ్గొడుతున్న   అమరావతి _ అరసవల్లి రైతు మహా పాద యాత్ర !   ....                                          రాత్రి బస చేసిన కొల్లూరు గ్రామము లోని  శ్రీ సీతారాముల కల్యాణ మండపం విడి ది  బస నుంచి  యధా వి ధి  గా పూజలు నిర్వహించి న అనంతరము రైతుల, రైతు మహిళల   జై అమరావతి నినాదాలతో  కొల్లూరు గ్రామ వీధులు గుండా నడిచి చుట్టు ప్రక్కల గ్రామాల నుంచి విసే షముగా తరలి  వచ్చిన రైతు లను కలుపుకొని  దొనేపూడి గ్రామము చేరగా     .....ఇక మొత్తము వూరు వూరంతా ఎక్కడికక్కడ మహిళలు  ఇళ్ళముందు కు వచ్చి గుమ్మడి కాయలు , కాబ్బరి కాయ లు కొట్టి హారతులిచ్చి పాద యాత్ర రైతులకు  బ్రహ్మ రధము పట్టారు ..... ఈ లోగా నాకు ఓ ఫైర్ బ్రాండ్ ఎదు ర యి ..  బాండ్ మేలాలతో రథాన్ని వేసుకొస్తే జనము మారిపోతారా ? ..లోకేషు ను గెలి పించు కోలేక పోయారు గానీ ఇక్కడకు వచ్చి జై అమరావతి అంటే జనము పిచ్చి వాల్లా అంటూ నన్ను లెఫ్ట్ రైట్ పీకేశాడు .... అన్నా కాస్త శాంతిం చు ....  అసలు మీ గ్రామ పరిస్థితి ఏమిటో కూడా నాకు కాస్త చెప్పు అన్నా ...అని అడిగా ....ఏమి చెప్పాలి ...ఎన్ టీ ఆర్ పార్టీ పెట్టిన నాటి నుంచి ఎప్పుడూ తెలుగు దేశము కు మెజారిటీనే ...కానీ మొన్న  ఇక్కడ కొంత మంది ఎ దవలు  కుత ర్కాల్కు  పోయి ,  ఒకడంటే మరోకడికి పడక ,అహాలకు పోయి , గడ్డితిని వై సీ పీ కి మెజార్టీ  తెచ్చారు  అని వున్న పరిస్థితి చెప్పాడు ... ఇక నేను ఇట్లాంటి  కుత ర్కాల  వారు అన్ని చోట్లా వున్నట్లే రాజధాని గ్రామాల్లోనూ వున్నారు ...అసలు ఇపుడు రాజధాని సమస్య ఆ గ్రామాల వారిది కాదు ....అన్ని జిల్లాల వారిది ...రాష్ట్ర నడి బొ డ్డున    .  .కృష్ణా నది ఒడ్డున , ఊరకనే  రైతులు భూములిచ్చిన చోట  , మాట ఇచ్చి , మడమ తిప్ప ను అన్న మనిషి ఇపుడు కళ్ళల్లో నిప్పులు ఎందుకు పోసుకుంటు న్న డు ? మూడు రాజ దానుల కూత ముందు ఎందుకు కూ యలా ?   మరి జనము పిచ్చి వాళ్ళా ? . .ఏదో ఒక్క ఛాన్స్ అన్నాడు ....ఆశపోతులు , దుష్ట స్వభావులు, అజ్ఞానులు అంతా కలిసి గెలిపించారు ...ఇక ఇపుడు ...ఒక పొరపాటుకు యుగములు కుమిలేను      అన్న చందాన  ఆంధ్రుల పరిస్థితి   ....ఇక ఇపుడు అమరావతి హంతకులంతా చేతులు కలిపి ఎలా ఆంధ్రను  ధ్వంసం చేశా రో  అలానే ఆంధ్ర అభవృద్ధి కోరు కు నే వారంతా  చేతులు కలిపి వినాశకులను              ఓ డించాలి  అని చెప్పి  అతని కో నమస్కారము చెప్పి  యాత్ర లో కలసి పోయా ...  ఇక పాద యాత్ర  వెల్ల  టూ రు  గ్రామమునకు చేరగానే  . మరలా ఇక్కడ కూడా అదే విధముగా రైతులు  బ్రహ్మరథం    పడుతూ  భోజన వసతి  దగ్గరకు తీసుకు వచ్చారు ...ఇక ఈ గ్రామము   ఎర్ర గడ్డ   పితా మహు లయిన మోటూ రు హనుమంత రావు గారి జన్మ స్థలము .... అంతే కాదు  ఇప్పటి రాష్ట్ర మంత్రి  మేరగ నాగార్జున స్వగ్రామ ము ... అయినా ఇక్క డ టీ డి పి మెజారిటీ ...రేపు భారీ మెజార్టీ అని  యావన్మందిగ్రామ ప్రజకు   ముక్త కంఠంతో చెబుతున్నారు ...ఇక వెల్ల  టూ రు కు సమీప గ్రామా లయిన కిష్కింధ పాళెము , పోతార్లంక , చింతమో టు , తడికల పూడి ,ఇంకా అనేక లంక గ్రామాల ప్రజలు  పాద యాత్ర ర్యాలీ కి మద్దతు భారీ గా తరలి  వచ్చారు .ఇక భోజన విరామ అనంతరము  పాద యాత్ర శ్రీ నక్కా ఆనంద బాబు నాయ కత్వములో ముందుకు  సాగి  భట్టిప్రోలు  దాకా  జై అమరావతి నినాదాలతో  రాగానే బాపట్ల తెలుగు దేశము పార్లమెంటు ఇంచార్జీ శ్రీ మాల్యాద్రి ,  తాడి కొండ మాజి ఎమ్ ఎల్ ఏ శ్రీ శ్రావణ్ కుమార్ లు కూడా ర్యాలీ లోకి వచ్చి గ్రామ ప్రజల అపూర్వ స్వాగత ములను అందుకొన్నారు ...భట్టి ప్రోలు _ అద్దే పల్లి గ్రామాలలో నేడు ఓ పండుగ వాతా వరణం నెలకొని గ్రామీణుల లో ఎనలేని సంతోష ము కాన వచ్చినది ...ఇక ఈ రోజు పాద యాత్ర కు మద్దతుగా విజయవాడ నుండి ప్రముఖ బిల్డర్ శ్రీ కొల్లి ఏకాంత రావు , శ్రీ పాలడుగు అనూప్ కుమార్ ( ఇంజనీరింగ్ కాంట్రాక్టర్ ,హైదరాబాద్ ) , ఫన్ టైమ్స్ క్లబ్ నిర్వాహకులు శ్రీ వేమూరి సాంబశివ రావు, కొసరాజు విజయ బాబు , గుమ్మడి రామ కృష్ణ , కొల్లి బుచ్చి కోటయ్య గారు లు వచ్చి పాద యాత్ర  లో పాల్గొని రైతులకు తమ మద్దతు తెలిపారు .ఇక ఈ రోజు పాద యాత్ర  భట్టి ప్రోలు  నుండి  రాత్రి బస అయిన గూడ వల్లి గ్రామమునకు జై అమరావతి నినాదాలతో  విజయ వంతంగా చేరింది ...జై అమరావతి ! జై జై అమరావతి !!  జి వి రామ్ ప్రసాద్ , విజయవాడ, సెల్  : 6281114344

