Jump to content

ఊసరవెల్లి


chanu@ntrfan

Recommended Posts

  • 1 month later...

ప్రేమాగ్రహం
----------
ఉండవల్లి నీ వాచాలత ..వాగ్దాటి అమోఘం...!

దుబాసీ గా రాజకీయ జీవితం ప్రారంభించిన నీకు..మీ పార్టీ ...ప్రజలు రెండు సార్లు యంపీ గా అవకాశమిచ్చారు.

రాజకీయాల్లో ఉన్నపుడు నీ స్టాండ్ ఎలాగున్నా..రాజకీయ సన్యాసం చేసిన తర్వాత కూడా ...వలపక్షం వదలలేదు.

చంద్రబాబు ప్రభుత్వాన్ని..అమరావతి ..పోలవరం..పట్టిసీమ మీద విషం చిమ్మినాడివి చిమ్మినట్టు ఉన్నావు.

నీ దివంగత బాసు సుపుత్రుడు అధికారంలోకి రావటానికి నీ వక్ర వాదన ఎంతోకొంత తోడ్పడింది.

జనాన్ని కన్విన్స్ చేయగలవు ..బుర్రబుద్ది లేని వారు కచ్చితంగా నీ వాదన తో ఏకీభవిస్తారు.

మాటల మధ్యలో గాలి కబుర్లు..నీ ఎటకారాన్ని దూర్చేస్తావు.

ముంపు మండలాలు కలపమని జైరామ్ రమేష్ చెప్పాడా!?

ఊడగొట్టిన మంచం కోడు లాంటి జైరామ్ రమేష్ చెప్పేస్తే మోదీ బీజేపి వినేసారా !? కలిపేసారా!?

విజయోత్సహాం లో ఉన్న మోదీ..తన భాగస్వామి చంద్రబాబు కంటే జైరామ్ కి ప్రాధాన్యత ఇస్తాడా!?

వెర్రి మొఖాలేసుకుని వింటుంటే ఎన్ని హరి కధలైనా చెబుతావు!

కాంట్రాక్టర్లు లాభం లేకుండా చేస్తారా!?
ఎవడమ్మా మొగుడు సొమ్ము పెడతారు!?

నువ్వు అడక్కుండా నీకు సాగుతుందేమో!?

నీ తరుపున అడిగే ఉంటారు...తీసుకునే ఉంటారు..ఖర్చుచేసే ఉంటారు.

జగన్ ని విమర్శిస్తున్నావని నిన్ను ఎవరూ మెచ్చుకోరు.

మొత్తం కంపు చేసేసింది నువ్వే!

ఇంతకీ ఇప్పుడేమి చెబుతున్నావు...!

పోలవరం కేంద్రం చేతిలోకి తీసుకోవాలా!?

మీ చంటోడు..నిర్మాణాల మీద మొక్కలు మొలిపిస్తున్నాడు.

కేంద్ర ప్రభుత్వం చేతిలో కి తీసుకుంటే..పోలవరం శిధిలాలయం అయిపోతుంది...అందులోనూ మోదీ హయాంలో వారి అధ్వర్వంలో నిర్మాణం జరుగుతుందని నమ్ముతున్నావా!?

గత ప్రభుత్వ హయాంలో ఎంత వరకు పూర్తయిందో చూసావా!?

కళ్ళు చెవులు..పని చేస్తున్నాయా!?

గుత్తొంకాయ...పనసపొట్డు పులిహోర తాలింపు..చిక్కటి అల్లం మజ్జిగ తో భోజనం చేసి విశ్రాంతి తీసుకో.

సన్యాసం స్వీకరించి మళ్ళీ ఏదోరకంగా జొరబడదామనుకుంటున్నావా!?

నీ లాంటి పెడబొబ్బలు పెట్టే సన్నాసుల వల్ల రాష్ట్రం చంక నాకిపోయింది.

జాతి నిర్వీర్యం అయిపోయింది.

పాత సినిమాల్లో పార్ట్లీ కలర్ సీన్లు ఉండేవి.

