ravindras Posted July 26, 2022 Share Posted July 26, 2022 విజయవాడ: ప్రభుత్వాలను బెదిరిస్తామంటే పనులు కావని ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తేల్చి చెప్పారు. పాఠశాలల విలీనం అంశంలో ఉపాధ్యాయుల వైఖరిపై మంత్రి బొత్స మరోసారి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఉపాధ్యాయ సంఘాలు, పీడీఎఫ్ ఎమ్మెల్సీలు చేస్తున్న బడి కోసం బస్సు యాత్ర వెనుక ఏ ఉద్దేశాలున్నాయో ఎవరికి తెలుసునని వ్యాఖ్యానించారు. వాళ్లు అనుకున్నవన్నీ కావాలంటే ఎలా అని ప్రశ్నించారు. ఉపాధ్యాయులు 8 గంటల పని ఎందుకు చేయరని మంత్రి బొత్స నిలదీశారు. Link to comment Share on other sites More sharing options...
Andhrudu Posted July 26, 2022 Share Posted July 26, 2022 2016 lo CBN English medium schools in urban municipalities start chesta ante Tuglak gadu , e teachers bedirincharu CBN endukule ani e headache ani bayapadi side aipoyadu . Teachers are most selfish worst blackmailers Link to comment Share on other sites More sharing options...
ravindras Posted July 26, 2022 Author Share Posted July 26, 2022 8 hours ago, Andhrudu said: 2016 lo CBN English medium schools in urban municipalities start chesta ante Tuglak gadu , e teachers bedirincharu CBN endukule ani e headache ani bayapadi side aipoyadu . Teachers are most selfish worst blackmailers Future lo dsc veyyakundaa 10k per month ichi vidhyaa volunteers ni pedathaadu. Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Archived
This topic is now archived and is closed to further replies.