Link to comment
Share on other sites

అమరావతి మహాపాదయాత్ర వివరములు :
👉తారీకు:- 17/9/2022
👉రోజు:- శనివారం ఉదయం 08:30 గంటలకు 
👉ప్రారంభ ప్రాంతం:- ఐలవరం
👉భోజన విరామం : రాజువోలు 
👉ముగింపు ప్రాంతం: నగరం 
👉నడిచే  కిలోమీటర్లు:- 15kms సుమారు.

Link to comment
Share on other sites

17/09/22

బు లుగు బ్యాచ్ కు వణుకు పుట్టిస్తున్న రైతు మహా పాద యాత్ర !                                ఎంగిలి మెతుకులు కు ఆశ పడే గల్లీ నా యకులచే ఎక్కడి కక్కద  ' ఒకే రాజధాని వద్దు ... మూడు రాజ ధానులే ముద్దు '  అంటూ   ఫ్లెక్సీ ల ఏర్పాటు  .                                     గత రైతు మహా పాద యాత్ర కు దడవని పా లె గాం డ్రు నేడు ముచ్చెమటలు పట్టి , కోస్తా ప్రాంతం లో చిచ్చులు పెడటానికి  బరి తెగిస్తున్న వైనం ... . రాత్రి దైవ రధము ఆగిన     ఐ లవరము గ్రామము నుంచి రధము వద్ద  వేద పండితుల పూజ ,పునస్కారాల అనంతరము , మహ పాద యాత్ర ముందుకు సాగి  వేమూరు నియోజక వర్గ పరిధి నుంచి రేపల్లె నియోజక వర్గ పరిధి లో కి రాగానే ..... ఇక మళ్లీ ఎన్ టీ ఆర్ జైత్ర యాత్ర గుర్తుకు వచ్చే రీతిలో .... స్థానిక టి డి పి ఎమ్ ఎల్ ఏ శ్రీ అనగాని సత్య ప్రసాద్  నాయకత్వములో వందల , వేలాది కార్య కర్తలు  ఆకు పచ్చ జెండాలతో  అపూర్వ స్వాగతం .  ఈ లోగా బి జే పీ నాయకులు శ్రీ వల్లూరు నారాయణ రావు నాయకత్వములో కార్య కర్తలు వచ్చి రైతు మహా పాద యాత్ర కు మద్దతు తెలిపి , మోడీ జన్మ దినము సందర్భముగా , స్వచ్చ భారత్ కార్య క్రమం లో భాగంగా చీపురు ల తో  రోడ్లు పరిశుభ్ర ము చేసుకుంటూ వస్తున్న రైతు మహా పాద యాత్ర కు  శ్రీ అనగాని  సత్య ప్రసాద్ నాయకత్వములో బ్రహ్మాండమైన స్వాగతము పలికి  రేపల్లె నియోజక వర్గ పరిధి లో కి  రైతు మహా పాద యాత్ర ను తీసుకు రాగా , ....ఇక రైతు మహా పాద యాత్ర నిడి వి హనుమంతుని తోకలా పెరిగి , పెరిగి నాలుగు కి మి వరకు ఆకు పచ్చ జెండాలతో, జై అమరావతి నినాదాలతో  హోరెత్తిస్తు ,  ఇక సమీప గ్రామాలు అయిన కనగాల ,  శివంగుల  , ధూళిపాళ్ల ,అడవుల దీవి , మంత్రి పాలెం, సజ్జా వారి పా లె ము , చెరువు పల్లి, గుళ్ల పల్లి ,రాజోలు మో.లగు  గ్రామాల నుండి వచ్చిన రైతులతో  పాద యాత్ర  లోని జై అమరావతి నినాదాల ఘోష  పా లె గాండ్ర  కు నిదుర పట్ట నీయక   , దిక్కు మాలిన ఫ్లె క్సీ లు  ఏర్పాటు చే సే స్థితికి  దిగ జార్చింది .!     