Siddhugwotham Posted July 8, 2022 Share Posted July 8, 2022 నేను రాజీనామా చేయకుండా చేశాను అని ఒక్క తప్పుడు లెటర్ వైసిపి సోషల్ మీడియాలో ప్రచారం చేశారు... నేను మనోవేదనకు గురయ్యాను: విజయమ్మ... RK predicted this 4 months back... Link to comment Share on other sites More sharing options...
chanu@ntrfan Posted July 8, 2022 Share Posted July 8, 2022 Link to comment Share on other sites More sharing options...
kurnool NTR Posted July 8, 2022 Share Posted July 8, 2022 Intha sadist ventra Jagga Link to comment Share on other sites More sharing options...
Bleed_Blue Posted July 8, 2022 Share Posted July 8, 2022 Bottaxxxxx ki scene ardam iyindi 🤣🤣 Link to comment Share on other sites More sharing options...
Bleed_Blue Posted July 8, 2022 Share Posted July 8, 2022 Nalla sureedu permission teskunda leda inthaki Link to comment Share on other sites More sharing options...
BalayyaTarak Posted July 8, 2022 Share Posted July 8, 2022 మా కుటుంబం గొప్ప కుటుంబం , మా అనుబంధాల గొప్పవి, మా సంస్కారాలు కూడా గోప్పవే eellemma em actorlu ra nayana family motham Link to comment Share on other sites More sharing options...
vk_hyd Posted July 8, 2022 Share Posted July 8, 2022 Link to comment Share on other sites More sharing options...
vk_hyd Posted July 8, 2022 Share Posted July 8, 2022 Link to comment Share on other sites More sharing options...
vk_hyd Posted July 8, 2022 Share Posted July 8, 2022 Link to comment Share on other sites More sharing options...
OneAndOnlyMKC Posted July 8, 2022 Share Posted July 8, 2022 1 hour ago, vk_hyd said: Valla hakku adi chori kaadu 😂 Link to comment Share on other sites More sharing options...
BalayyaTarak Posted July 8, 2022 Share Posted July 8, 2022 తమ కుటుంభం .. ఆప్యాయతలూ అనురాగాలతో అల్లుకున్న బంగారుకుటుంభం అని .. దశాబ్దాలుగా కలరింగ్ ఇస్తా వారు బిల్డ్ చేసుకున్నదానిని .. కావాలని ఒకేసారి ఎవరూ తగలబెట్టుకోరు .. వీటన్నిటినీ కలిపే హ్యూమన్ టచ్ అని , స్వచ్చమైన నవ్వని , కోపమ్ నరం తెగిందని .. అవి వారికి మాత్రమే వున్న స్పెషల్ క్వాలిటీగా .. నెత్తిమీద చేతులు , మొహాన ముద్దులు ఎట్టి ప్రచారం చేసుకున్నారు గెలుపులో వున్నోడు ఏది చేసినా స్ట్రాటజీలానే కనపడుద్ది .. అందుకే ఇదేదో వారి స్ట్రాటజీలా కనిపిస్తండొచ్చు .. ఏమాత్రం అవకాశమున్నా ఈ గబ్బు పంచాయితీ ఎవరూ పెట్టుకోరు.. ఒకేళ వారు కావాలని స్ట్రాటజిక్ గా పెట్టుకున్నారే అనుకున్నా .. మన ఆట మనం ఆడటమే .. ఒక చెల్లి రోడ్డు ..ఇంకో చెల్లి కోర్టు .. తల్లి ఇంటి బయటకి అని మన ప్రభుత్వ అభివృద్ది నినాదం మాత్రమే మనల్ని గెలిపించలేదుగా ? అలానే ఎదుటోళ్ల ప్రభుత్వ వైఫల్యాలు నినాదం మాత్రమే వారిని ఎలా ఓడించగలదు ? అయినా .. పాలనా వైఫల్యాలు ప్రతిరోజూ వుండేవే .. కానీ కొన్ని విషయాలు కొన్నిసార్లు మాత్రమే దొరుకుతాయి .. అవి దొరికినప్పుడు పూర్తిగా వాడటమే .. అందులో ఒకటి ఈ కొంపలో కుంపటి .. ఎవరి సైడూ తీసుకోకుండా .. ఎవరి మీదా జాలి చూపకుండా .. వారిది చేతగాని పాలన & అవినీతి మాత్రమే కాదు .. రక్తం తడిచిన చేతులు .. ఇదీ వీరి కుటుంభ బాగోతమ్ అని చెప్పటమే .. perfect by @TGR Link to comment Share on other sites More sharing options...
chanu@ntrfan Posted July 9, 2022 Share Posted July 9, 2022 Link to comment Share on other sites More sharing options...
