Jump to content

Finally...అమ్మ రాజీనామా


Recommended Posts

నేను రాజీనామా చేయకుండా చేశాను అని ఒక్క తప్పుడు లెటర్ వైసిపి సోషల్ మీడియాలో ప్రచారం చేశారు... నేను మనోవేదనకు గురయ్యాను: విజయమ్మ... 

RK predicted this 4 months back... 

Image

Image

Link to comment
Share on other sites

మా కుటుంబం గొప్ప కుటుంబం , 
మా అనుబంధాల గొప్పవి, 
మా సంస్కారాలు కూడా గోప్పవే 

jlp-telugu.gif

 

eellemma em actorlu ra nayana family motham

Link to comment
Share on other sites

తమ కుటుంభం .. ఆప్యాయతలూ అనురాగాలతో అల్లుకున్న బంగారుకుటుంభం అని .. దశాబ్దాలుగా కలరింగ్ ఇస్తా వారు బిల్డ్ చేసుకున్నదానిని .. కావాలని ఒకేసారి ఎవరూ తగలబెట్టుకోరు .. వీటన్నిటినీ కలిపే హ్యూమన్ టచ్ అని , స్వచ్చమైన నవ్వని , కోపమ్ నరం తెగిందని .. అవి వారికి మాత్రమే వున్న స్పెషల్ క్వాలిటీగా .. నెత్తిమీద చేతులు , మొహాన ముద్దులు ఎట్టి ప్రచారం చేసుకున్నారు  

 

గెలుపులో వున్నోడు ఏది చేసినా స్ట్రాటజీలానే కనపడుద్ది .. అందుకే ఇదేదో వారి స్ట్రాటజీలా కనిపిస్తండొచ్చు .. ఏమాత్రం అవకాశమున్నా ఈ గబ్బు పంచాయితీ ఎవరూ పెట్టుకోరు.. ఒకేళ వారు కావాలని స్ట్రాటజిక్ గా పెట్టుకున్నారే అనుకున్నా .. మన ఆట మనం ఆడటమే .. ఒక చెల్లి రోడ్డు ..ఇంకో చెల్లి కోర్టు .. తల్లి ఇంటి బయటకి అని

 

మన ప్రభుత్వ అభివృద్ది నినాదం మాత్రమే మనల్ని గెలిపించలేదుగా ? అలానే ఎదుటోళ్ల ప్రభుత్వ వైఫల్యాలు నినాదం మాత్రమే వారిని ఎలా ఓడించగలదు ? 

 

అయినా .. పాలనా వైఫల్యాలు ప్రతిరోజూ వుండేవే .. కానీ కొన్ని విషయాలు కొన్నిసార్లు మాత్రమే దొరుకుతాయి .. అవి దొరికినప్పుడు పూర్తిగా వాడటమే .. అందులో ఒకటి ఈ కొంపలో కుంపటి .. 

 

ఎవరి సైడూ తీసుకోకుండా .. ఎవరి మీదా జాలి చూపకుండా .. వారిది చేతగాని పాలన & అవినీతి మాత్రమే కాదు .. రక్తం తడిచిన చేతులు .. ఇదీ వీరి కుటుంభ బాగోతమ్ అని చెప్పటమే .. 

 

 

perfect by @TGR

Link to comment
Share on other sites

ప్లీనరీలో అత్యధిక సార్లు ప్రస్తావించబడ్డ పేర్లు 

నారా చంద్ర బాబు నాయుడు - 100

Ramoji Rao - 80

ABN రాధా కృష్ణ -70

TV 5 బిఆర్ నాయుడు -60

దుష్టచతుష్టయం - 50

దత్తపుత్రుడు - 40

ఈనాడు, ఆంధ్రజ్యోతి, ABN, TV 5 - 30

నారా లోకేష్ -20

వైఎస్ రాజశేఖర్ రెడ్డి  - 10

Link to comment
Share on other sites

16 hours ago, Siddhugwotham said:

 

ప.గో..
 *ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో పోలీసులు, విధుల్లో ఉన్న సిబ్బంది అవస్థలు* 

పెద అమిరం లో మోదీ పాల్గొనే బహిరంగ సభ వద్ద కనపడని సరైన ఏర్పాట్లు

కనీసం నీటి సౌకర్యం లేక వర్షపు నీటి కోసం బందోబస్తు సిబ్బంది దేవులాట

భోజనం చేసి గుంతల్లో నీటితో చేతులు శుభ్రం చేసుకున్న యంత్రాంగం

పోలీసులు, భద్రతా సిబ్బంది,  మహిళా హోమ్ గార్డులకు సైతం గుంతల్లో నీరే దిక్కు

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు,  క్షత్రియ సేవా సమితి ఆధ్వర్యంలో చేస్తున్న కార్యక్రమంలో కనీసం నీటి సౌకర్యం ఏర్పాటు చేయకపోవడంపై సిబ్బంది అసహనం

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...