Jump to content

అధ్యక్షా


AbbaiG

Recommended Posts

చంద్ర బాబు హయాంలో అధ్యక్షా,

ఆంధ్రా ఇంజినీర్లు అధ్యక్షా,

దేవాదుల పంప్ హౌస్ ని అధ్యక్షా,

గోదావరి కి రెండు కిలోమీటర్లు అవతల కట్టారు అధ్యక్షా.

కిలోమీటరు అప్రోచ్ ఛానల్ తవ్వాలంట అధ్యక్షా. 

ఏమిటి ఈ అరాచకం అధ్యక్షా . ఎందుకు అధ్యక్షా ఇంత మోసం, కుట్ర, దగా.

అంటే , పంప్ హౌస్ ఉన్నా కానీ, పంప్ చేయకూడదు. నీళ్లు దిగువకు పోవాలే. ఇదే అధ్యక్షా కుట్ర.

 

FXtq1BmVsAcEGXR.jpg

Link to comment
Share on other sites

కాళేశ్వరం పంప్ హౌసులు అన్ని కూడా, గోదావరి గట్టునే కట్టిస్తున్నా అధ్యక్షా 

 

FXtq4CxUsAAjgBf.thumb.jpg.585bf36c270222b53dd1270965781dbb.jpg

 

Link to comment
Share on other sites

3 hours ago, AbbaiG said:

కాళేశ్వరం పంప్ హౌసులు అన్ని కూడా, గోదావరి గట్టునే కట్టిస్తున్నా అధ్యక్షా 

3 hours ago, AbbaiG said:

చంద్ర బాబు హయాంలో అధ్యక్షా,

ఆంధ్రా ఇంజినీర్లు అధ్యక్షా,

దేవాదుల పంప్ హౌస్ ని అధ్యక్షా,

గోదావరి కి రెండు కిలోమీటర్లు అవతల కట్టారు అధ్యక్షా.

కిలోమీటరు అప్రోచ్ ఛానల్ తవ్వాలంట అధ్యక్షా. 

ఏమిటి ఈ అరాచకం అధ్యక్షా . ఎందుకు అధ్యక్షా ఇంత మోసం, కుట్ర, దగా.

అంటే , పంప్ హౌస్ ఉన్నా కానీ, పంప్ చేయకూడదు. నీళ్లు దిగువకు పోవాలే. ఇదే అధ్యక్షా కుట్ర.

 

🤣🤣🤣🤣😂😂😂🤣🤣🤣🤣

Link to comment
Share on other sites

2 hours ago, AbbaiG said:

No. 

Lots of damage.

last 30 years flood data theesukuni pump house design chesaaranta . ippudu 20% additional flood vachindhanta. oka goda kattaaka daani kannaa ekkuva water vasthe munigipothaadhi . ikkada adhe jarigindhi ani tg irrigation advisor penta reddy cheppaadu.

 

Link to comment
Share on other sites

16 hours ago, AbbaiG said:

No. 

Lots of damage.

Vani luck బావుంది.కాబట్టి..from 2016 to till this year ..best rains in TG..

Mahaboob Nagar lanti districts lo kuda most of the area covered with paddy..

Reality తెలియాలి అంటే..ఒక్క 2 years continuously below normal rains padithey ..asalu rangu bayata paduthundi..

 

Link to comment
Share on other sites

20 hours ago, ravindras said:

last 30 years flood data theesukuni pump house design chesaaranta . ippudu 20% additional flood vachindhanta.

Polavaram 50L cusecs ki design cheste its not enough ani gola dobbaru same advisors. 

Historic flood level in godavari only 35L cusecs.

 

 

 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...