Siddhugwotham Posted July 9, 2022 Author Share Posted July 9, 2022 Link to comment Share on other sites More sharing options...
Nandamurian Posted July 9, 2022 Share Posted July 9, 2022 4 hours ago, Siddhugwotham said: Never show putty on this department Link to comment Share on other sites More sharing options...
chanu@ntrfan Posted July 9, 2022 Share Posted July 9, 2022 Link to comment Share on other sites More sharing options...
adithya369 Posted July 9, 2022 Share Posted July 9, 2022 ప్లీనరీలో అత్యధిక సార్లు ప్రస్తావించబడ్డ పేర్లు నారా చంద్ర బాబు నాయుడు - 100 Ramoji Rao - 80 ABN రాధా కృష్ణ -70 TV 5 బిఆర్ నాయుడు -60 దుష్టచతుష్టయం - 50 దత్తపుత్రుడు - 40 ఈనాడు, ఆంధ్రజ్యోతి, ABN, TV 5 - 30 నారా లోకేష్ -20 వైఎస్ రాజశేఖర్ రెడ్డి - 10 Link to comment Share on other sites More sharing options...
ramntr Posted July 9, 2022 Share Posted July 9, 2022 1 hour ago, chanu@ntrfan said: Roflll... Link to comment Share on other sites More sharing options...
ramntr Posted July 9, 2022 Share Posted July 9, 2022 Veelladi very long term plan... Janalu nammataniki 10 yrs to 20 yrs pattuddi, appati daka poradinattu buildup ichi tg lo kuda danda modaledadam ani chellini ammani pampadu..... Link to comment Share on other sites More sharing options...
akhil ch Posted July 9, 2022 Share Posted July 9, 2022 5 hours ago, chanu@ntrfan said: Jivithakala jatheeya adhyakshudu Anta dinekka Link to comment Share on other sites More sharing options...
gnk@vja Posted July 9, 2022 Share Posted July 9, 2022 10 hours ago, Nandamurian said: Never show putty on this department Linux servers meeda work chesthunara enti ? Link to comment Share on other sites More sharing options...
Dr.Koneru Posted July 10, 2022 Share Posted July 10, 2022 16 hours ago, Siddhugwotham said: ప.గో.. *ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో పోలీసులు, విధుల్లో ఉన్న సిబ్బంది అవస్థలు* పెద అమిరం లో మోదీ పాల్గొనే బహిరంగ సభ వద్ద కనపడని సరైన ఏర్పాట్లు కనీసం నీటి సౌకర్యం లేక వర్షపు నీటి కోసం బందోబస్తు సిబ్బంది దేవులాట భోజనం చేసి గుంతల్లో నీటితో చేతులు శుభ్రం చేసుకున్న యంత్రాంగం పోలీసులు, భద్రతా సిబ్బంది, మహిళా హోమ్ గార్డులకు సైతం గుంతల్లో నీరే దిక్కు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, క్షత్రియ సేవా సమితి ఆధ్వర్యంలో చేస్తున్న కార్యక్రమంలో కనీసం నీటి సౌకర్యం ఏర్పాటు చేయకపోవడంపై సిబ్బంది అసహనం Link to comment Share on other sites More sharing options...
Siddhugwotham Posted July 10, 2022 Author Share Posted July 10, 2022 Link to comment Share on other sites More sharing options...
chanu@ntrfan Posted July 11, 2022 Share Posted July 11, 2022 Link to comment Share on other sites More sharing options...
sskmaestro Posted July 11, 2022 Share Posted July 11, 2022 On 7/10/2022 at 3:01 AM, Siddhugwotham said: Veeedi badha kakkesaaadugaaa…… party ki nastam ayyelaaaga unnayi situations ani baaadha padutunnattu undi eeeeyana gaaari video…. Link to comment Share on other sites More sharing options...
niceguy Posted July 11, 2022 Share Posted July 11, 2022 Andaru Okate…Finally bakaras ABN and TV5 Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Archived
This topic is now archived and is closed to further replies.