Jump to content

ప్రభుత్వాలను బెదిరిస్తే పనులు కావు: బొత్స


ravindras

Recommended Posts

విజయవాడ: ప్రభుత్వాలను బెదిరిస్తామంటే పనులు కావని ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తేల్చి చెప్పారు. పాఠశాలల విలీనం అంశంలో ఉపాధ్యాయుల వైఖరిపై మంత్రి బొత్స మరోసారి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఉపాధ్యాయ సంఘాలు, పీడీఎఫ్‌ ఎమ్మెల్సీలు చేస్తున్న బడి కోసం బస్సు యాత్ర వెనుక ఏ ఉద్దేశాలున్నాయో ఎవరికి తెలుసునని వ్యాఖ్యానించారు. వాళ్లు అనుకున్నవన్నీ కావాలంటే ఎలా అని ప్రశ్నించారు. ఉపాధ్యాయులు 8 గంటల పని ఎందుకు చేయరని మంత్రి బొత్స నిలదీశారు.

Link to comment
Share on other sites

2016 lo 

CBN English medium schools in urban municipalities start chesta ante 

Tuglak gadu , e teachers bedirincharu 

CBN endukule ani e headache ani bayapadi side aipoyadu .

Teachers are most selfish worst blackmailers 

Link to comment
Share on other sites

8 hours ago, Andhrudu said:

2016 lo 

CBN English medium schools in urban municipalities start chesta ante 

Tuglak gadu , e teachers bedirincharu 

CBN endukule ani e headache ani bayapadi side aipoyadu .

Teachers are most selfish worst blackmailers 

Future lo dsc veyyakundaa 10k per month ichi vidhyaa volunteers ni pedathaadu. 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...