Jump to content

New GST rates from tomorrow


akhil ch

Recommended Posts

మాకి 160 లక్షల కోట్లు అప్పుల్ ఉన్నాయి. బాదటం తప్పలేదు అని అడుక్కోవచ్చు గా.

అన్ని టీట్లు ఎందుకు గబ్బర్ సింగ్ చెల్లెలు. 

Link to comment
Share on other sites

6 hours ago, ravindras said:

indians thine thindi  gdp value teliyaalani 5% gst vesaaru.  ee master stroke tho gdp growth statistics improve avuthaayi

:roflmao:

Next month GST collections new warald record ani twitter lo oka vaaram vakkalu baadesukuntaru pushpams.

Link to comment
Share on other sites

GST ని  తప్పించుకోవాలి అనుకుంటే 
#సూపర్ మార్కెట్ లకి వెళ్ళకూడదు
#కూరగాయలు , #సరుకులు బండి మీద, #కిరాణా కొట్టు లో కొనాలి.
#పాలు పెరుగు పాకెట్ లు కొనకుండా దగ్గరలో ఉన్న #పాల కేంద్రం లేదా ఎవరన్నా పోస్తే పోపించుకోవాలి.

#రెస్టారెంట్ కి వెళ్ళ కూడదు.

#ఇవి మూడు స్ట్రిక్ట్ గా పాటిస్తే #మార్కెట్ కుప్ప కూలుతుంది దేశం నాకి పోతుంది.

#మిగతావి కరెంట్, గ్యాస్, పెట్రోల్ ,బట్టలు  ఎలాగూ తప్పించుకొలేము, 
#దేశం కోసం ధర్మం కోసం కొనాల్సిందే.

Link to comment
Share on other sites

4 hours ago, adithya369 said:

GST ని  తప్పించుకోవాలి అనుకుంటే 
#సూపర్ మార్కెట్ లకి వెళ్ళకూడదు
#కూరగాయలు , #సరుకులు బండి మీద, #కిరాణా కొట్టు లో కొనాలి.
#పాలు పెరుగు పాకెట్ లు కొనకుండా దగ్గరలో ఉన్న #పాల కేంద్రం లేదా ఎవరన్నా పోస్తే పోపించుకోవాలి.

#రెస్టారెంట్ కి వెళ్ళ కూడదు.

#ఇవి మూడు స్ట్రిక్ట్ గా పాటిస్తే #మార్కెట్ కుప్ప కూలుతుంది దేశం నాకి పోతుంది.

#మిగతావి కరెంట్, గ్యాస్, పెట్రోల్ ,బట్టలు  ఎలాగూ తప్పించుకొలేము, 
#దేశం కోసం ధర్మం కోసం కొనాల్సిందే.

😂😂

Link to comment
Share on other sites

17 hours ago, Chandasasanudu said:

ippataki daka business men ke bokka padaindi.....asala gst endo aadi paada....real estate lo aadi ishtam vachinattu marchukunta velaldu

Real estate ollaki Papam boodidha migilindi ga :D 

Link to comment
Share on other sites

  • 2 weeks later...

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...