అలాగ పార్ట్ ..పార్ట్ లుగా విషయాలు మాట్లాడుతున్నావు.

నీకు నిజంగా ప్రజల పట్ల బాధ్యత ఉంటే...

నువ్వు మాట్లాడేవన్నీ నిజాలే అని నీ మనస్సాక్షి చెపితే...

ఇసుక నుండి మొదలెట్టి...అమరావతి..స్దానిక ఎన్నికల అక్రమాలు..దళితుల మీద దాడులు..అరదండాలు సహా ట్రాఫిక్ చలానాల వరకు మొత్తం అన్నీ మాట్లాడు.

నీ నోట్లో లాలాజలం ఇగిరి పోయేవరకు జగన్ ప్రభుత్వ తప్పిదాలను ఎండగట్టు.

అప్పుడే నిన్ను నమ్ముతారు.

ఇలా అమాస కి పున్నానికి వచ్చి మీ బుడ్డోడి ని తమలపాకు తో ఒకటిస్తే ..కుక్కలకేసే బిస్కట్లు నువ్వు దొబ్బేస్తున్నావని అనుకోవాల్సి వస్తుంది.

మళ్ళీ పోలవరాన్ని కోర్టులకెక్కించి ఇంకా నాశనం చెయ్యకు.

కోర్టులో ఉంది ..అది తేలాలని తప్పించుకుంటాడు మీవాడు.

మీ వాడికి కొత్త ఆయుధం ఇవ్వటానికి ప్రయత్నం చెయ్యకు.

ఏమీ ఊసుపోక పోతే...అష్టాచమ్మా ఆడుకో!...

Link to comment
Share on other sites

  • 1 month later...

కేసీఆర్ BRS అని పార్టీ పెట్టినప్పుడు... ఎగేసుకుని వెళ్ళినప్పుడు !!
గుర్తుకురాలేదా ? ఏపీకి అన్యాయం జరిగిందని... 

కేసీఆర్ ఆంధ్రాలో పార్టీ పెడితే వెల్కం చెబుతానని చెప్పినప్పుడు గుర్తుకురాలేదా ? తెలంగణా నుండి లక్ష కోట్ల ఆస్తులు రావాలని...   

జగన్మోహన్రెడ్డి ఏ విషయం మీద పోరాటం చేసాడని ? నమ్మకం పోతొందని అనడానికి... 
ప్రత్యేకహోదా సాధించాడా ?
విభజన హామీలు సాధించాడా ?
పోలవరం నిధులు రాబట్టాడా ?
రైల్వే జోన్ సాధించాడా ?
వెనుకబడిన జిల్లాలకు బుందేల్ ఖండ్ పేకేజీ సాధించాడా ?

దేని మీద పోరాటం చేసాడని... నమ్మకం పోతోఁదని అనడానికి ??? 
ఎవరిని మోసం చెయ్యడానికి... ఈ నాటకాలు ???

ఏ ఎండకి ఆ గొడుగు పట్టే నీలాంటి వాళ్ళ వల్లే కదా నేడు మేము  సంక  నాకిపోయింది !!

91C40C83-E1B8-48BD-87E7-BBF2F394B571.jpeg

Link to comment
Share on other sites

1 hour ago, TDP_2019 said:

Asalu ee mundavalli gaadu edaina issue ni divert cheyyataaniki vasthadu Jaffa gaadiki favour ga

Asalu state division gurinchi ippudu enduku, state lo inni issues undagaaa. 

Kurnool & BC garjana lu utter flop, last2 days ga media/SM lo ekkuva ga articles/videos vachhaayi, daani diversion ki emo 

Link to comment
Share on other sites

21 hours ago, TDP_2019 said:

Asalu ee mundavalli gaadu edaina issue ni divert cheyyataaniki vasthadu Jaffa gaadiki favour ga

Asalu state division gurinchi ippudu enduku, state lo inni issues undagaaa. 

e sari its clearly evident. vadu playing the same tune as ycp. bekar edava

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...