Jump to content

Amit Shah Invited Tarak for Dinner


Recommended Posts

On 8/21/2022 at 1:25 PM, krish2015 said:

Part of strategy, They are Trying to pull TDP votebank without alliance

Dharmapuri Arvind: ఎదగడానికి పార్టీలను బలహీనపర్చడంలో తప్పులేదు: ధర్మపురి అర్వింద్‌

రాజకీయాల్లో ఒక పార్టీ ఎదగడానికి మరో పార్టీని బలహీనపర్చడంలో తప్పులేదని నిజామాబాద్‌ ఎంపీ ధర్మపురి అర్వింద్‌ అభిప్రాయపడ్డారు. ఆయన జన్మదినం సందర్భంగా విజయవాడ దుర్గమ్మను దర్శించుకున్నారు. అనంతరం విజయవాడ భాజపా రాష్ర్ట కార్యాలయంలో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్‌లో తమ పార్టీ బలపడడానికి అవకాశాలు మెండుగా ఉన్నాయన్నారు. త్వరలోనే ఏపీలోనూ అధికారంలోకి వస్తామన్నారు. 

bjp planning to take tdp help in tg elections. at the same time it is trying to weaken tdp in ap. 

either cbn has to support revanth in backend or stay away from telangana politics. tdp sympathizers shouldn't vote to bjp in tg elections.

tg lo ee aragundu gaallaku elaanti chance ivvakoodadhu. 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...