ఇక పాద యాత్ర కు మద్దతుగా గుంటూరు అర్బన్ జిల్లా ఆర్య వైశ్య  వాణిజ్య అతి రథ మహా రధులు విశేషముగాతరలి వచ్చి ,  ఆకు పచ్చ కండు వాలు కప్పుకొని రైతు మహా పాద యాత్ర కు హృదయ పూర్వక మద్దతు తెలిపారు .ఇక చుట్టు పక్కల గ్రామాల జన సేన కార్య కర్తలు , వామ పక్షాల కార్య కర్తలతో రైతు మహా పాద యాత్ర సాగు తుండగా  శ్రీ కొలిక పూడి శ్రీనివా స రావు  చేరికతో  రైతు మహా పాద యాత్ర గంగా ప్రవాహం లా ఉరుకులు పరుగులతో ముందుకు సాగి   మధ్యాహ్నం భోజన వసతి ఏర్పాటు చేసిన రాజోలు గ్రామానికి చే రగానే  ...ఇక రాజ్య సభ సభ్యు లు శ్రీ కనక మేడల రాజేంద్ర ప్రసాద్ , దేవినేని ఉమ, పయ్యావుల కేశవ్ లు వచ్చి రైతులకు మద్దతు తెలిపి జై అమరావతి నినాదా లు మారు మ్రోగించా రు   .... ఇక నిన్న , ఈ రోజు  రేపల్లె మాజి ఎమ్ ఎల్ ఏ  , 79 సం. ల శ్రీ ముమ్మనేని వెంకట సుబ్బయ్య పాద యాత్ర లో  పాల్గొంటూ రోజుకి 20  కి .మి నడుస్తూ .....పాద యాత్ర చేసే వారి కి స్ఫూర్తి గా నిలుస్తూ ...మధ్య లో ఎక్కడన్నా కాసేపు కారు ఎక్క మన్నా ఎక్క కుండా .....నేను కారు ఎక్కితే  పైన ఎన్ టి ఆర్ ....ఏమి రా ... ఆడ బడుచులు ఎండలో నడుస్తూ వుంటే నువ్వు కారెక్కు ఫోజు లిస్తావా అంటూ  చివాట్లు పెడతారని  ...ఇక ఆయన తిట్లు కన్నా కాస్త కాళ్ళ నొప్పులు ఏమీ చేయవని సున్నితముగా, హాస్యము గా నడక సాగిస్తూ ....అలా ,అలా  యాత్ర లో ముందుకు సాగు తుంటే .... అదో అపూర్వ అనుభవము ......ఇక రైతు మహా పాదయాత్ర రాజోలు  నుండి బయలు దేరి సమీప గ్రామాలు అయిన బడే వారి పాలెం, తూర్పు పాలెం, పోషడపు వారు పాలెం ల మీదుగా రైతుల అపూర్వ స్వాగతం లు అందుకుంటూ  నగరము గ్రామము చేరి గ్రామ ప్రజల స్వాగతము లను అందుకొని రాత్రి బస అయిన శ్రీ వెలగపూడి రామకృష్ణ  మెమోరియల్ కాలేజీ లో కి జై అమరావతి నినాదాలతో విజయవంతముగా చేరింది ..జై అమరావతి ! జై జై అమరావతి !! జి వి రామ్ ప్రసాద్ , నగరం , సెల్ .: 628 111 4344 .

Link to comment
Share on other sites

అమరావతి మహాపాదయాత్ర వివరములు :
👉తారీకు:- 18/09/2022 
👉రోజు:- ఆదివారం ఉదయం 08:30 గంటలకు 
👉ప్రారంభ ప్రాంతం:- నగరం 
👉భోజన విరామం : సజ్జవారిపాలెం 
👉ముగింపు ప్రాంతం: రేపల్లె 
👉నడిచే  కిలోమీటర్లు:- 16kms సుమారు.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...